Lady Professor Marries student: వెస్ట్ బెంగాల్ లో ఇటీవల లేడీ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లోనే ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనపై తాజాగా.. లేడీ ఫ్రొఫెసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
8th Pay Commission Salary Hike in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే చర్చ కన్పిస్తోంది. జీతభత్యాలు, పెన్షన్ ఎంత పెరుగుతాయి, ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందనేది తెలుసుకుందాం.
Delhi Election Offer: దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘమే కాదు..ఇతరులు కూడా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వినూత్నమైన ఆఫర్ ప్రకటించారు.
PM Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెరుగుతుందని.. దీన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటిస్తారని ఎదురు చూశారు. అయితే, పీఎం కిసాన్ గురించిన ప్రస్తావన ఈ 2025-26 బడ్జెట్లో ఎలాంటి సమాచారం అందించలేదు. అయితే, 19వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు తెలుసా?
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో ఇక్కడి ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని 70 శాసన సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
Maha Kumbh mela 2025: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో ప్రయాగ్ రాజ్ లో అధికారులు హైఅలర్ట్ అయ్యారు.
Toll Tax Smart Card: టోల్‌ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించనుంది. త్వరలో మరో కొత్త విధానం ప్రవేశపెట్టనుంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానం అమలు చేసే ఆలోచనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tax Deduction Tips: కేంద్ర బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు భారీ రిలీఫ్ లభించింది. ఏకంగా 12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది. కానీ కొంతమంది నిపుణుల ప్రకారం 12 లక్షలు కాదు..దాదాపు 15 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదని తెలుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం..
Hema malini on maha kumbh stampede: కుంభమేళలో మౌనీ అమావాస్య పుణ్య స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి.
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
Kerala boy biryani wish goes viral: కేరళలోని ఒక బాలుడు తన ఇంట్లో తల్లి దగ్గర తనకు అంగన్వాడీలో చికెన్ ఫ్రై, బిర్యానీ కావాలని క్యూట్ గా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.
Bhutan King in kumbh mela: కుంభమేళలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్‌చుక్ పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, గంగా హారతి కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు.
PPF Updates: ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ ద్వారా జీరో ట్యాక్స్ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. పీపీఎఫ్ ద్వారా నెలకు 39 వేల రూపాయలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం.
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. మొత్తం 1.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలింది. నిన్న సాయంత్రంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల మైకులు మూగబోయాయి. ఇక్కడ ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య జరగబోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Jaya bachchan on mahakumbh stampede: కుంభమేళలో వందలాది మంది ప్రాణాలు విడిచారని ఎంపీ జయాబచ్చన్ ఆరోపణలు చేశారు. యోగి సర్కారు డెత్ ట్రొల్ ను దాచి పెడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
8th Pay Commission Big News: కేంద్ర బడ్జెట్ 2025 ప్రభావం కొత్తగా ఏర్పడనున్న 8వ వేతన సంఘంపై స్పష్టంగా పడనుంది. కొత్త ట్యాక్స్ స్లాబ్ ప్రభావంతో ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభావం కన్పించనుంది. ముఖ్యంగా జీతాలు పెరగనున్నాయి. ఆ మార్పులోవో తెలుసుకుందాం.
NTPC Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నది మీ కల. అయితే, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష లేకుండానే రూ.1,40,000 పొందే అవకాశం మీ సొంతం, పూర్తి వివరాల కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ అయిన careers.ntpc.co.in సందర్శించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.