4 Percent DA Hike For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్పాట్ లభించింది. ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించి డీఏను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఉద్యోగులకు కానుక ఇచ్చింది. డీఏ పెరుగుదలపై ప్రకటన చేసింది.
Dumbbells hung from private parts: కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కొంత మంది సీనియర్ లు రెచ్చిపోయారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడులు చేశారు. వారిని నగ్నంగా కాలేజీల్లో నిలబెట్టారు.
Acharya Satyendra das: అయోధ్య రామ్ లల్లా ఆలయం ప్రధాన పూజారీ కన్నుమూశారు. ఆయన కొన్నిరోజులుగా లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ కు గురై రాముడిలో ఐక్యం అయ్యారు.
Magha Punnami: మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు కుంభమేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా
350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్రాజ్ ను... నో వెహికల్ జోన్’గా ప్రకటించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Narendra Modi Paris: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముందుగా ప్యారిస్ వెళ్లారు. అటు నుంచి అమెరికా వెళతారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షుడిని వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
8th pay Commission Gift: 8వ వేతన సంఘానికి సంబంధించి ఉద్యోగులు కలలో కూడా ఉహించని అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా పెద్ద శుభవార్త. పే స్కేల్ 1 నుంచి పే స్కేల్ 6 వరకూ అన్నింటినీ కలపాలనే ప్రతిపాదన ఉద్యోగుల్లో ఆనందం కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission News: 8వ వేతన సంఘం గురించి కీలకమైన అప్డేట్ వెలువడింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొత్త వేతన సంఘం కమిటీ ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే ఆర్ధిక ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలుసుకుందాం.
Maghi purnima shahi snan: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు మాఘీ పౌర్ణమి వేళ లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ విద్యార్ధులకు గుడ్న్యూస్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in.లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Renu Desai Fired: పాపులారిటీ, వ్యూస్ కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చేసే అడ్డగోలు వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉంటున్నాయి. అందుకే ఆ ట్యూబర్ ని తిట్టిపోస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Punjab Politics: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పంజాబ్ రాజకీయాలు పడ్డాయా.. ? ఢిల్లీ తర్వాత పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇపుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓటమి చవి చూసిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇపుడు పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కోతున్నారా అంటూ ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
February 12th School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త. బిజీ బిజీ స్కూల్ హోంవర్క్, అసైన్మెంట్స్తో నిత్యం నీరసించిపోయే విద్యార్థులకు స్కూల్ హాలిడేస్ కాస్త ఊరటనిస్తాయి. ప్రతి ఆదివారం స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి 12వ తేదీ అంటే రేపు కూడా స్కూళ్లకు సెలవు రానుంది. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Delhi CM Candidate: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురుతోంది. ఫలితాలు వెల్లడై నాలుగు రోజులైనా ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nacharam Pilgrims died in Madhya Pradesh: కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ఘటనకు చెందిన వీడియో వార్తలలో నిలిచింది.
India Alliance: బీజేపీకు వ్యతిరేకంగా జతకట్టిన ఇండియా కూటమి బీటలువారుతోంది. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు కూటమిలై అనైక్యతకు కారణమౌతున్నాయి. కూటమిలో అగ్రగామిగా ఉన్న కాంగ్రెస్ సైతం ఇదే అభిప్రాయంలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Card Address Change Limit: ఆధార్ కార్డు మన దేశంలో ప్రతిఒక్కరూ కలిగి ఉండటం తప్పనిసరి. ఏ ప్రభుత్వ, ప్రైవేలు రంగాలకు సంబంధించిన పని పూర్తి చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. స్కూలు పిల్లల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా ఆధార్ తప్పనిసరి. అయితే, ఈ ఆధార్ కార్డు (Aadhaar Card) పై ఇంటి అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.