Mppsc Priyanka kadam: మధ్యప్రదేశ్ లో ఇటీవల ఒక అధికారిణి దివ్యాంగుల కోటాలో మధ్య ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగం పొందింది. ఈ ఘటనలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
BSNL Lowet Plan: బీఎస్ఎన్ఎల్ 4g నెట్వర్క్ ను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే లక్షకు పైగా కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అతి త్వరలో 5జి సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈరోజు రూ.5 రోజుకు 180 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న ప్లాన్ వివరాలు తెలుసుకుందాం..
Air Asia Offer: విమాన ప్రయాణీకులకు గుడ్న్యూస్. ముఖ్యంగా మాన్సూన్ వెకేషన్ విదేశాల్లో ప్లాన్ చేసేవారికి అద్భుతమైన అవకాశం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ కేవలం 5 వేలకే లభించనుంది. ఆశ్చర్యంగా ఉందా..ఈ ఆఫర్ చెక్ చేయండి ఓసారి.
Delhi Earth Quake: దేశ రాజధానిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maha kumbh mela: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తాజాగా కుంభమేళపై చేసిన వ్యాఖ్యలు దేశ వాప్తంగా దుమారంగా మారాయి.ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని , క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
In Laws Inject hiv infected Injection: మహిళకు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లింది. దీంతో వైద్యులు జరిపిన టెస్టులలో ఆమెకు హెచ్ఐవి సోకిందనే విషయం బైటపడింది. ఈ ఘటన సంచలనంగా మారింది.
Delhi railway station stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దేశంలో సంచలనంగా మారింది . దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, దేశ ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Delhi Stampede Update: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. కుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది భక్తులు చనిపోయారు. 30 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
Jayalalithaa Assets: దివంగత తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల వ్యవహారం 9 యేళ్ల తర్వాత ఇప్పటికి కొలిక్కి వచ్చింది. తాజాగా జయలలితకు చెందిన 4వేల కోట్ల రూపాయల ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు.
new delhi railway station: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్ లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
New Income Tax Act Updates in Telugu: ట్యాక్స్ పేయర్లకు అతి ముఖ్యమైన అలర్ట్ ఇది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఇన్కంటాక్స్ బిల్లు 2025 తీసుకొచ్చారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ఇన్కంటాక్స్కు సంబంధించి చాలా మార్పులు, కొత్త నిబంధనలు ఉన్నాయి. అవేంటో కీలకమైన మార్పు ఏంటో తెలుసుకుందాం.
Akhilesh Yadav on Maha kumbh: మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుంభమేళ పుణ్యస్నానాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
8th pay Commission Salary Hike Details in Telugu: ఇటీవలే 8వ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ఉద్యోగ వర్గాల్లో ఎవరికి ఎంత జీతం పెరుగుతుంది, వివిధ కేటగరీ ఉద్యోగుల జీతాల పెంపు ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.
Vande bharat special trains for maha kumbh: కుంభమేళ భక్తులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్న్యూస్. 8వ వేతన సంఘంలో పాత పెన్షన్ విధానంపై క్లారిటీ రానుంది. ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తిరిగి పునరుద్ధరించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
e Flying Boat: రోజురోజుకూ శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రవాణా వ్యవస్థ వేగవంతమౌతోంది. బుల్లెట్ రైళ్లు, సీ ప్లేన్స్ నుంచి ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణ వెలుగు చూసింది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గేమ్ ఛేంజర్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Chief Election Commissioner: భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగుస్తోంది. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల అధికారి ఎవరనే చర్చ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అప్డేట్ వెలువడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.