Bhagyashri Borse: రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గతేడాది విడులైన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీ విడుదలకు ముందే టాలీవుడ్ లోపెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అందులో నటించిన భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోవడంతో అమ్మడి ఆశలు అడియాసలయ్యాయి. కానీ ఈ రిలీజ్ తర్వాత ఈ భామకు టాప్ స్టార్స్ నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
Urvashi Rautela: కొంత మంది భామలు తమ యాక్టింగ్ కన్నా.. గ్లామర్ తోనే పేరు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్లలో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన అంద చందాలతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’.. తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీతో పలకరించడానికి రెడీ అవుతోంది.
Silk Smitha last call: దశాబ్దన్నర పాటు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సిల్క్ స్మిత, గ్లామర్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, మరణం వెనుకున్న కథలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ క్రమంలో.. ఈ హీరోయిన్ చివరిగా ఒక స్టార్ హీరోకి ఫోన్ చేసింది అన్న విషయం ఆ స్టార్ హీరోనే చెప్పడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిచింది.
Thandel Movie Review: నాగ చైతన్య గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా డౌన్ ఫాల్లో ఉన్నాడు. సోలో హీరోగా సక్సెస్ అందుకొని చాలా కాలమే అవుతుంది. తాజాగా ఈయన హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీతో పలకరించారు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య హీరోగా సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Saudi Film Nights: భాగ్య నగరం అంతర్జాతీయ నగరంగా ఎపుడో రూపాంతరం చెందింది. అందుకే దేశ, విదేశాలకు సంబంధించిన ఎన్నో ఈవెంట్స్ కు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే పలు క్రికెట్ టోర్నమెంట్స్, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగాయి. తాజాగా హైదరాబాద్ ఘనంగా సౌదీ ఫిలిమ్ నైట్స్ కు వేదికగా నిలిచింది.
Thandel Movie Release: తండేల్ మూవీ రిలీజ్ నేపథ్యంలో శోభిత ధూళిపాళ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మీ నిజస్వరూపం ఇప్పుడు బైటపడుతుందని సామీ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Thandel Review: తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే, ఎవరితో చేస్తారని అడగగా.. నాగచైతన్య అల్లు అర్జున్‌తో చేస్తానని తెలిపారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్న.. దానికి నాగ చైతన్య చెప్పిన సమాధానం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Prabhas Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజా వార్తల ప్రకారం, ఆయన 'ఫౌజీ' చిత్రంలో సాయి పల్లవి జోడీగా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాని సాయి పల్లవి ఒప్పుకోదానికి ఒక ప్రత్యేక కారణం ఉంది అని కూడా వార్తలు జోరందుకున్నాయి..
Naga Chaitanya Business: నాగచైతన్య తండేల్ సినిమా ఈరోజు విడుదలై.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య రిటైర్మెంట్ ప్లాన్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
Rgv before Ongole Police: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీసుల ఎదుట హజరుకానున్నారు. గతంలో పలుమార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో తాను.. ఫిబ్రవరి 7న హజరవుతానని వర్మ పోలీసులకు గతంలోనే రిక్వెస్ట్ చేశారు.
Arrest Warrant To Actor Sonusood: నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అతడిని కోర్టు ముందు ప్రవేశ పెట్టాలని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విచారణను తదుపరి ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Naga Chaitanya Recent movies Pre Release Business: అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటికీ స్టార్ హీరో లీగ్ లోకి చేరలేదు. అయినా.. సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ‘తండేల్’ మూవీ కూడా అక్కినేని హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది.
Allu Aravind Hot Comments On Revanth Reddy In Thandel Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట పరిణామాలను మరోసారి అల్లు అరవింద్ ప్రస్తావించారు. తాను నిర్మించిన తండేల్ సినిమా వేడుకల్లో పరోక్షంగా అరవింద్ ఆ అంశాన్ని ప్రస్తావించారని.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Vemulawada Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని గురువారం జబర్థస్త్ నటులు సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి పట్టువస్త్రాలతో రావడం విశేషం.
Vivekanandan Viral OTT: తెలుగులో దసరా మూవీతో తెలుగులో విలన్ గా మంచి క్రేజ్ వచ్చింది మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. ఈయన మలయాళంలో విలన్ గా నటిస్తూనే తెలుగులో ప్రతి నాయకుడి పాత్రలో మెప్పిస్తున్నారు. ఈయన మలయాళంలో హీరోగా కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన చిత్రం ‘వివేకానందన్ వైరల్’ మూవీ తెలుగులో ఆహాలో విడుదల కాబోతుంది.
Jr NTR wife: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల భార్యలు బిజినెస్ రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇలాంటి వాతావరణంలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Mahathalli Jahnavi Dasetty Baby Bump Photo: యూట్యూబ్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేస్తున్న ప్రముఖ యూట్యూబర్ గర్భం దాల్చగా.. త్వరలోనే తల్లి కాబోతున్నది. అయితే ఆమెతో కలిసి నాగబాబు కుమార్తె సందడి చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Maha kumbh mela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో ప్రియాంక జైన్ ఫోటోలు దిగుతూ, ప్రియుడితో రీల్స్ చేస్తు రచ్చ చేసింది. ఈ క్రమంలో మరోసారి ఈ వయ్యారీని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
Netflix Upcoming Movies: నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది కొన్ని అద్భుతమైన సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రానా నాయుడు 2.. టెస్ట్ వంటి సిరీస్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభవాలను అందించేందుకు రెడీగా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.