Raj Tarun Case: లావణ్య, రాజు తరుణ్ కేసులో కీలకంగా మారిన మస్తాన్ సాయి.. దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలను తీసాడని ఆ హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పజెప్పింది లావణ్య. ఇక ఈ కేసులో భాగంగా మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..
Varun Tej Lavanya : మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే వైవిద్యమైన ఎంటర్టైన్మెంట్ సినీ ప్రేక్షకుల ముందుకి రానుంది. సతీ లీలావతి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది ఈ హీరోయిన్. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో రంగ రంగ వైభవంగా జరిగింది.
Tollywood Producer KP Chowdary Suicide At Goa: సినీ పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక మరో ప్రాణం పోయింది. పలు సినిమాలను నిర్మించిన నిర్మాత గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Prabhas Kannappa poster: విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా నుంచి తాజాగా ప్రభాస్ లుక్ విడుదలైంది. ‘ప్రళయ కాల రుద్రుడు’గా ప్రభాస్ శివుడి రౌద్రరూపంలో అలరించబోతున్నాడు. ఇక ఈరోజు విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Sobhita Naga Chaitanya : తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. శోభిత ధూళిపాళను 'బుజ్జి తల్లి' అని పిలుస్తానని వెల్లడించడంతో పాటు, ఆమె కథలపై తనతో అభిప్రాయాలను పంచుకుంటుందని తెలిపారు.
Sobhita Dhulipala baby bump: గత కొన్నిరోజులుగా శోభిత.. గర్భవతి అయిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయం కాస్త వైరల్ గా మారింది. అంతేకాదు శోభిత బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వార్తలో నిజం ఎంతుంది.. ఈ ఫోటోలు వెనుక కథ ఏమిటి ఒకసారి చూద్దాం..?
Monalisa with Allu Arjun: మహా కుంభమేళాలో వైరల్ గా మారిన మోనాలిసాకి సినిమాలో అవకాశం వచ్చినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే ఈ పోస్టులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అల్లు అర్జున్ పుష్ప పోస్టర్ ముందర నిలబడుకొని ఈ హీరోయిన్ షేర్ చేసిన పోస్ట్.. అందుకు ఆమె పెట్టిన క్యాప్షన్.. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
February Tollywood Releases: ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన కొన్ని తెలుగు సినిమాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ మార్చబడిన రిలీజ్ డేట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tollywood Top 1 Hero: తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తన గుర్తింపు సాధించుకుంటోంది. స్టార్ దర్శకులు, హీరోలతో పాటు, భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఈ విజయానికి తోడ్పడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో టాప్ వన్ హీరో ఎవరు అనేదానిపై ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతుండగా..ఇప్పుడు దీనిపై క్లారిటీ వస్తున్నట్టు కనిపిస్తోంది
Sandeep Reddy Vanga: చైతూ, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ దర్శకుడు సందీర్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవిని తాను రిజెక్ట్ చేశానన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Anasuya About Nagarjuna: అనసూయ తన పై వచ్చిన పుకార్లపై స్పష్టత ఇచ్చింది. ఆమె పాడ్కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు.. రూమర్స్, క్యాస్టింగ్ కౌచ్ ఇలా ఎన్నో వాటిపై క్లారిటీ వచ్చేలా చేశాయి. ముఖ్యంగా తనకు నాగార్జున కార్ కొనిచ్చారు అనే దాని గురించి సైతం మాట్లాడింది ఈ నటి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bollywood Actress Shocking: నాగార్జున సినిమా సూపర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా. ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించకపోయినా కానీ హిందీలో మాత్రం ఎన్నో సినిమాలలో నటించింది. పెళ్లయిన పదహారేళ్ల తర్వాత తాను ప్రేమించిన వ్యక్తి కోసం మతం మార్చుకున్నాను అని తెలిపి ఆశ్చర్యపరిచింది.
Venkatesh Family : దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరోలు వెంకటేష్, రానా.. టాలీవుడ్లో పేరు తెచ్చుకున్న వారే కాదు, తమ సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించారు. అయితే, దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చిన మరో వ్యక్తి తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇంతకీ అతను ఎవరు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం..
Samantha Dating; సమంత పికిల్ బాల్ టోర్నమెంట్ లో చెన్నై జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా సమంత చేసిన పని ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. టోర్నమెంట్ ఆరంభోత్సవ సమయంలో రాజ్ చెయ్యి పట్టుకొని కనిపించింది.
Brahmanandam as Villain: బ్రహ్మానందం ఈ పేరు చెబితేనే తెలియని గిలిగింత ప్రేక్షకులకు కలుగుతాయి. ఆయన కమెడియన్ గా ప్రేక్షకులకు తెలుసు. కానీ ఈయన విలన్ గా కూడా వేల మీద లెక్కపెట్టే సినిమాల్లో నటించారు. ఇంతకీ బ్రహ్మీ విలన్ గా నటించిన ఆ సినిమాలేంటో చూద్దాం..
Chiranjeevi Lineup: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరోలకు ధీటుగా వరుస చిత్రాలు చేస్తున్నారు. కొత్త కొత్త కథలతో యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అయితే విశ్వంభర సినిమా తర్వాత వరుసగా చేయబోయే దర్శకులను లైన్ లో పెట్టుకున్నారు.
Sai Pallavi Health: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో.. ఆమె పాల్గొనలేదు. దీనిపై దర్శకుడు చందూ మొండేటి స్పందించారు.
Rakul Preet Singh Glamour: రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు హిందీలో కొన్ని బోల్డ్ సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. పెళ్లయిన తరువాత కూడా తన గ్లామర్ డోస్ తగ్గించలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.