Maha kumbh mela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో ప్రియాంక జైన్ ఫోటోలు దిగుతూ, ప్రియుడితో రీల్స్ చేస్తు రచ్చ చేసింది. ఈ క్రమంలో మరోసారి ఈ వయ్యారీని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
Netflix Upcoming Movies: నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది కొన్ని అద్భుతమైన సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రానా నాయుడు 2.. టెస్ట్ వంటి సిరీస్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభవాలను అందించేందుకు రెడీగా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Netflix: నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఇయర్ అద్భుతమైన వెబ్ సిరీస్ తో పాటు అద్భుతమైన కంటెంట్ తో రాబోతోంది. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అందులో వెంకటేష్, రానాల ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ తో పాటు మాధవన్, నయనతారల ‘టెస్ట్’ వెబ్ సిరీస్ రాబోతున్నాయి.
Telugu Cinema Birthday Awards And Flag Hoist: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న తెలుగు సినిమా తన పుట్టినరోజును వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ప్రతియేటా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది.
Saif Ali khan attack case: ముంబైలోని బాంద్రాలో సైఫ్ అలీఖాన్ పై దుండగులు కత్తిపోట్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు తాజాగా ఐడెంటిఫికేషన్ పరెడ్ ను నిర్వహించారు. దీనిలో నిందితుడ్ని సైఫ్ సిబ్బంది గుర్తుపట్టారు.
Pattudala Movie review: తమిళ స్టార్ హీరోగా సత్తా చాటుతున్న అజిత్ కుమార్ తాజాగా ‘విడాముయర్చి’ మూవీతో పలకరించారు. తెలుగులో పట్టుదల తో విడుదలైంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఆలస్యంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Police case on RJ Shekhar basha: కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగీ పోలీసులను ఆశ్రయించారు. తన కాల్ రికార్డులను శేఖర్ బాషా ఉద్దేష పూర్వకంగా లీక్ చేశాడని దీనిపై చర్యలు తీసుకొవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Allu Arjun remuneration: బాలీవుడ్ డైరెక్టర్ ఇటీవల అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై మాట్లాడారు. ఈ క్రమంలో సైఫ్, కరీనాలు సెక్యురీటీని ఎందుకు పెట్టుకొవడంలేదని ఆందోళన కూడా వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ వార్తలలో నిలిచాయి.
Vishwak Sen Security : హీరో విశ్వక్ సేన్ పర్సనల్ సెక్యూరిటీ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈ హీరో వల్ల బాలీవుడ్ హీరో పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇంతకు అసలు ఏమైంది అన్న విషయం ఒకసారి చూద్దాం..
Rashmika Mandanna Viral Post: నిన్నటి నుంచి రష్మిక కుంటుకుంటూ వచ్చినా కానీ.. విజయ్ సాయం అందించకపోవడం కి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక మందన్న అందరూ దయతో ఉండండి అంటూ వేడుకుంది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Kobali: ‘కోబలి’ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ వేదికగా తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు వివిధ భాషల్లో యునామస్ గా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ నిర్మాత తిరుపతి శ్రీనివాస రావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Ram Charan: రామ్ చరణ్ ఈ యేడాది సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. ఆ మూవీ తర్వాత చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. RC 16 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కూతురుతో కలిసి సందడి చేశారు.
Sa Re Ga Ma Pa Season 16 Grand Finale: నాగచైతన్య, సాయిపల్లవి ముఖ్య అతిథులుగా గ్రాండ్ ఫినాలే జరపనున్న.. సరిగమప 16 - ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది. అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించిన టాప్ 6 ఫైనలిస్టులు టైటిల్ కోసం పోటీపడనున్నారు. విజేతగా ఎవరు నిలుస్తారో తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి!
Nandamuri Vasundhara: మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు, మంచు లక్ష్మి తో కలసి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్బీకే అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగిన సంభాషణ వార్తలలో నిలిచింది.
Keerthy Suresh Akka movie: కీర్తి సురేష్ లేడీ డాన్ గా నటించిన అక్క మూవీ వెబ్ సిరిస్ ఫస్ట్ లుక్ టీజర్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీని పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
February astrology: అన్ని రాశుల వారికి శుభగ్రహంగా భావించే బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో కొనసాగుతున్నారు.. మే నెలలో బృహస్పతి గ్రహం మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారంగా మారనుంది.
Thiruveer upcoming project: తిరువీర్..జార్జ్ రెడ్డి..పలాస 1978 వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం..ఆయన ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఫోటోగ్రాఫర్ పాత్రలో తిరువీర్ నటించనున్నారు. ఇది ఆయన కెరీర్లో మరొక కొత్త, సవాలుగా కనిపించే పాత్ర అవుతుందని తిరువీర్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Balakrishna Interview with Bhuvaneshwari: బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో ఈవెంట్ నిర్వహించిన నందమూరి కుటుంబ సభ్యులు, ఆ ఈవెంట్లో నందమూరి ఆడబిడ్డలు బాలకృష్ణను ఫన్నీగా ఒక ఆట ఆడుకున్నారు.. వాళ్లు ఎన్నో ప్రశ్నలు అడగగా.. దానికి బాలకృష్ణ సరదా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
Nandamuri Balakrishna: నారా బ్రాహ్మణి ఇటీవల తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీనిపై బాలయ్య అభిమానులు ఎమోషన్ కు గురౌతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.