Laila Collections: వాలెంటైన్స్ డే.. సందర్భంగా విడుదలైన లైలా, బ్రహ్మ ఆనందం సినిమాలకు.. షాక్ ఇస్తూ రామ్ చరణ్ రీ రిలీజ్ మూవీ ఆరెంజ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రి-రిలీస్ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Klin Kaara: మెగా వారసురాలు రామ్ చరణ్ కూతురు క్లీన్ కారా ఫేస్ ను రివీల్ చేస్తూ.. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో రామ్ చరణ్ క్లీన్ కారా నీ ఏటుకో ఉండగా..క్లిన్ కారా చుట్టూ ఉన్న వలని చూస్తోంది.
Daaku Maharaaj OTT: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. అయితే.. మేకర్స్ ఓటీటీలో ఆడియన్స్ ను మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారట.
Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా ఎగిసిపడిన అందం. మొదటి చిత్రంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు టాప్ హీరోయిన్ అవుతుందనుకున్న ఈ అమ్మడి కెరీర్ వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా కుదేలైంది. అందుకే వరుస ఫోటో షూట్స్ ను నమ్ముకుంది.
Sreeleela: శ్రీలీల తెలుగులో ప్రస్తుతం బుల్లెట్ వేగంతో వచ్చి రాకెట్ లా దూసుకుపోతుంది. అంతేకాదు తెలుగులో వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ రచ్చ లేపుతుంది. లాస్ట్ ఇయర్ ఈ భామ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా అంతగా మెప్పించకపోయినా.. కుర్చీ మడతపెట్టి సాంగ్ తో పాటు.. అల్లు అర్జున్ పుష్ప 2లో చేసిన కిస్సీక్ స్పెషల్ సాంగ్స్ తో ఈమె రేంజ్ పెరిగిపోయింది.
Shambhala: తెలుగు సహా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. అందులో సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీస్ కు ఆడియన్స్ ఆదరణ ఎపుడు ఉంటుంది. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘శంబాల’ . ఇప్పటికే ప్రభాస్ కల్కి సినిమాలో కల్కి పుట్టబోయే ‘శంబాల’ నగరం నుంచి ప్రస్తావించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
MAX OTT Streaming: కన్నడలో లాస్ట్ ఇయర్ అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన సినిమా ‘మ్యాక్స్’ మూవీ . తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది. జీ5లో ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Sai Pallavi or Rashmika : సాయి పల్లవి రష్మిక లలో ఎవరు నెంబర్ వన్ హీరోయిన్ అనే విషయాం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. వీరిద్దరికీ కూడా.. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా క్రెజ్ కూడా ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోయిన్ గొప్ప అంటే తమ హీరోయిన్ గొప్ప అని వాదించుకుంటున్నారు. కానీ మొత్తం పైన చూసుకుంటే ఎవరు టాప్ వన్ లో ఉన్నారో ఒకసారి చూద్దాం..
Chhaava Beauty rashmika mandanna: రష్మిక మందన్న ఇటీవల చావా మూవీ రిలీజ్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Prabhas vs Chiranjeevi : ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి సైతం ఒక భయం ఏర్పడిందంట. అసలు చిరంజీవి, ప్రభాస్ కి సంబంధం ఏమిటి..? ప్రభాస్ సినిమా అపజయమైతే చిరంజీవి ఎందుకు భయపడుతున్నారు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
1000 Vaala Pre Release Event: సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై షారుఖ్ నిర్మాణంలో అమిత్ హీరోగా నటించిన 1000 వాలా సినిమా.. అతి త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం అంగరంగ వైభవంగా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Tabu wedding: కింగ్ నాగార్జున ఇటీవల నటి టబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్నేళ్లుగా వీరిమధ్య వస్తున్న పుకార్లకు నాగార్జున మరోసారి చెక్ పెట్టారని నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.
Rashmika counter to Rishab Shetty: తాజాగా తాను బాలీవుడ్లో నటించిన ఛావా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది రష్మిక. ఇక ఇందులో భాగంగా ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నా. విజయ్ దేవరకొండ తో రిలేషన్ కన్ఫామ్ చెయ్యడమే కాకుండా రిషబ్ శెట్టికి కూడా ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది ఈ భామ.
Sai Pallavi Dance with Allu Aravind: తండేల్ సక్సెస్ మీట్ లో అటు.. అల్లు అరవింద్ తో ఇటు నాగచైతన్యతో.. సాయి పల్లవి డాన్స్ వేసి అదరగొట్టేసింది. ముఖ్యంగా అల్లు అరవింద్ తో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ అందరిని ఆకటుకుంటూ ఉంది. ఇందుకు సంబంధించి వీడియోలు సైతం తెగ వైరల్ అవుతున్నాయి..
Raa Raja Special Poster: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రా రాజా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ZEE5 -Mrs: జీ5లో అద్భుతమైన కంటెంట్ భారత దేశంలో భారతీయులతో నిర్వహించబడుతున్న అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్. ఇందులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ZEE5 ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రీసెంట్గా ‘మిసెస్’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
KINGDOM: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీకి ‘కింగ్ డమ్’ అనే టైటిల్ పెట్టారు. అంతేకాదు మూడు భాషల్లో రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు టీజర్ రిలీజైనప్పటి నుంచి ఇది యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.