Chhaava Movie 1st Week Box office Collecions: విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో రష్మిక మందన్న కథానాయికగా అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో నటించిన చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14న ఛత్రపతి శివాజీ జయంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఇపుడు భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను పాతర వేసే విధంగా దూసుకుపోతుంది.
OTT new releases: నిన్న ఓటీటీలో కొత్త తెలుగు సినిమా సమ్మేళనం అందుబాటులోకి వచ్చింది. ETV Win లో సమ్మేళనం సినిమా విడుదల కాగా.. ఈ సిరీస్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమ, ఫ్రెండ్షిప్, బ్రేకప్ కాన్సెప్తులతో అలరిస్తోంది ఈ సినిమా. పూర్తి వివరాల్లోకి వెళితే..
Adhire Abhi new movie: సాధారణంగా తొలి సినిమా అంటే దర్శకులు..సురక్షితమైన కథాంశాలను ఎంచుకునే ట్రెండ్ మనం చూస్తూ ఉంటాం. కానీ యువ దర్శకుడు గంగ సప్తశిఖర తన తొలి చిత్రం ‘ది డెవిల్స్ చైర్’ ద్వారా ప్రయోగాత్మక కథను.. ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Marco World Wide Collections: గత కొన్నేళ్లుగా మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘మార్కో’. మున్ని ముకుందన్ పూర్తి స్థాయి మాస్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఆ తర్వాత ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగులో విడుదల చేస్తే అక్కడ డీసెంట్ వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే..
Pushpa 2 World Wide Hindi Box Office Collections: ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ . ఈ సినిమా గతేడాది విడుదలై రికార్డుల బెండు తీసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే హిందీలోనే ఇరగదీసింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా మొత్తంగా హిందీలో ఏ మేరకు ఎన్ని కోట్ల లాభాలను కొల్లగొట్టిందంటే..
Robo Movie Copyright Case ED Attaches S Shankar Rs 10 Cr Worth Assets: ఇటీవల రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తీసి భారీ పరాజయం ఎదుర్కొన్న దర్శకుడు ఎస్ శంకర్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేయడం సంచలనం రేపుతోంది.
Lavanya Tripathi Sathi Leelavathi Movie Latest Updates: పెళ్లి చేసుకున్న తర్వాత తన తొలి సినిమాను వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సినిమ చేస్తోంది. తన సినిమా పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమాలో తొలిసారి నటిస్తున్న లావణ్య ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.
Chiranjeevi wedding celebrations: మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజు వేడుకలను విమానంలో జరుపుకున్నారు. చిరు కుటుంబంతో పాటు, నాగార్జున ఫ్యామిలీ, నమ్రత కూడా అక్కడే ఉన్నారు.
Raamam Raaghavam Review: ఈ మధ్యకాలంలో మన నటులు కేవలం నటనకే పరిమితం కాకుండా.. మెగా ఫోన్ పట్టుకుంటూ స్టార్ట్ .. కెమెరా..యాక్షన్ అంటూ డైరెక్టర్స్ గా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధన్ రాజ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘రామం రాఘవమ్’. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. మీడియా కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Manchu Lakshmi Husband: తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా స్పందించింది. భర్త ఆండీ శ్రీనివాసన్‌తో ఎందుకు ఎక్కువ సమయం గడపడం లేదన్న ప్రశ్నకు ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది.
Sreeleela Photos: శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరస సినిమా అవకాశాలు అందుకుంటూ.. సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
Sreeleela video: కిస్సిక్ పాప అన్నంలో పల్లికారంపొడి కల్పుకుని తిన్నారు. ప్రతిరోజు తన డైట్ ఇదేనంటూ కూడా తన అందం వెనుక ఉన్న అసలు సీక్రెట్ బైటపెట్టారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Pooja Hegde Item Song : సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది హీరోయిన్ పూజ హెగ్డే. ప్రస్తుతం అక్కడ, ఇక్కడ.. కొన్ని సినిమాలు చేస్తూ తన కెరియర్ కొనసాగిస్తుంది. అయితే ప్రస్తుతం వలస అపజయాలు చవిచూస్తున్న ఈ హీరోయిన్ మరోసారి ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది అనే వార్త వినిపిస్తుంది.
Drishyam 3 Announced: సాధారణంగా హీరో పరంగా అభిమానులుంటారు ఏ భాషలోనైనా. కానీ ఒక్క సినిమా విషయంలో మాత్రం సినిమా కధే అభిమానుల్ని సంపాదించింది. అదే దృశ్యం సినిమా. ఇప్పుడీ సినిమా అభిమానులకు మరో గుడ్ న్యూస్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Megastar Chiranjeevi wedding celebrations: మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజును ఫ్లైట్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిరు పక్కనే ఆయన బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ నాగార్జున దంపతులు కూడా ఉన్నారు.
Chhaava movie records: మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఎక్కడ చూడా చావా సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
Anushka Shetty in Serial: అనుష్క శెట్టి తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలిసిన విషయమే. అరుంధతి సినిమా ద్వారా స్టార్ హీరోలు అంత క్రేజ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. అయితే ఈ హీరోయిన్ ఒక సీరియల్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వార్త ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
Vishwak Sen Apology For Vulgarity In Laila Movie: ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రతిదీ వివాదం రేపడంతో సినీ నటుడు విశ్వక్ సేన్ క్షమాపణలు చెబుతున్నాడు. ఈ సినిమా విషయంలో తాజాగా సంచలన ప్రకటన చేశాడు. బహిరంగ లేఖ కలకలం రేపుతోంది.
Rajamouli Love Story: రాజమౌళి, యాంకర్ రష్మీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం.. తెగ వైరల్ అవుతూ అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఈ వీడియోలో వీరిద్దరి ప్రేమాయణం చూసి.. అందరూ అసలు ఇది ఎప్పుడు జరిగింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.