Chhaava Movie 2nd day Box office Collecions: విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. మొదటి రోజు విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ‘ఛావా’ మూవీ రెండో రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.
Marco OTT Streaming: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ జనాలు ప్యాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్యాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రెండో ప్లేస్ లో శాండిల్ వుడ్, ఆ తర్వాత తమిళం, మలయాళ సినీ ఇండస్ట్రీలున్నాయి. తాజాగా మలయాళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘మార్కో’ మూవీ త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
Rekhachithram OTT Streaming: భారతీయ చిత్ర పరిశ్రమలో మలయాళ చిత్ర పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి మేకర్స్ క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా మల్లూవుడ్ చిత్ర పరిశ్రమలోసంచలనం రేపిన చిత్రం ‘రేఖా చిత్రం’. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.
Jio Hotstar Plans: ఓటీటీ రంగంలో కీలక మార్పు జరిగింది. జియో సినిమా-డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తయింది. జియో హాట్‌స్టార్ పేరుతో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. త్వరలో కొత్త యాప్ కూడా రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Krishnaveni died: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వంటి మహానటుడిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత, నటి, స్టూడియో అధినేత కృష్ణవేణి ఇక లేరు. ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా ఆమె తనువు చాలించారు. ఈమె మృతిపై హీరో నందమూరి బాలకృష్ణ సహా పలువరు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
AP Minister Satya kumar: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీజేపీ కీలక నేత సత్య కుమార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jatadhara:సుధీర్ బాబు టాలీవుడ్ లో ఒక రకమైన క్యారెక్టర్ కాకుండా.. వెరైటీ కాన్సెస్ట్ మూవీలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈయన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధరా’ మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు. శివతత్త్వంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిసి ప్రేరణ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తోంది.
Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth prabhu: సమంత రూత్ ప్రభు తరచుగా ఇన్ స్టా వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. అయితే.. సామ్ వల్ల ఒక కాపురం కూలిపోయిందని కూడా ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
singer mangli reacts on rumours: సింగర్ మంగ్లీ తనపై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ పై ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అంతే కాకుండా.. జగన్ పార్టీ కోసం పాటపాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Prisha Singh Bold Photoshoot: అల్లు శిరీష్ బడ్డీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రిషా సింగ్. ఈ మూవీలో ఎయిర్ హోస్ట్ పాత్రలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం నా రూటే సపరేటు అంటోంది. అందాల ప్రదర్శనతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఈ భామ హాట్ ఫొటో షూట్ తెగ వైరల్ అవుతోంది.
Trikala Trailer Launch Event: త్రికాల మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏప్రిల్‌లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని.. తప్పకుండా అదరించాలని చిత్రబృందం కోరుతోంది. ఈ మూవీ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Top South Actresses: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ఎవ్వరు ఊహించని ఒక హీరోయిన్.. చోటు దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సమంత, నయనతార, త్రిష, సాయి పల్లవి.. వీరందరిని దాటిపోయిన ఈ హీరోయిన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం..
Balakrishna Thaman: నరసింహ నందమూరి బాలకృష్ణ తన చిత్రాలకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్న తమన్ కి..రెండు కోట్ల విలువ చేసే కారు బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. బాలకృష్ణ, తమన్ మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి రుజువు చేసేలా ఉన్నాయి ఈ ఫొటోస్..
Mario movie poster: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వంలో రూపొందుతున్న మారియో..చిత్రం నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదలైంది. వైవిద్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుండగా.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలైన ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.
Magic first song: సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'మ్యాజిక్' చిత్రానికి..అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో..ఈ సినిమా నుంచి మొదటి పాట 'డోంట్ నో వై' విడుదలైంది.
Ram Pothineni dating: ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోలు.. ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉండేది రామ్. దేవదాసు సినిమాతో పరిచయమైన ఈ హీరో.. ఇప్పటివరకు ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సేతో.. రామ్ పోతినేని ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Chhaava Movie 1st day Box office Collecions: విక్కీ కౌశల్ .. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ పాత్రలో రష్మిక మందన్న ఏసు బాయి క్యారెక్టర్ లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం నాడు విడుదలై సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసింది.
The Devils Chair: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని భాషల్లో హార్రర్ నేపథ్యమున్న చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అందరు ఇలాంటి హార్రర్ తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వస్తోన్న మరో హార్రర్ నేపథ్య చిత్రం ‘డెవిల్స్ చైర్’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘అవునని.. కాదని’ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.