Mrunal Thakur: పెళ్లి పీటలెక్కనున్న మృణాల్.. ఫైనల్ గా పెద్ద షాక్ ఇచ్చిన హీరోయిన్..!

Mrunal Thakur wedding: ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సడన్గా పెళ్లికూతురు గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /5

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఇందులో మృణాల్ సీత పాత్రలో అద్భుతంగా నటించింది.ఈ ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్.. సినిమాలో అవకాశాన్ని అందుకుంది.  

2 /5

ఇక ప్రస్తుతం సడన్గా సోషల్ మీడియాలో పెళ్లికూతురు గెటప్ లో ఉన్న వీడియోస్ షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. 

3 /5

నిజంగానే మృణాల్ వివాహం చేసుకోబోతోందా?  అయితే ఎవరు ఆ వరుడు?  అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది నిజంగా వివాహమా లేక ఏదైనా యాడ్ షూటా లేక సినిమాలో సన్నివేశమా అని ఎంతోమంది కామెంట్లు పెడతారు. 

4 /5

అయితే పెళ్లికూతురు గెటప్ లో మాత్రం ఈమె చాలా చక్కగా.. అందంగా కనిపిస్తోందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు   

5 /5

ఇక మృనాల్ షేర్ చేసిన ఈ పెళ్లికూతురు గెటప్ వీడియోలు అలాగే ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటూ ఉండగా.. కింద క్యాప్షన్లో మాత్రం లాస్ట్ దే ఆఫ్ ద షూట్ అని.. పెట్టి మొత్తానికి ఇది ఏదో అడ్వటైజ్మెంట్ షూట్ అని క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్.