WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. పౌర సేవలకు సంబంధించి కీలకమైన అడుగేస్తోంది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న రిటైరవడంతో ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో కూడా తాత్కాలిక డీజీపీగా పనిచేసిన అనుభవం ఉన్న ఈ అధికారి..మరోసారి రాష్ట్ర పోలీస్ విభాగానికి నాయకత్వం వహించనున్నారు.
AP Housing Scheme: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. మరి ఇంటి స్థలం కోసం అప్లై చేయాలంటే ఏయే పత్రాలు కావాలి, ఎవరు అర్హులో తెలుసుకుందాం
Big Twist In Chaganti Koteshwar Rao Insult Case: తిరుమల క్షేత్ర సందర్శనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిన దుష్ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసత్య వార్తలపై పోలీస్ కేసు నమోదైంది.
MLC Elections scheduled: 2024లో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. అంతేకాదు రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషనర్ నగరా మోగిచింది. దీంతో రెండు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి.
Butchaiah Chowdary: ఏపీ డిప్యూటీ సీఎం పదవి కూటమిలోనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా చిచ్చు పెట్టేలా కన్పిస్తోంది. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవిపై అందరిదీ ఓ దారైతే పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిది మరో దారిగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijaya Sai Reddy: పార్టీకు, రాజకీయాలకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డి చెప్పినట్టే వ్యవసాయం ప్రారంభించేశారు. హార్టకల్చర్ మొదలెట్టినట్టు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu U Turn: ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పుడే అపసోపాలు పడిపోతోంది. చేసిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేసిన పరిస్థితి ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతోంది. అస్త్ర సన్యాసం చేయకుండానే వైఎస్ జగన్‌కు తిరుగులేని అస్త్రం అందించారు చంద్రబాబు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Fires on CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. సూపర్ సిక్స్ హామీలపై ఆమె నిలదీశారు. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో పాలన గాడిన పెడతామన చెప్పి.. ఓట్లు వేయించుకున్న తరువాత మోసం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
Andariki Illu Scheme: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది.అందరికీ ఇళ్లు పధకం ప్రవేశపెట్టింది. ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఎవరెవరు అర్హులో తెలుసుకుందాం.
YCP Ex MLA Thopudurthi Prakash Reddy: మహేష్ రెడ్డి అనే యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. రాజకీయం చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరిటాల కుటుంబం చెప్పేవన్ని శ్రీరంగనీతులు చేసేవన్నీ దోపిడీ కార్యక్రమాలు అని ఫైర్ అయ్యారు.
Nara Lokesh: ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్‌కు తోడుగా నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధమౌతోంది. నారా లోకేశ్ సైతం పరోక్షంగా సంకేతాలివ్వడమే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ambati Ramababu Slams To Chandrababu Davos Tour: ఎంతో ప్రచారం చేసుకుని వెళ్లినా దావోస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది సున్నా అని.. చంద్రబాబు దారి ఖర్చులు కూడా రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు.
Balakrishna as Padma Bhushan: దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేసారు.
Ambati Rambabu Reacts On Chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు, నారా లోకేశ్ తీసుకొచ్చింది సున్నా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. విశాఖపట్టణం వచ్చిన వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు దావోస్ పర్యటనను తప్పుబట్టారు.
Ambati Rambabu Comments On Chandrababu Davos Tour: దావోస్ పర్యటనలో చంద్రబాబు, నారా లోకేశ్ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సింగడు అద్దంకి వెళ్లి వచ్చినట్టు చంద్రబాబు అక్కడకు వెళ్లి వచ్చాడు తప్ప ఏపీకి తీసుకువచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.