AP Govt Appoints Judicial Enquiry On Tirupati Temple Stampede: దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: జనసేన ఎమ్మెల్యే... వైసీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధంతో ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఆరోపణలే కాకుండా వచ్చే ఎన్నికల్లో మెజారిటీపై కూడా అప్పుడే సవాళ్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ రాజకీయ రగడలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు రావడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
TDP New Team: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీలో సమూల మార్పులు చేయనున్నారు. కుమారుడు నారా లోకేశ్‌కు కీలక పదవి అప్పగిస్తూనే సీనియర్లను దూరం పెట్టనున్నారు. పార్టీలో జరగనున్న మార్పులు ఇలా ఉన్నాయి.
BJP Master Plan Against To Chandrababu With Party Appointments: టీడీపీ అధినేత చంద్రబాబుకు దీటుగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ దెబ్బతినకుండా కాషాయ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల ఎంపిక అని చర్చ జరుగుతోంది.
Group 1 Mains Schedule: గ్రూప్ 1 అభ్యర్ధులకు కీలకమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వరుసగా ఏడు రోజులపాటు ఏడు పరీక్షలు జరగనున్నాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tragedic Accident 5 Dead: ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కర్నూలు వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. రఘునందతీర్థ ఉత్సవాళలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాక్సిడెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
No Token s For Devotees In Tirumala తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అయితే, వీరికి మూడు నెలల ముందుగానే టోకెన్లు లేదా ప్రత్యేక కౌంటర్లలో టైమ్ స్లాటెడ్ టోకెన్స్ ఇస్తారు. వీరికి బంపర్ గుడ్ న్యూస్. మంగళవారం జరిగిన టీటీడీ సమావేశంలో టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనాన్ని పరిశీలించనున్నారు.
EC Reserves Glass Symbol To JanaSena Party: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన జనసేన పార్టీకి అదిరిపోయే శుభవార్త లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇక శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Get Lucky Chance To Get Wine Shops In Andhra Pradesh: ఏపీలో మరోసారి మద్యం దుకాణాలకు టెండర్ల కేటాయింపు ప్రారంభమైంది. లాభదాయకమైన ఈ వ్యాపారంలో రాణించాలనుకునేవారు అదృష్టం పరీక్షించుకోండి. దుకాణాల కేటాయింపు ప్రక్రియ తెలుసుకోండి.
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందిస్తోంది. త్వరలో రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించనుంది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఇకపై వాట్సప్ ద్వారానే జారీ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Good To News Govt Employees Very Soon Pending Arears Clears: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
27 IPS Officers Transfers In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోమారు ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈసారి మాట వినిపించుకోని పోలీస్ అధికారులపై వేటు పడింది. వారిలో పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ ఎస్పీ కూడా ఉండడం గమనార్హం.
TG Bharat Demands Nara Lokesh Is Future CM: డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి లోకేశ్‌ను టీడీపీ నాయకులు మోస్తున్నారు. చంద్రబాబు ముందే లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వ్యక్తమవడం.. టీజీ భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Masala Vada Get Placed In Tirumala Annaprasadam Menu: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరడిని దర్శించుకునే భక్తులకు ఆకలితో అలమటించరు. లక్షలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాదం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరింత నాణ్యంగా.. రుచికరంగా అందించాలని నిర్ణయించింది. ప్రసాదంలో కొత్తగా వడ అందించాలని టీటీడీ భావిస్తోంది.
Bogus Pensions: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెన్షన్లు కట్ కానున్నాయి. బోగస్ పింఛన్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పెన్షన్ తొలగించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కొత్త చిచ్చు రేగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా తెలుగు దేశం,జనసేన మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అది కూటమిలో గ్యాప్ పెరిగేలా చేస్తోంది. ఇంతకీ కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతపై తెలుగు తమ్ముళ్లు నోరు పారేసుకుంటున్నారు. దీంతో కాపు నేతలు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తున్నారు.
Left Parties Protest Against Amit Shah: పీ పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఘోర పరాభవం ఎదురైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala: తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు విరాళం అందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.