Fire accident at ys jagan house: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం వైసీపీ నేతలు కూటమి సర్కారుపై మండిపడుతున్నారు.
Upasana Konidela Focused On Pawan Kalyan Pithapuram: పిఠాపురంలో సహాయ కార్యక్రమాలు అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులు తరలివస్తుండగా.. తాజాగా అతడి కోడలు ఉపాసన కూడా భారీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Dharmana Brothers Likely To Resign To YSRCP: ఒకప్పుడు ఆ జిల్లా వైసీపీకి కంచుకోట..! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లా నేతలకు అగ్రతాంబూలం దక్కింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ జిల్లా వైసీపీ లీడర్లు పత్తా లేకుండా పోయారు..! కూటమి సర్కార్ తీరుపై పార్టీ అధినేత జగన్ నిరసనలకు పిలుపునిచ్చినా పట్టించుకోవడం లేదు..! ఇంతకీ ఆ లీడర్లు వైసీపీ ఉన్నట్టా.. లేనట్టా..!
Gadapa Gadapaku Mana Prabhutvam Programme Cancelled By AP Govt: అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఓ కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
Summer Hot Effect: ఈ ఎండాకాలం చాలా హాట్‌గా ఉండనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మొత్తంగా సమ్మర్ స్టార్ట్ కాకముందే వేసవి తాపం కాక పుట్టిస్తోంది.
Ram mohan naidu in arasavalli temple: రథ సప్తమి రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవెల్లి సూర్యనారాయణుడ్ని దర్శించుకున్నారు. ఆయన తనతో పాటు సింగర్ మంగ్లీని కూడా తీసుకెళ్లడం ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
Ex CM YS Jagan Hot Comments: మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండడంతో ఇబ్బందులు ఎదురైనా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. జగన్ 2.0 చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Health: జన సైనికులకు బ్యాడ్‌న్యూస్. జన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన కొద్ది రోజులు బయటకు రాకపోవచ్చని సీఎంవో కార్యాలయం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Again I Will Become Chief Minister Says Ex CM YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని.. ఈసారి తనలోని మరో జగన్‌ను చూస్తారని.. మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకంటించారు.
Jagan 2.0: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జోష్‌లో ఉన్నారు. ఈసారి అందరూ జగన్ 2.0 చూడబోతున్నారని వేరే లెవెల్ ఉంటుందని సినిమాటిక్ స్టైల్లో స్పష్టం చేశారు. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
Visakha Railway Zone: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ, విభజన హామీల్లో ఒకటైన విశాఖపట్నం రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందిస్తోంది. కొత్త రైల్వే జోన్‌తో పాటు ఇతర డివిజన్లు ఎలా ఉంటాయో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..
Ttd board on non hindu employees: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది హిందువేతర ఉద్యోగుల్ని బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
Tirupati Ratha Saptami Photos: తిరుపతిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ ఫోటోలు చూద్దాం.
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
YS Sharmila Demands Caste Census In Andhra Pradesh: కుల గణన చేపట్టిన రేవంత్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని వైఎస్ షర్మిల సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఉచ్చులో పడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
Tirumala Ratha Saptami: ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ జన్మదినాన్ని రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు పంచాంగం ప్రకారం మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా ప్రజలు సూర్య దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉత్తరాయణం తర్వాత వచ్చే రథ సప్తమి నుంచి సూర్య భగవానుడు ఉగ్ర రూపం దాల్చే సమయం. ఈ సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి వేడుకలు అంగరంగవైభవంగా ప్రారంభమైంది.
Arasavally Surya Narayana Temple: శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు.
Balakrishna Big Shock To YS Jagan With Hindupur: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అదిరిపోయే దెబ్బ కొట్టారు. తనకు కొరకరాని కొయ్యగా ఉన్న హిందూపూర్ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.