Tirumala Tirupati Devasthanam Alert: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ముఖ్యంగా నడకదారిన వెళ్లే భక్తులను కేవలం గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ఈ జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. తిరుమల ఏడో మైలు రాయి వద్ద నిన్న చిరుత సంచారం నేపథ్యంలో ఈ భద్రత చర్యలు చేపట్టారు.
Acid attack on girl annamayya district: ప్రేమిస్తున్నానని వెంటపడ్డారు. అంతేకాకుండా.. మాట్లాడుకుందామని పిలిచి యువతి తలపై సుత్తెతొ కొట్టి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో రోజులుగా శ్రీవారి దర్శనానికి ఎదురు చూస్తుంటారు. దీనికి కొందరు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. టోకెన్లు దొరకలేనివారు సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇలా కాకుండా ఎలాగైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక అలాంటి కష్టాలకు చెక్‌పడనుంది.
Alla Nani: అనుకున్నదే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పచ్చ జెండా కప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాబు సమక్షంలో టీడీపీ కండువా ధరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
First Bird Flu Case: అనుకున్న భయమే వెంటాడింది. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు వ్యాపించేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమైంది. ఇందులో భాగంగా పూర్తి సనాతన వేషధారణలో దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణక్షేత్రాల సందర్శన ఫోటోలు మీ కోసం..
Vamsi Arrest: ఏపీలో అంతా ప్రతీకార రాజకీయాలు కన్పిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెడ్ బుక్‌లో మొదటి పేరుగా భావిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎట్టకేలకు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడితోపాటు ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు గుడ్‌న్యూస్ అందించింది. కొద్ది రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ex Minister RK Roja: వైసీపీలో మాజీమంత్రి రోజాకు చెక్ పెడుతున్నారా..! రోజాను వైసీపీ నుంచి సాగనంపేందుకు సొంత పార్టీ నేతలే ప్లాన్ చేశారా..! ఇందులో భాగంగానే.. గాలి జగదీష్‌ను వైసీపీలోకి ఆహ్వానించారా..! మరి గాలి జగదీష్ చేరికతో రోజా సర్ధుకుపోతారా..! లేక రాజకీయంగా ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా..!
EX CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయాక.. వైసీపీకి కీలక నేతలంతా గుడ్‌బై చెప్పారు..! ముఖ్యమైన లీడర్లంతా కూటమి పార్టీల్లో చేరిపోయారు.. ప్రస్తుతం పార్టీ పూర్తిగా ఢీలా పడింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల వరకు మరింత నష్టపోయే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్టీని కాపాడుకునేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేశారా..! జగన్ కొత్త ప్లాన్‌తో రాష్ట్రంలో వైసీపీకి పూర్వ వైభవం ఖాయమా..!
Mumtaz hotel controversy in Tirupati: పవిత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. దీనిపై సాధులు, గురువులు, హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నారు.
Chandrababu vs Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ex CM YS Jagan Mohan Reddy: ఉత్తరాంధ్రపై వైసీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా..! వైసీపీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత.. అక్కడ కొత్త ఇంచార్జ్‌ను నియమించేందుకు రెడీ అవుతోందా..! ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఆ మాజీమంత్రి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారా..!
AP Mega Dsc: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చింది. మార్చ్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Women Employees Work From Home: ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అంతేకాదు మహిళలకు ఇంటి నుంచి పనిని కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ రెడీ చేస్తోందట.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Magha Purnima 2025 Sea Recedes At Uppada Beach: మాఘమాసం పౌర్ణమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. పౌర్ణమి సందర్భంగా సముద్రం వెనక్కి వెళ్లడం కలకలం రేపింది. పవిత్రమైన రోజు సముద్రం వెనక్కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Movie Ticket Railway Ticket All Services In AP WhatsApp Governance: ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌తో అరచేతిలోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.