Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
Vijayawada Metro: ఆంధ్రప్రదేశ్‌లో తొలి మెట్రో రైలుకు కార్యాచరణ ప్రారంభమైంది. మెట్రో రూట్ మ్యాప్‌ను ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏయే రూట్లు, ఏయే స్టేషన్లు ఉంటాయి, ఎంత భూమి సేకరించనున్నారో తెలుసుకుందాం.
Vidadala Rajini Vs MLA Prathipati Pulla Rao: పల్నాడు జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్- వైసీపీ ఇంచార్జ్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుందా..! ఇటీవల వైసీపీ మాజీమంత్రి టార్గెట్‌గా వరుస కేసులు నమోదవుతున్నాయా..! అందుకే ఆ నేత ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారా..! అంతేకాదు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు..
Bird Flu Alert: మొన్నటి వరకూ పొరుగు రాష్ట్రాలకు పరిమితమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోళ్ల మరణానికి హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణమని తేలింది. ఈ నేపధ్యంలో అందరికీ కలుగుతున్న సందేహం చికెన్, గుడ్లు తినవచ్చా లేదా అని.
No Toll Gate And Get Free Laddu In Srisailam Brahmotsavam: పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి సంబరాలకు శ్రీశైలం ముస్తాబైంది. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలపై మంత్రులు కీలక ప్రకటన చేశారు.
Liquor Price Hike In Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మోతాదులో.. ఎంత స్థాయిలో ధరలు పెరిగాయో తెలుసుకోండి.
TDP MLA Brother Gali Jagadish Likely To Joining In YSRCP: కొన్ని రోజుల్లో మరో భారీ చేరిక ఉండనుందనే ప్రచారంతో వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్ ఏర్పడింది. అధికార టీడీపీకి చెందిన కీలక నాయకుడు వైసీపీలో చేరనున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
Pawan Kalyan Ready To Sanatana Dharma Parirakshana Yatra: మళ్లీ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బయల్దేరనున్నారు. దక్షిణ భారతదేశంలో కీలకమైన కేరళ, తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటించనుండడంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ ఎక్కడ.. ఎందుకు పర్యటిస్తున్నాడో తెలుసుకోండి.
TTd News: టీటీడీ శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
Attack on chilkur Balaji Rangarajan: చిలుకూరులో ప్రధాన పూజారీ రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని,ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.
Kiran Royal illegal Affairs: జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలల వ్యవహారాలు ఒక్కొక్కటికీ బయటకు వస్తున్నాయి. పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లడంతో జనసేన అధినేత వనన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అసలు ఈ కిరణ్ రాయల్ ఎవరు..నేపధ్యమేంటి..
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనానికి నిత్యం వేలమంది క్యూ కాంప్లెక్స్‌లలో రద్దీగా నిండిపోయి ఉంటుంది. సర్వదర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం టోకెన్లతో స్వామివారి దర్శనానికి ఎదురుచూస్తూ ఉంటారు.. దేశవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికై వేల సంఖ్యలో తిరుమల చేరుకుంటారు. అయితే స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 15 గంటల సమయం పడుతుంది. తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదే..
Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిమీద ఏర్పాటు చేసిన సిట్ నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో దీని వల్ల మరోసారి లడ్డు వివాదం వార్తలలో నిలిచింది.
kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధికి దర్శనానికి వెళ్లిన ఒక భక్తుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో అతను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.
Harassement on girl: ఏపీలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచికచర్ల పరిధిలోని ఇంటనీరింగ్ కాలేజీలో యువతిని ఆమె స్నేహితులు బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tirupati news: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ నుంచి ఒక లేఖను రాశారు. దీనిపై టీటీడీ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.
Ys Jagan Strategy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిజంగానే జగన్ 2.0 చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. వైసీపీ కీలక నేతలు పార్టీ విడిచి పోతున్నా ఆందోళన చెందకుండా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. వైఎస్ సన్నిహితుల్ని టార్గెట్ చేశారు.
Undavilli in Ysrcp: ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా కీలక పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. జగన్ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు రచిస్తుంటే జగన్ 2.0 చూస్తారంటూ సంకేతాలు పంపిస్తున్నారు. త్వరలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుందని తెలుస్తోంది.
AP Hot Weather: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ ప్రభావం పెరిగి ఉక్కపోత మరో రెండు రోజులు ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.