Chandrababu Funny Comments On Balayya: తన బామమరిది బాలకృష్ణ గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలయ్య అల్లరిగా కనిపించినా.. లోపల చాలా డేడికేషన్ ఉందన్నారు. వసుంధరకు బాలయ్య టికెట్ అడిగి విషయం చెబుతూ అందరినీ నవ్వించారు.
CM Chandrababu Naidu Slams Arvind Kejriwal: ఢిల్లీ సర్కార్‌పై సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆప్ సర్కారు నిర్లక్ష్య పాలనతో ఢిల్లీ మురికి కూపంగా మారిందని.. సమస్యల వలయంలో చిక్కుకుపోయిందన్నారు.
AP Mega Dsc 2025 Update: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayasai Reddy YS Sharmila Meet: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసారెడ్డి.. వైఎస్ షర్మిలతో సమావేశం కావడం సంచలనం రేకెత్తిస్తోంది.
Tirumala Ratha Saptami: రథసప్తమి వేడుకలకు తిరుమల రెడీ అవుతోంది. ఫిబ్రవరి 4న తేదిన జరిగే వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ఆ రోజు తిరుమలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారు.
Tirumala News: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులున్నారు. కానీ అక్కడ కొంత మంది అధికారాలు చేసే తప్పిదాల కారణంగా అక్కడ తరుచు కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుమలలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
AP Government: ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. ఈసారి భారీగా పెన్షన్లు కట్ అవుతున్నాయి. అనర్హుల పేరుతో భారీగా కోత పెడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila on Union Budget 2025: కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ షర్మిల అన్నారు. బీహార్‌కు భారీ కేటాయించి.. ఆంధ్రప్రదేశ్‌కు గుండు సున్నా ఇచ్చారని మండిపడ్డారు. విభజన హామీలను తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు.
AP Registration Charges: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యేడాది కాకముందే అపుడే ప్రజలపై బాదుడే బాదుడు ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. గతంలో వైసీపీ హయాంలో పెరిగిన ధరలపై రోడ్డు కెక్కిన తెలుగు దేశం పార్టీ .. ఇపుడు యేడాది కాకముందు ముందు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది.
AP Summer Effect: మరి కొద్ది రోజుల్లో చలికాలం ముగిసిన వేసవి ప్రారంభం కానుంది. వాస్తవానికి మరో నెల రోజులున్నా రాష్ట్రంలో అప్పుడే ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఉక్కపోత అధికంగా ఉంటోంది. ఈ వేసవి ఎలా ఉంటుందో అంచనాలు ఇలా ఉన్నాయి.
Nara Lokesh Fire On Police Department: అధికారంలోకి వచ్చిన నారా లోకేశ్ దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసు శాఖపై మరోసారి ఫైరయ్యారు. రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు పోలీసులను వాడుకుంటున్నారు.
Mega DSC Notification Likely On March Ending: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త రానుంది. భారీ ఎత్తున ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించి ఈ ఏడాదిలోనే ముగిస్తామని నారా లోకేశ్ ప్రకటించారు.
AP Heat Temperatures: మొన్నటి వరకు చలి చంపేసింది. రెండు రోజులుగా రాష్ట్రంలో ఉక్కపోత మొదలైంది. ముఖ్యంగా పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ వేడి రెండు రోజులుగా నమోదు అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
SI Suicide in Tanuku Rural Police Station: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను వీఆర్‌కు పంపించారని మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
Visakha Steel Plant: విశాఖ ఉక్కుపై గుడ్‌న్యూస్ అందింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Metro Land Acquisition: ఆంద్రప్రదేశ్ మెట్రో ప్రాజెక్టులో కీలకమైన అడుగు పడింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుకై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తయితే మెట్రో ప్రాజెక్టులో ముఖ్యమైన ప్రక్రియ కానుంది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Inter Exams: ఇంటర్ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల విధానంలో మళ్లీ మార్పు తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.