Big Shock To Pawan Kalyan SVSN Varma Supports To Nara Lokesh As Deputy CM: పిఠాపురం నుంచే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదవికి గండం ఏర్పడింది. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు ప్రకటించడం సంచలనం రేపింది.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala Temple, భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన ప్రసిద్ధ తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. విరాళానికి సంబంధించిన డీడీలను ఆలయ అధికారులకు సమర్పించారు. ఆయన ఎవరో తెలుసా?
Left Parties Protest Against Amit Shah Ambedkar Comments Row: పార్లమెంట్ వేదికగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చురేపాయి. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఘోర పరాభవం ఏర్పడింది. ఏపీలో అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి.
Tirumala road accident: తిరుమలలో ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Pawan vs Lokesh: ఏపీలో రాజకీయాలు వేడెక్కే పరిణామాలు జరుగుతున్నాయి. తిరుపతి ఘటనలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఈ పరిస్థితి మరింత ముదురుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌పై నారా లోకేశ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన జారీ అయింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amit Shah AP Tour: కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ విచ్చేసారు. గన్నవరం నుంచి నిన్న చంద్రబాబు ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ కు చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్, పురందేశ్వరితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యాు. ఈ పర్యటనలో అమిత్ షా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Drone flew in mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ పై డ్రొన్ చాలా సేపు ఎగరడం తీవ్ర దుమారంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు.. 20 నిముషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.
Tirumala Donor Fire After Vaikunta Dwaram Flower Decoration Collapse: తిరుమల ఆలయంలో మరో వివాదం చెలరేగింది. వైకుంఠ ద్వార దర్శనానికి రూ.కోట్లు కుమ్మరించి అలంకరణ ఏర్పాట్లు చేస్తే వాటిని తొలగించారని ఓ దాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీపై మండిపడ్డారు.
MLA Sujana Chowdary News: ఆంద్రప్రదేశ్‌లోని కూటమిలో ఓ కీలక నేత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా..? సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా ముద్ర ఉన్న ఆ నేత సడన్‌గా సైలెంట్ కావడం వెనుక కారణమేంటి..? ఏపీలో అధికారంలో ఉన్నా ఆయనలో మాత్రం ఏదో తెలియని వెలితి దాగి ఉందా..? కూటమి అధికారంలోకి వస్తే తనకు పెద్ద పదవి వస్తుందనుకొని ఆశపడి భంగపడ్డారా..? ఎవరూ ఊహించనట్లుగా ప్రతిపక్ష నాయకుడికి శుభాకాంక్షలు తెలపడం వెనుక ఉన్న కథేంటి..? ఆ నేత తీరును చూసి టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారా..? ఈయన గారి తీరు చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని గుసగుసలు పెట్టుకుంటున్నారా..? ఇంతకీ ఎవరా లీడర్..?
RK ROJA: వైసీపీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్..! గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. సైలెంట్ అయ్యారు..! అటు సొంత నియోజకవర్గానికి కూడా ఆ నేత ముఖం చాటేశారు. పార్టీ పెద్దలు క్లాస్ తీసుకుంటే కానీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు.. ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చేసి పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారారు.. మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. స్పీడ్ పెంచేశారు..! ఉన్నపళంగా ఆమె దూకుడు పెంచడం వెనుక కారణమేంటి..!
RAJINI VIDADALA: గుంటూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా..! సొంత నియోజవర్గానికి ఆ మాజీమంత్రి రావడాన్ని ఎమ్మెల్సీ తట్టుకోలేకపోతున్నారా..! ఇన్నాళ్లు నియోజకవర్గంలో తనకు ఎదురులేదని భావించిన ఎమ్మెల్సీకి ఆ ఇంచార్జ్ చుక్కలు చూపిస్తున్నారా..! ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ ఆధిపత్య పోరు సాగుతోంది..!
CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారా..! త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా..! అందుకే కమలనాథులు మెగాస్టార్‌కు రెడ్ కార్పేట్ పరుస్తున్నారా..! ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారా..! అన్ని అనుకున్నట్టు సాగితే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమా.!
Chandrababu Naidu Master Plan Against YS Jagan: రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన సీఎం చంద్రబాబు తాజాగా భారీ వ్యూహం పన్నారు. వైఎస్ జగన్ అడ్డాలో పర్యటించనుండడంతో కడప జిల్లా రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.