Chandrababu Emotional After Visit Hospital And Stampede Place: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బైరాగి పట్టెడలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల పక్కన మునిసిపల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులకు భరోసా ఇచ్చారు.
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 గురు మృత్యువాత పడటం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే.. నిన్న జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలలో కంపార్ట్ మెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
Tirupati Stampede: ఈ శుక్రవారం (10-1-2025)న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్త కోటికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక టిక్కెట్లు జారీ చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి టికెట్లు కౌంటర్లు తెరిచేలోపు తొక్కిసలాట జరిగి 6 గురు మృతి చెందడం తీవ్ర విషాదకరం. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Daggubati Purandeswari Apologise On Tirupati Stampede Incident: తిరుపతి తొక్కిసలాట సంఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులకు సక్రమంగా ఏర్పాట్లు చేయలేనందుకు స్వామి మమ్మల్ని క్షమించు అంటూ కోరారు. ఆమె చేసిన ప్రకటన వైరల్‌గా మారింది.
Tirupati Temple Stampede Live Updates: తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వారా దర్శన టికెట్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మృతిచెందగా.. భారీ సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్...
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్లలో భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని మహిళా భక్తురాలు మృతి చెందింది. పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోపాటు స్థానిక పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.
Big Relief To KT Rama Rao High Court Allowed Lawyer: ఫార్ములా ఈ కారు కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఏసీబీ విచారణకు న్యాయవాదితో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో కేటీఆర్ అరెస్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Ys Jagan Schedule: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ద్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నించినవారిపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఉంటానన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Narendra Modi Powerful Speech In Visakhapatnam: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రోడ్ షో అనంతరం జరిగిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు.
Ys Jagan Comments: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమేనని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని లేపడమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌లో మార్పు వచ్చిందా..నియోజకవర్గాల సమీక్షలో ఆయన మాటలు వింటే అదే అన్పిస్తోంది. ఇక నుంచి కార్యకర్తలే శిరోధార్యమంటున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క..ఇక నుంచి మరో లెక్కంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ap Government: ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
YS Jagan Brother YS Abhishek Reddy Death News: వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి వార్తను సుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు ధృవీకరించకపోవడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇంకా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారంటూ వైఎస్ కుటంబ సన్నిహితులు చెబుతున్నారు.
Modi Tour Advt: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపధ్యంలో రాష్ట్రంలో కొత్త వివాదం తలెత్తుతోంది. ప్రభుత్వ ప్రకటనల్లో ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకటనల్లో నారా లోకేశ్ ఫోటో మొత్తం వివాదానికి కారణమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranti Holidays: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ సెలవులపై క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Vaikunta Ekadashi: తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. టీటీడీ యంత్రాంగం తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
PM Modi AP Tour: విశాఖలో ఈరోజు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్ గా 20 ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.
PM Narendra Modi Will Launch Rs 2 Lakh Crore Worth Of Projects: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తుండడంతో భారీ ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.