AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలకాంశాలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 14 అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ ఉచిత బస్సు హామీపై సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bapatla news: రోడ్డు మీద మహిళ రెచ్చిపోయింది. తన భర్తను కర్రతో కొడుతూ రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా.. తాడును బిగించి మరీ హత్య చేసింది. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది.
Smuggler: కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది వేళ వాహన తనిఖీలు చేస్తుండగా వేగంగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్స్ ను అమాంతం గుద్దుకుంటూ వెళ్లిన ఘటన కలకలం రేపింది.
AP Job Notifications: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఏడాదిలో ఏకంగా 18 శాఖల్లో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లు జారీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meeting: 2025 కొత్త యేడాదిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మీటింగ్ ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చుకు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు ఉద్యోగులకు వేతన బకాయిలతో పాటు పలు అంశాలు ఈ రోజు జరగబోయే మీటింగ్ లో చర్చకు రానున్నట్టు సమాచారం.
Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..
Chandrababu Done Special Poojas In Vijayawada Kanakadurga Temple: కొత్త సంవత్సరం 2025 సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
Chandrababu Naidu New Year Gift He Released CMRF Funds: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు కానుక ఇచ్చారు. పేదలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా రూ.24 కోట్లు విడుదల చేశారు. దీంతో పేదలకు లబ్ధి చేకూరనుంది.
Land Charges: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బాదుడు కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. వెనక్కి తగ్గినట్టే తగ్గి తిరిగి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఎప్పట్నించి కొత్త ఛార్జీలు అమలు కానున్నాయినే వివరాలు తెలుసుకుందాం.
Chandrababu Naidu Hot Comments In Interaction With Media: తనను జైలుకు పంపించిన వారిని వదిలపెట్టనని.. కచ్చితంగా కక్ష తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో చేస్తానని ప్రకటించారు.
Special Buses: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. అప్పుడే ఏపీలో రైళ్లు ఫుల్ అయ్యాయి. ఇక బస్సుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు మీ కోసం.
Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మళ్లీ సిద్ధమౌతోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా జరగని అమరావతి అభివృద్ధి పనులు కొత్త ఏడాదిలో పుంజుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పుడైనా అమరావతి దశ మారవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
DA Announcement: ఏపీలో ఉద్యోగులకు సూపర్ బంపర్ న్యూస్. రాష్ట్రంలోని ఉద్యోగులకు సంక్రాంతి కానుక అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఈ విషయంలో కీలకమైన ప్రకటన వెలువడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Tirumala Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి సామాన్య భక్తులకు టీటీడీ అధికప్రాథాన్యత ఇస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
Liquor Shops Notification: మద్యం దుకాణాల కేటాయింపుకు మరోసారి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో గీత కులాలకు మద్యం దుకాణాలు కేటాయించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
Tirumala: దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా 2025 కొత్త యేడాది వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు శ్రీవారి ఆలయం ముందు భక్తులు కొత్త యేడాది వేడుకలు జరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.