YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలతో కిటకిటలాడింది.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఊస్టింగ్ తప్పదన్పిస్తోంది. అదే సమయంలో నాగబాబుకు బెర్త్ కన్ఫామ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు తప్పడం లేదు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Chandrababu Naidu Meets PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు కొన్ని నిమిషాల సేపు సమావేశమయ్యారు.
Janasena Party: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇప్పట్లో లేనట్టేనా..! మంత్రి పదవి కోసం నాగబాబు మరో ఐదు నెలలు ఆగాల్సిందేనా..! నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పుడెందుకు సస్పెన్స్ నడుస్తోంది. నాగబాబు మంత్రి పదవి ఇవ్వడంపై తెలుగుతమ్ముళ్లు, కమలనాథులు నారాజ్ అవుతున్నారా..!
YS SHARMILA: వైఎస్ జగన్ మార్క్ రాజకీయం మొదలు పెట్టారా..! తనను పదేపదే టార్గెట్ చేస్తున్న చెల్లి షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా..! వైఎస్ జగన్ సూచనతో షర్మిలను ఏపీసీసీ చీఫ్ పదవి నుంచి కాంగ్రెస్ తప్పించబోతోందా..! ఇంతకీ ఢిల్లీ పెద్దలతో జగన్ వేసిన స్కెట్ ఏంటి..!
YS Vijayamma Kisses To His Son YS Jagan Pics Viral: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
TTD News: టీటీడీ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో చాలా మంది శ్రీవారి సన్నిధిలో ఉద్యోగాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఇటీవల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తొంది.
CM CHANDRABABU: ఏపీ కేబినెట్లో మార్పులు- చేర్పులు చేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారా..! మంత్రివర్గం నుంచి నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు సిద్దమయ్యారా..! ఇందులో జనసేన మంత్రికి కూడా షాక్ ఇవ్వబోతున్నారా..! అటు బీజేపీ నేతకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా..! ఇంతకీ బాబు కేబినెట్ నుంచి భర్తరఫ్ కాబోతున్న మంత్రులు ఎవరు..!
Vande Bharat Sleeper: దేశంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. తొలి రైలు ఏ రూట్లో ఉంటుందో తెలియకపోయినా ఏపీ నుంచి మాత్రం మూడు రైళ్ల కోసం ప్రతిపాదనలున్నాయి. ఏపీలో వందేభారత్ స్లీపర్ రైళ్లు ఎక్కడ్నించి ఎక్కడికి, ఏ రూట్లో వెళ్లనున్నాయో తెలుసుకుందాం.
Ycp leaders Silent ofter elction: వైసీపీలో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్లకు ఏమైంది..! పార్టీ అధికారంలోకి ఉండగా.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారు..! అటు సొంత నియోజకవర్గాలకు కూడా ఎందుకు ముఖం చాటేశారు..! పార్టీ అధినేత ఆదేశించినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్న నేతలెవరు..!
SSC Inter Tatkal Fee: పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫరీక్ష ఫీజు చెల్లించనివారికి మరో అవకాశం లభిస్తోంది. తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
GUDIWADA AMARNATH: వైసీపీలో ఆ మాజీమంత్రికి బంపరాఫర్ తగిలింది..! వెతకబోయినా తీగ కాలికి తగిలింది అన్నట్టు.. గతంలో తాను కోరుకున్న నియోజకవర్గంలో చేతిలో చిక్కింది. దాంతో ఆయన ఆ నియోజకవర్గమే తన అడ్డా అన్నట్టుగా రెచ్చిపోతున్నారు..! కిందిస్థాయి క్యాడర్‌ను ఏకంచేస్తూ.. వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు..! ఇంతకీ ఎవరా లీడర్.. ఏంటా నియోజకవర్గం..!
Pandem Kollu: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. సంక్రాంతి అంటే చాలు కోస్తా జిల్లాల్లో కోడి పందేల జోరు కన్పిస్తుంది. ఓ వైపు పందెం కోళ్లు మరోవైపు పందెం రాయుళ్లు బరిలో దిగేందుకు సిద్ధమౌతుంటారు. వందల కోట్ల పందేలు కావడంతో పందెం కోళ్లు ఓ రేంజ్లో ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా ఇప్పుడు బలహీనపడనుంది. ప్రస్తుతానికి పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
YS Jagan YS Vijayamma First Meet A Head Of Family Assets Row: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం తర్వాత తొలిసారి తల్లీ కొడుకులు కలుసుకున్నారు. ఒకే వేదికగా వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ కనిపించారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ తల్లీ కొడుకులు కలిసి పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.