Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం ఏపీవైపుకే దూసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, ఏలూరులో కూడా భారీ వర్షాలు రెండు రోజులుపాటు ఉంచవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP Rains: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లను వర్షాలు వీడటం లేదు. ఒకదాని వెంట మరొకటి అల్ప పీడనాలు ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. అది తీవ్ర అల్ప పీడనం మారి వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు వైపు దూసుకువస్తుంది.
Seize the Ship: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో ఇప్పుడంతగా బూమరాంగ్ అవుతున్నాయి. రిలీజ్ ది షిప్ అంటూ కేంద్రం పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Toll Plaza: ఆంధ్రప్రదేశ్‌లో టోల్ బాదుడు మొదలైంది. కొత్త నిబంధనలు వాహనదారుల జేబు గుల్ల చేస్తున్నాయి. హైవే ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. టోల్ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు టోల్ ప్లాజా దాటితే అన్ని సార్లు డబ్బులు కట్టాల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల అవసరాలు, భవిష్యత్ దృష్ట్యా టీటీడీ నుంచి కొన్ని అంశాలు ప్రభుత్వ పరిధిలో రానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Jamili Elections: కేంద్రంలోని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోన్న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి వైయస్ఆర్సీపీ దీనిపై మౌనం దాల్చినా.. ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించిందా ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
New Bars in Ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విధానంలో మరో మార్పు చేసింది. నూతన మద్యం పాలసీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా బార్లు బారులు తీరనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.
Heavy Rains In AP 3 Districts: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులో తీరం దాటనున్న అల్పపీడనం వల్ల ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం...
Cold Waves: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చలి చంపేస్తోంది. అంతేకాదు ఎముకలు కొరికే చలితో ఉదయం పనిపై బయటకు వెళ్లేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరో నాలుగు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Alla Nani Joining Tomorrow Into Telugu Desam Party అధికారం కోల్పోయిన అనంతరం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన సీనియర్ నాయకుడు ఆళ్ల నాని పార్టీని వీడిన విషయం తెలిసిందే. అయితే ఆయన టీడీపీలో చేరనుండడంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీలో కలకలం రేపింది.
Leaders Clashes In YS Sharmila Birthday Celebrations: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు కలకలం రేపాయి. జన్మదిన వేడుకల్లో నాయకుల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో రసాభాసగా మారింది. నాయకులు కొట్టుకోవడంతో కడపలో చర్చనీయాంశంగా మారింది.
AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లపై గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై కూటమి ప్రభుత్వం కేస్ ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో ఇద్దరు మహిళా వాలంటీర్లు క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
AP Government increase registration Charges: ఆంధ్ర ప్రదేశ్ లో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం అపుడే ప్రజల నడ్డి విరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హాయాములో వైసీపీ ప్రభుత్వం కరెంట్, నీటి సహా వివిధ ప్రభుత్వ ఛార్జీలను పెంచడం మూలానా.. బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వం. ఆ విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లింది. తాజాగా తాను అధికారంలోకి రాగానే మళ్లీ కూటమి ప్రభుత్వం ప్రజలను బాదడం మొదలు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అల్పపీడనాలు ఒకదానివెంట మరొకటి ఏర్పడుతుండటంతో భారీ వర్షాలు వీడటం లేదు. దక్షిణ బంగాళాఖాతంలో ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.