Ys Jagan on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ పార్టీల అధినేతలు, ప్రముఖులు అంతా అరెస్ట్ అక్రమమని ఖండిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీలో తిరుపతి సహా పలు జిల్లాలను వణికిస్తోంది. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Schools And Colleges Holiday In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షం భయపెడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు భారీగా చేసింది. ఈ క్రమంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా విద్యా సంస్థలకు బంద్ ప్రకటించారు.
Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది..! చంద్రబాబు కేబినెట్లో ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉండటంతో నాగబాబుతో పూర్తి చేశారు..! ఒకట్రెండు రోజుల్లోనే నాగబాబే చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ నాగబాబుకు ఇచ్చే శాఖ ఏది..!
Guntur Politics: మాజీమంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారా..! మాజీమంత్రి ఇలాకాలోకి మరోనేతను రంగంలోకి దింపారా..! ఇన్నాళ్లు సత్తెనపల్లి కొత్త ఇంచార్జ్‌గా ఉన్న అంబటి రాంబాబును జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు..! ఇప్పుడు కొత్త నేతను ఎందుకు నియమించినట్టు..! సత్తెనపల్లిలో రాజకీయాలు అంబటి డీల్ చేయాలేరని కొత్త ఇంచార్జ్‌కు బాధ్యతలు అప్పగించబోతున్నారా..!
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ మార్చారా..! తన టార్గెట్‌ను ఇప్పుడు ఢిల్లీకి మార్చాలని అనుకుంటున్నారా..! అందుకే ఏపీ రాజకీయాలు వదిలేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా..! ఇందులో భాగంగానే తన సోదరుడు నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకువస్తున్నారా..! మరి ఢిల్లీలో జనసేనాని ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు..!
Traffic Violations: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ పెట్టుకొకపోవడం వల్ల చోటు చోటుసుకుంటున్న మరణాలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు మార్పులను ట్రాఫిక్ పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న మూడు రోజుల్లో ఏపీలో వాతావరణంపై ఐఎండీ సూచనలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకనేతలు పార్టీని వీడుతూ వైఎస్ జగన్‌కు షాక్ ఇస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mohan babu vs manchu manoj: మంచు మోహన్ బాబు, మనోజ్ ల వివాదం మొత్తానికి ఇటు రాజకీయాల్లోను, ఇండస్ట్రీలోను.. హాట్ టాపిక్ గా మారిందని విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. పోలీసులు మోహన్ బాబుపై హత్యయత్నం కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Avanthi Srinivas Resigns to YSRCP: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. అయితే త్వరలో జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
AP Rains: ఏపీని వరుణ దేవుడు వీడటం లేదు. మరోసారి అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది.
Sankranti School Holidays: ఏపీ పదో తరగతి షెడ్యూల్ నిన్న ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నారు. అయితే, ఈ షెడ్యూల్ అనుసరించి సంక్రాంతి పండుగ సెలవులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదించింది. అయితే, విద్యార్థులకు ఈసారి ఎన్ని రోజులు సంక్రాంతి సెలవులు రానున్నాయి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Fengal Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీవ్ర ప్రభావం నుంచి బయటపడ్డామని భారత వాతావరణ శాఖ చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ఫెంగల్ తుఫాను ముప్పు తప్పింది. కానీ, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావం రెండు రాష్ట్రాలపై ఎలా ఉంటుంది తెలుసుకుందాం.
V subbaiah: ఆర్మీ జవాన్ దాదాపు 30 మంది జవాన్ల ప్రాణాలను కాపాడి తాను మాత్రం అమరుడైనాడు. ఈ ఘటన పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తన సంతాపం వ్యక్తం చేశారు.
Ap ssc Exams 2025: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పదోతరగతి ఎగ్జామ్ ల షెడ్యూల్ ను విడుదల చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మార్చి 17 నుంచి ఎగ్జామ్ లు స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం.
Telugu Desam Party: ఏపీలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం టీడీపీ సీనియర్లలో కనపడడం లేదా..? కొందరు మంత్రులుగా ఉన్నా వారిలో సైతం అసంతృప్తి ఉందా..? దశాబ్దాలుగా చంద్రబాబు కోటరీగా ఉన్న నేతలు సైతం ఎందుకు సడన్ గా కామ్ అయ్యారు..? పార్టీ పెద్దలు సీనియర్లను పక్కకు పెట్టారా లేదార సీనియర్లే పార్టీనీ పట్టించుకోవడం లేదా..? అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతుంది ..?
Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్ లీడర్..! చంద్రబాబు తర్వాత.. నెంబర్ 2- గా కొనసాగుతున్నారు..! తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా..! తనకు మంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నారా..! అందుకే ఆ నేత విసిరినా లేఖాస్త్రం కూటమి పార్టీలో రచ్చ రాజేస్తోందా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.