Annamayya District: మదనపల్లెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహిత మరో యువకుడితో ప్రేమాయణం నడిపించింది. ఆ తర్వాత అడ్డంగా మెస్సెజ్ లు చేస్తు దొరికిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
AP Rains:డిసెంబర్ వచ్చినా తెలుగు రాష్ట్రాలను వానలు ఒదలడం లేద. వెంట వెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాలు.. ఉపరితల ద్రోణి ప్రభావంతో కంటిన్యూగా వానలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచివుంది.
Mekathoti sucharita: వైసీపీలో ఆ సీనియర్ నేత కేరీర్ ముగిసిపోయిందా.! ఆ నేత రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచే ఆమె ఇంకా కోలుకోలేకపోతున్నారా..!అందుకే రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయ్యారా..! ఇంతకీ ఎవరా నేత.. ఎందుకు రాజకీయాలకు ఎందుకు దూరమవుతున్నారు..!
Paderu Ycp war: ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. రాష్ట్రం వచ్చాక జరిగిన మూడు ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయింది. ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గకపోవడంతో.. రానున్న రోజుల్లో ఏం జరగబోతోందని అటు పార్టీ పెద్దలు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. అంతలా తగువులాడుకుంటున్న నేతలెవరు..!
IMD Rains Alert in Telugu: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Holidays 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది సెలవుల జాబితా ప్రకటించింది. 2025 సంవత్సరపు అధికారిక సెలవుల జాబితాలో జనరల్, ఆప్షనల్ సెలవులు వేర్వేరుగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం.
IMD Alert Heavy Rains: ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది... దీంతో రెండు జిల్లాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
AP Congress: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారా..! పార్టీ చీఫ్ తమను పట్టించుకోవడం లేదని నారజ్ అవుతున్నారా..! ఏపీలో హస్తం పార్టీకి షర్మిల జవసత్వాలు నింపుతారని హైకమాండ్ భావిస్తుంటే ఆమె మాత్రం ఒంటెద్దు పోకడలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారా..! అందుకే పార్టీ చీఫ్ షర్మిలపై పార్టీ పెద్దలు గుస్సా అవుతున్నారా..!
MP Vijayasai Reddy Tweet on Pawan Kalyan: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తొలిసారి పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని అన్నారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి ఆయనని కొనియాడారు.
AP Google AI: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పిందాలను చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థతో కీలక ఒప్పిందం చేసుకోవడం విశేషం.
Nandamuri Balakrishna: నందమూరీ బాలకృష్ణ ప్రస్తుతం షూటింగ్ కోసం తూర్పుగోదావరికి వెళ్లారు. అక్కడ పచ్చదనం చూసి చాలా సంతోషపడినట్లు తెలుస్తొంది. అక్కడి నేచర్ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు.
Govt Teacher Murder Shocking Reasons: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కసి తీరా టీచర్‌ను కొట్టి హతమార్చిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి.
School Holidays: విద్యార్ధులకు ఈ నెలలో పండగే పండగ. నెల విడిచి నెల సెలవులు జాతర ఉంటోంది. అక్టోబర్ దసరా సెలవుల తరువాత ఇప్పుడు మళ్లీ డిసెంబర్లో పెద్దఎత్తున సెలవులున్నాయి. ఈ నెలలో ఏకంగా 7-10 రోజులు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Devara Song Insta Reels Driver Lovaraju Meets Nara Lokesh: సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆగ్రహానికి గురయిన డ్రైవర్ తిరిగి ఉద్యోగం పొందిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగి మంత్రి నారా లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వార్తల వైరల్‌గా మారింది.
Govt Teacher Killed By Students In Rayachoti: విద్యాబుద్ధులు చెబుతున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు బలిగొన్నారు. పాఠాలు బోధిస్తున్న టీచర్‌ను అత్యంత దారుణంగా కొట్టి హత్య చేసిన దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకోవడం సంచలనం రేపింది.
Naga Babu Supports To Allu Arjun Pushpa 2 The Rule Movie: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 సినిమాపై రాజకీయ వివాదం నెలకొంది. అయితే కొందరు ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంతో నాగబాబు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు మద్దతు తెలిపారు.
Tomorrow Wine Shops Close In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం దుకాణాలు మూత పడుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే మద్యం దుకాణాలు బంద్ పడ్డాయి.
Pawan Kalyan Fans Ripped Pushpa 2 The Rule Posters In Pithapuram: రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న మామ అల్లుళ్ల పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పంచాయితీ ప్రభావం 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పడింది. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది.
YS Jagan Hot Comments AP Liqour Policy: తాము అమలు చేసిన మద్యం విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ప్రవహిస్తోందని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.