Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.
Girl Dance Reels At Tirumala: రేపు డిసెంబర్ 5వ తేదీ 'పుష్ప2' ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో శ్రీలీల ప్రత్యేకంగా డ్యాన్స్ చేసిన 'కిస్సిక్' సాంగ్ పాటపై ఓ యువతి ఏకంగా తిరుమల కొండ వద్దే డ్యాన్స్ చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Dec 5 School Holiday: ఆంధ్రప్రదేశ్‌లో మరొకసారి ఎన్నికల హడావిడి మొదలవుతోంది.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అంటే అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తుంటారు.. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం డిసెంబర్ 5వ తేదీన జరగబోతున్నాయి. అందుకే ఆరోజున సెలవు దినంగా ప్రకటించారు.
Earthquake Alert: ఇవాళ ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం రేపాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు బరుగులు తీశారు. అదే సమయంలో ఏపీ రాజధాని ప్రాంతం అమరావతికి తాజా హెచ్చరికగా మారింది.
Jamili Elections: జమిలి ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. సార్వత్రిక ఎన్నికల పరాజయం నుంచి కోలుకున్న పార్టీ నాయకత్వం ఇవాళ కీలక భేటీ నిర్వహిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలతో ప్రజల్లో వెళ్లనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Earth Quake in AP: తెలుగు రాష్ట్రాలలో ఈరోజు పలుచోట్ల.. భూకంప ప్రకంపనలు వచ్చాయి. భద్రాచలం, విజయవాడ, జగ్గంపేట తో సహా పరిసర గ్రామాల్లో కూడా భూమి కొన్ని నిమిషాల పాటు కనిపించింది. దీంతో అక్కడున్న ప్రజలు.. ఇల్లు, అపార్ట్మెంట్స్ నుంచి భయంతో పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Sankranti Holidays In AP: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే స్కూలు పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఈ సెలవులు ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తారు. ఏకంగా వారంపాటు ఈ సెలవులు ఉంటాయి. అయితే, ఈ సారి సంక్రాంతి సెలవులు రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
Chandrababu Naidu Review On One Family One Entrepreneur: పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. గృహిణులను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Orders To Usage Of Drone System: భద్రతా చర్యలు.. నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్ వ్యవస్థతోపాటు ప్రభుత్వ విభాగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా వాడాలని సూచించారు.
Balineni Srinivasa Reddy: ఆయనో మాజీమంత్రి.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌తో చాలా క్లోజ్‌గా ఉన్నారు..! కానీ అనుహ్య రీతిలో మంత్రిపదవి పోవడంతో.. జగన్‌కు బైబై చెప్పేశారు..! కొద్దిరోజుల కిత్రం జనసేన పార్టీలో చేరారు.. ఇప్పుడు ఆయనకు మంత్రిపదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నేతకు మంత్రిపదవి ఖాయమా..!
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్‌ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
AP Politics: ఏపీలో ప్రభుత్వం మారిన చాలా రోజులకు మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు విప్పారు. వైసీపీ కార్యాలయంలో ఎంపీపీలతో జరిగిన సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా స్వీప్ చేసేది తామేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Big Plan In Kakinada Port PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Low Depression Alert: ఫెంగల్ తుపాను ప్రభావం తగ్గిందో లేదో మరో ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెలలోనే నైరుతి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనుంది. తుపానుగా మారనుందా లేదా, ఏయే జిల్లాలకు భారీ వర్షాల ముప్పుందో తెలుసుకుందాం.
Pawan Kalyan: కేంద్ర పెద్దలైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల మనసులు గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. వారి ఆజ్ఞాలను వారి పార్టీ వారు పాటిస్తున్నారో లేదో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. మోడీ, అమిత్ షాలు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం తనదైన శైలిలో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పవన్ పై కేంద్ర పెద్దలకు గురి కుదిరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.