PM Narendra Modi Will Launch Rs 2 Lakh Crore Worth Of Projects: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తుండడంతో భారీ ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు జరగనున్నాయి.
YS Jagan Brother YS Abhishek Reddy Died: వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి హఠాన్మరణం చెందాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అతడి మృతి చెందినట్లు సమాచారం. అతడి మృతితో వైఎస్ కుటుంబంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం ఏర్పడింది.
All Set To PM Narendra Modi Vizag Visit: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా విశాఖలో ముగ్గురు రోడ్ షో చేపట్టనున్నారు.
Sankranti AP Bus fare Bumper Discount: సంక్రాంతి పండుగ వస్తోంది. దీంతో అందరూ ఊళ్లకు వెళతారు. ఇప్పటికే స్కూళ్లకు సైతం సెలవులను ప్రకటించారు. అయితే, ఈనెల 14 సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి. అయితే, ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు విపరీతంగా ఛార్జీలు కూడా పెంచుతాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీ ప్రకటించింది.
YS Sharmila Slams To Both Chandrababu And Pawan Kalyan: పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.
Sankranti School holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్ శుక్రవారం నుంచే సంక్రాంతి సెలవులు రానున్నాయి. దీంతో వారికి పండుగ లాంటి వార్త. అవును సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు 10వ తేదీ నుంచే సెలవులు రానున్నాయి. దీంతో ఎగిరి గంతేసే వార్త అవుతుంది.
Leopard roaming srisailam video: రాత్రిపూట చిరుత పులి పూజారీ ఇంటి ఆవరణలో ప్రవేశించింది. అక్కడే కాసేపు తిరుగుతూ అటు ఇటు చూసింది. చిరుతపులి సంచారం అక్కడున్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది.
AP PH Pension: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య పింఛన్లకు సంబంధించిన తనిఖీలు చేపట్టనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పింఛన్ల తనిఖీలు కొనసాగుతాయని తెలిపింది.
APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకు సిద్ధమౌతోంది. త్వరలో ఏపీపీఎస్సీ మెగా నోటిఫికేషన్ వెలువడనుంది. ఏకంగా 2,686 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Narendra Modi AP Visit Arrangements: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేశ్ పర్యవేక్షణలో ప్రధాని పర్యటన జరగనుంది.
Jc Prabhaka reddy VS Madhavi latha: తాడి పత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవీలత పై చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈక్రమంలో ఆమెకు సారీ చెబుతున్నట్లు ప్రకటించారు.
Nagababu In AP Cabinet: నాగబాబు త్వరలో మంత్రి కావడం గ్యారంటీ. పరిస్థితులు చూస్తే ఇప్పటి కిపుడే అది సాధ్యం కాకపోవచ్చు. ముందుగా ఆయన ఏ సభలో సభ్యుడు కాదు. ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆరు నెలల్లో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ నేపథ్యంలో మార్చి తర్వాత ఏపీ క్యాబినేట్ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయిని ఏపీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
AP 10th Exams Pattern: ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో మార్పులు రానున్నాయి. రానున్న విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులు పరీక్ష విధానం మారనుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక రచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Aarogyasri Services: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఆరోగ్య శ్రీతోపాటు ఈహెచ్ఎస్ సేవల్ని రేపట్నించి ఆపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP New Airports: వైమానిక, జల మార్గాల్లో ఏపీ అగ్రగామి కానుంది. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణంపై దృష్టి సారిస్తే ఈ ప్రభుత్వం ఎయిర్‌పోర్టుల నిర్మాణం తలపెట్టనుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Pensions Verify: ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు షాక్ ఇవ్వనుంది. బోగస్ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. పెన్షనర్ల జాబితాలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణల నేపధ్యంలో మొత్తం ప్రక్రియనే సెట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Health Insurance: ప్రతిష్ఠాత్మక ఆరోగ్య శ్రీ ఇక అటకెక్కినట్టేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై బీమా రూపంలో ఆరోగ్య సేవలు అందనున్నాయి. నగదు రహిత చికిత్సలో భాగంగా హైబ్రిడ్ విధానం అమలు కానుంది. ఎప్పట్నించి అమలు కానుంది, విధి విధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Rithu Chowdary In Land Scam: బుల్లితెర నటి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాప్యులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరికి బిగ్ షాక్ తగిలింది. రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరికి పేరు బయటకు వచ్చింది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లో ఆమె అడ్డంగా బుక్కయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.