Vidadala Rajini Mass Warns To TDP Leaders: తన కుటుంబంపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి విడదల రజనీ అధికారులతోపాటు టీడీపీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు షాక్ తగలనుంది. తాగిన మత్తు దిగిపోయేలా ధరలు పెరగనున్నాయి. మార్జిన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అందుకు కారణం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
King Cobra Creates Tension At Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
YS Sharmila Reveals Vijayasai Reddy Meeting Updates: విజయసాయి రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వైఎస్ షర్మిల బహిర్గత పరిచారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ క్యారెక్టర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Vijayasai Reddy Meeting: తమ కుటుంబ ఆస్తులపై విజయసాయి రెడ్డితో ఆసక్తికర చర్చ జరిగిందని వైఎస్ షర్మిల తెలిపారు. అతడితో సమావేశమైన తర్వాత వైఎస్ జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిందని షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: విజయసాయి రెడ్డితో భేటీ అనంతరం జగనన్న వ్యక్తిత్వం ఏమిటో తెలిసిందని వైఎస్ షర్మిల తెలిపారు. విజయసాయి రెడ్డి మాటలు విన్నాక తనకు కన్నీళ్లు ఉబికి వచ్చాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Again Slams On Her Brother Of YS Jagan Family Dispute: తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.
AP Politics: కాకినాడ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యిందా..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ లీడర్లంతా గప్‌చుప్ అయ్యారా..! ప్రస్తుతం అక్కడ ఫ్యాన్ పార్టీ కేడర్‌ను పట్టించుకునే లీడర్ కరువయ్యారా..! వైసీపీ దూకుడు లేకపోవడంతో.. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఆయన కొడుకు చక్రం తిప్పేస్తున్నారా..! ఎమ్మెల్యే కొడుకు తీరుతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇబ్బందులు పడుతున్నారా..!
Nara Brahmani Political Entry: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా..! ఈసారి నారా వారి కోడలు బ్రాహ్మణికి కూడా కీలక పదవి దక్కబోతుందా..! పార్టీలో అంత్యంత కీలకమైన పోస్టును బ్రాహ్మణికి ఇస్తున్నారా..! బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దమైందా..! మరి బ్రాహ్మణికి ఏ పోస్టు ఇవ్వబోతున్నారు..!
Wife And Husband Commits Suicide In Tirumala: పవిత్రమైన తిరుమల కొండపై ఊహించని సంఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భార్యాభర్తలు తిరుమలలోని తాము బస చేసిన అతిథి గృహంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.
Chandrababu Naidu: We Are Working AP Public Hopes And Aspirations: తమకు ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక విజయంతో ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొలి రోజు, తొలి గంట నుంచి అదే పనిలో ఉన్నట్లు తెలిపారు.
Vijayasai Reddy Counter to YS Jagan: తనపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరికి భయపడనని.. ఎవరికి ప్రలోభ పడలేదన్నారు. భయం అనేది తన అణువు అణువులో లేదన్నారు.
Hall Tickets In Whatsapp: విద్యార్థులకు గుడ్‌న్యూస్ ఇక హాల్ టికెట్ల కోసం కంగారుపడాల్సిన పనిలేదు. నేరుగా వాట్సాప్ ద్వారానే ఎగ్జామ్ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది విద్యార్థులకు గుడ్‌న్యూస్. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం.
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో రెండు అతి ముఖ్యమైన పధకాల అమలుకు ఆమోదం లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Free Gas Cylinder: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ విన్పించింది. ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం కోసం ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటి వరకూ మీరు అప్లై చేసుకోలేకపోతే ఇదే మంచి అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Big Boost To YS Jagan: Sake Sailajanath Joining Into YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచోసుకోబోతున్నది. ఈ పరిణామం వైఎస్ షర్మిలకు భారీ ఎదురుదెబ్బ తగలనుండగా.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఊరట లభించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Who is AP BJP President: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ చీఫ్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర చీఫ్‌ను కూడా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో ఈ ప్రకటన మరోసారి వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఇంతకీ బీజేపీ చీఫ్ ఎంపిక ఎందుకు వాయిదా పడింది..!
AP Ministers Ranks: మొన్నటి వరకూ సంచలన ప్రకటనలతో హడావిడి చేసిన ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. అందుకు తగ్గట్టే ఆయన ర్యాంకు కూడా పడిపోయింది. చంద్రబాబు ఆయన పనితీరుకు తక్కువ మార్కులు వేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Questions To Chandrababu On Employees PRC IR And 1st Day Salary Payment: ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు తీరని మోసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్, ఒకటో తేదీన జీతాల చెల్లింపులు ఏదీ లేదని విమర్శించారు.
AP Politics: ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారబోతున్నాయి. వైఎస్ జగన్ లక్ష్యంగా కూటమి నేతలు ప్రయత్నిస్తుంటే..కూటమిని టార్గెట్ చేస్తూ జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. త్వరలో జగన్ టీమ్‌లో కీలక మార్పు రానుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.