AP Government Big Update: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్ అందించేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం సహా మూడు పధకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manchu Manoj Halchal At Bhakarapeta PS Video: హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ రిసార్ట్‌లో మనోజ్ బస చేయగా అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్టు చేయడానికి వచ్చారా? అని పిఎస్ వద్ద నిరసనకు దిగారు. వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
CM Chandrababu Naidu Vs YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారా..! వైసీపీని విమర్శించడంలో మంత్రులు ఫెయిల్ అయ్యారా..! వైసీపీ నేతలంతా ముకుమ్మడిగా కూటమి సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోవడం లేదా..! కేవలం ఒకరిద్దరూ మంత్రులు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నారా..! ఈ విషయంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారా..!
Heat Alert In AP: వాతావరణంలో వేడి పెరిగింది.. ఎండాకాలం ముందే వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత మొదలైంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే, నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Sai Dharam Tej Offers Pooja In Srisailam Temple: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను సినీ నటుడు సాయి దుర్గ తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. అతడికి ఆలయం అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అతడి మామ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టగా తేజ్ శ్రీశైలం దర్శించుకోవడం గమనార్హం.
Prayag raj maha kumbh mela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో ఏపీ మంత్రి, తన సతీమణితో కలిపి పాల్గొన్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో ప్రత్యేకంగా పూజలు చేశారు.
Kesineni Nani Re Entry in Politics: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో వస్తున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. బీజేపీలో చేరనున్నారని కొందరు, వైసీపీలో తిరిగి చేరుతారని ఇంకొందరు ప్రచారం చేస్తున్నారు. కేశినేని నాని రీ ఎంట్రీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Salakatla Teppotsavam: తిరుమల శ్రీ వేంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ఐదు రోజులు ఆర్జిత సేవలు బంద్ కానున్నాయి.. ఈ ఉత్సవాలు మార్చి 9 నుంచి 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇటీవల ప్రత్యేక దర్శనం ఆర్జిత సేవలు మే నెలకు సంబంధించిన కోటా విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. తాజాగా వచ్చేనెల 9 నుంచి 13 వరకు శ్రీవారి తెప్పోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
GBS Disease: మహారాష్ట్ర నుంచి మొదలైన గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వ్యాపించేసింది. ఏపీలో తొలి మరణం సంభవించడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలేంటి, చికిత్స ఏముందో తెలుసుకుందాం.
Nara Lokesh satires on ys Bharathi: ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి మీడియా సమావేశంలో సాక్షిమీద ఒకరేంజ్లో సెటైర్ లు వేశారు. అంతే కాకుండా.. మాజీ సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
AP Minister Satya kumar: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీజేపీ కీలక నేత సత్య కుమార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tirumala 2025 May Quota Tickets Release: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం నిత్యం లక్షల మంది భక్తులు కోరుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 2025 మే నెల కు సంబంధించిన రూ. 300 ఇతర ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్ ప్రారంభించనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
newly married woman case in vizag: ఇటీవల మహిళ వైజాగ్ లో వివాహిత.. భర్త టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు కూడా ఖంగుతిన్నారంట.
Cancer signs in children: క్యాన్సర్ అనేది ముందుగా గుర్తిస్తే.. దాని నుంచి బయటపడదం సులభం అవుతుంది. పెద్దలలోనే కాదు.. పిల్లల్లో కూడా ఈమధ్య ఈ క్యాన్సర్ అనేది మొదలవుతుంది. మరి చిన్నారులలో క్యాన్సర్ సంకేతాలు ఏమిటి.. వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి.. వాటి గురించి..డాక్టర్ స్నేహ సాగర్ సిరిపురపు, ఎండి , DrNB మెడికల్ ఆంకాలజీ.. ఏమి చెప్పారు అనే విషయాలను ఒకసారి చూద్దాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.