YS Sharmila Vijayasai Reddy Meeting: తమ కుటుంబ ఆస్తులపై విజయసాయి రెడ్డితో ఆసక్తికర చర్చ జరిగిందని వైఎస్ షర్మిల తెలిపారు. అతడితో సమావేశమైన తర్వాత వైఎస్ జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిందని షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.