Sprouts Poha Recipe: ఎప్పుడైనా స్ప్రౌట్స్ పోహా తిన్నారా? ఈ కొత్త రెసిపీ శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Dal Ki Khichdi Recipe In Telugu: దాల్ కిచిడి అంటే మీ అందరికీ ఇష్టమా? కానీ దీనిని ఇంట్లో తయారు చేసుకోవడానికి కష్టపడుతున్నారా? ఇకనుంచి ఈ సులభమైన పద్ధతులను అనుసరించి.. దాల్ కిచిడిని ఇంట్లోనే తయారు చేసుకోండి.
Bottle Gourd Sarvapindi Recipe: సొరకాయ సర్వపిండి అంటే తెలుగు వంటకాల్లో చాలా ప్రసిద్ధి చెందిన స్నాక్. ఇది రుచికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన స్నాక్ అని చెప్పవచ్చు.
Beerakaya Curry With Milk Recipe: పాలు పోసిన బీరకాయ కర్రీని ఎప్పుడైనా తిన్నారా? దీనిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ కర్రీని తయారు చేసుకునే క్రమంలో కొంతమంది పొరపాట్లు చేస్తున్నారు.. దీని వల్ల సరైన టేస్ట్ పోతున్నారు. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో? కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
Potato Egg Omlet Recipe: పొటాటో ఆమ్లెట్ ఒక రుచికరమైన, పోషకమైన అల్పాహారం. ఇది తయారు చేయడం చాలా సులభం. ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో మీరు తెలుసుకోండి.
Tomato Upma Recipe In Telugu: ఎప్పుడైనా ఇంట్లోనే టమాటో ఉప్మా ట్రై చేశారా? అయితే ఈరోజు ఆంధ్ర స్టైల్ టమాటో ఉప్మాను ఇప్పుడే ఇలా ట్రై చేయండి. దీనిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టమాటో ఉప్మా తయారీ విధానం, కావలసిన పదార్థాలు పూర్తి వివరాలు ఇవే..
Sesame Seeds For Periods: పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది మందులు వాడతారు. అయితే మందులు ఉపయోగించకుండా సహజ ఉత్పత్తులతో కూడా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అలాంటి వాటిలో నువ్వులు ఒకటి.
చంద్రగ్రహాన్ని అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావమే పడుతుంది. అంతేకాకుండా రాశుల వ్యక్తిగత జీవితాల్లో కూడా సానుకూల మార్పులే వస్తాయి. అందుకే ఈ గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి ఏదో ఒక సమయంలో తప్పకుండా మారుతూ ఉంటుంది.
Onion Rice Recipe: ఉల్లిపాయ రైస్ తెలుగు వంటకాల్లో రుచికరమైన వంటకం. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Carrot Chips Recipe: క్యారెట్ చిప్స్ అంటే క్యారెట్‌ను పలుచగా ముక్కలుగా కోసి, నూనెలో వేయించి లేదా ఓవెన్లో కాల్చి తయారు చేసిన స్నాక్స్. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
Jeera Water Benefits: జీలకర్ర నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే జీలకర్ర నీరు వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎవరు తీసుకోకూడదు, అనేది విషయాలు తెలుసుకుందాం.
Mustard Seeds Health Benefits: ఆవాలను తరుచుగా ఇంట్లో ఉపయోగిస్తాము. ఇవి వంటను రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఆవాలను ఉపయోగించడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Black Cardamom Benefits: నల్ల యాలకులు, వంటలకు రుచినిచ్చే ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నల్ల యాలకులకు ప్రత్యేక స్థానం ఉంది.
Beetroot Leaves Benefits: బీట్రూట్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఎర్రటి, గుండ్రటి దుంపే. కానీ, దాని ఆకుల గురించి ఎంతమందికి తెలుసు? బీట్రూట్ ఆకులు కూడా అంతే పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని మనం కూరగాయలుగా వాడవచ్చు.
Lemon Juice For Skin Whitening: నిమ్మకాయ రసం చాలా కాలంగా చర్మ సంరక్షణలో ఉపయోగించబడుతుంది. ఇది విటమిన్ సికి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది, మచ్చలను తగ్గిస్తుంది.
Garlic Ghee Benefits: వెల్లుల్లి, నెయ్యి భారతీయ వంటకాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రెండు పదార్థాలు. వీటిని వేర్వేరుగానూ, కలిపి కూడా ఉపయోగిస్తారు. ఈ రెండింటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Mushroom Side Effects: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు వాటిని తినడం మంచిది కాదు. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు పుట్టగొడుగులను తినకూడదు అనేది మనం తెలుసుకుందాం.
Biotin Rich Foods For Strong Hair: బయోటిన్ అంటే విటమిన్ బి7 లేదా విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన చర్మం జుట్టు గోళ్లు అందంగా పెరుగుతాయి.. బయోటిన్ తీసుకోవటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాదు బలంగా దృఢంగా పెరుగుతూనే ఉంటుంది. అందుకే బయోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
Amla VS Blueberry Benefits: పండ్లను సరైన పద్ధతిలో సరైన సీజన్లో తీసుకోవడం వల్ల మన శరీరా ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా నిగారింపు తీసుకువస్తుంది. అయితే బ్లూ బెర్రీ సూపర్ ఫుడ్ ఈ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మీ చర్మం నిగారింపు ఇస్తుంది.
Hair growth tip: జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెళుసుగా మారడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. ఈ సమస్యలకు అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అయితే, ప్రకృతి మనకు అనేక సహజ నివారణ మార్గాలను అందిస్తుంది. అందులో కరివేపాకు, కొబ్బరి నూనె ప్రధానమైనవి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.