Pumpkin Halwa Recipe: గుమ్మడికాయ హల్వా ఆరోగ్యకరమైన రెసిపీ. ఈ రెసిపీ కేవలం రుచికరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి బోలెడు లాభాలు అందిస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Health Hair Care Tips: జుట్టు ఊడటం, అలోపేసియా ఇవన్నీ హార్మోనల్ మార్పులు, ఆరోగ్య సమస్యల వల్ల జరుగుతుంది. అతిగా స్ట్రెస్, ఖనిజాల లేమీ, హెయిర్ కేర్ రొటీన్ అంతగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి సమస్యల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది.. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కొన్ని చిట్కాలు పాటిస్తూ జుట్టు రాలే సమస్యకు చెప్పవచ్చు.
Shani Asta 2025 Effects In Telugu: ఫిబ్రవరి నెలలో జరిగే శని గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడబోతోంది. అయితే ఈ సమయంలో జాక్పాట్ కొట్టబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
Lassi Recipe: లస్సీ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక పానీయం. ఇది పెరుగు, నీరు, చక్కెర సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది వేసవి కాలంలో చల్లగా ఉండటానికి చాలా మందికి ఇష్టమైన పానీయం.
Chettinad Prawns Biryani Recipe: చెట్టినాడ్ స్టైల్ రొయ్యలు ఒక ప్రత్యేకమైన వంటకం, ఇది తన రుచి, సుగంధ ద్రవ్యాల కలయికతో ప్రసిద్ధి చెందింది. చెట్టినాడ్ వంటకాలు సాధారణంగా కారంగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
Arati Puvvu Curry Recipe: అరటి పువ్వు కూర ఒక ప్రసిద్ధ దక్షిణ భారతీయ వంటకం. దీనిని అరటి పువ్వుతో తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది. అరటి పువ్వులో అనేక పోషకాలు ఉంటాయి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
Uillipaya Pulusu Recipe: ఉల్లిపాయ పులుసు అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక వంటకం. ఇది చింతపండు పులుపు, ఉల్లిపాయలు ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది.
Home Made Maggi Masala: మ్యాగీ మసాలాతో తయారు చేసే వంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మ్యాగీ మసాలా పొడిని మీరు ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేసుకున్నారా? ఈ పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవడం.
Kakarakaya Fry Recipe: కాకరకాయ ఫ్రై అనేది ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది కాకరకాయ ముక్కలను వేయించి తయారు చేస్తారు. కాకరకాయ చేదుగా ఉండటం వల్ల చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయ ఫ్రైని కొన్ని చిట్కాలతో చేస్తే చేదు లేకుండా రుచిగా తయారు చేయవచ్చు.
Barley Water Benefits: బార్లీ నీరు అనేది ఒక ఆరోగ్యకరమైన పానీయం. ఇది బార్లీ గింజలను నీటిలో మరిగించడం ద్వారా తయారు చేస్తారు. ఇది శతాబ్దాలుగా వివిధ సంస్కృతులలో ప్రధానమైనది, దాని రిఫ్రెష్ రుచికి మాత్రమే కాకుండా దాని అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా పేరుగాంచింది.
Ladies Finger Water Benefits: బెండకాయ ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అయితే బెండకాయ వాటర్ తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయిని నిపుణులు చెబుతున్నారు.
Bald Head Remedy: చాలామందికి 30 వయస్సుకు రాగానే జుట్టు విపరీతంగా రాలి బట్టతల సమస్య వస్తుంది. దీంతో చాలా మంది ఎక్కువ డబ్బులు వెచ్చించి మరీ చికిత్స చేయించుకుంటారు. అయినా కానీ, హెయిర్ ఫాల్ సమస్య ఆగదు. రోజూ ఒక్క జ్యూస్ తాగితే బట్టతల సమస్య రాకుండా ఉంటుంది.
Kiwi Smoothie Benefits: కివి స్మూతీ ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఈ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ స్మూతీని ఎవరు తాగకూడదు అనేది కూడా తెలుసుకోండి.
Strawberry Mind-blowing Benefits: స్ట్రాబెర్రీల రంగు మాత్రమే కాదు.. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్ట్రాబెర్రీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే స్ట్రాబెరీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం.
Best Breakfast ideas for Healthy Lifestyle: బ్రేక్ ఫాస్ట్ లో ఈ సూపర్ ఫుడ్ తిన్నారంటే నిత్య ఆరోగ్యం ఏ రోగాలు జీవితాంతం మీ దరి చేరవు.. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు సరైన ఆహారం తీసుకోవాలి. లైఫ్ స్టైల్ బాగుండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అది రోజంతటికి కావలసిన శక్తి అందిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్య నిపుణులు సూచనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
2025 Republic Day In Telugu: ప్రతి సంవత్సరం జనవరి 26న మన భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటుంది. ఈ రోజు మన దేశం స్వతంత్ర రాజ్యంగా మారి, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఈ రోజు మన దేశం కోసం త్యాగం చేసిన వీరులను స్మరిస్తూ, మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, మన భారతదేశంపై గర్వించదగిన రోజు. ఈరోజు మీ కుటుంబసభ్యులకు, సహోద్యోగులకు ఇలా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో తెలపండి.
Happy Republic Day Telugu Wishes: గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశం జరుపుకునే జాతీయ పండుగ. ఈ రోజున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మన దేశం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొంది, స్వతంత్ర, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మారిన రోజు ఇది. గణతంత్రం అంటే ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ద్వారా పాలించబడే దేశం. రాజు లేదా రాణి వంటి వారే పాలకులుగా ఉండే రాజ్యాలకు భిన్నంగా, గణతంత్ర దేశంలో ప్రజలే తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఈ రోజు మన స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరిస్తూ, మన దేశం సాధించిన గొప్ప విజయాలను జరుపుకుంటాము. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం వల్ల జాతీయ ఏకత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ
Spicy Fried Rice Recipe: ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? క్రిస్పీగా వేయించిన అన్నం, రుచికరమైన కూరగాయలు, గుడ్లు కలిపి చేసే ఈ వంటకం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ అయినప్పటికీ, ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం.
Health Benefits Of Phool Makhana: తామర పువ్వుల నుంచి వచ్చే చిన్న గింజలే ఫూల్ మఖానా. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Prunes Health Benefits: ప్రూన్స్ నేచురల్ సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రూన్స్లో విటమిన్స్, మినరల్స్తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రూన్స్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. వీటిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.