Happy Valentine's Day Messages 2025 In Telugu: ప్రతి ఏడాది ప్రేమికులంతా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలో పోలిస్తే.. మిగతా అన్ని దేశాల్లో ఈ వాలెంటెన్స్ డే ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాగే ఈరోజు చాలామంది తమ భాగస్వాములను సప్రైజ్ చేసేందుకు వివిధ గిఫ్ట్ తో పాటు సందేశాలను పంపుతూ ఉంటారు. మీరు కూడా మీ ప్రియమైన భాగస్వామికి సందేశం పంపాలనుకుంటున్నారా.? ఇలా పంపండి..
Happy Valentines Day: ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేమికుల దినోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే పురస్కరించుకుని ప్రేమికులు ఒకరి నొకరు ప్రేమను వ్యక్త పర్చుకునే అవకాశం. మీ ప్రేమను అందమైన పదాలతో ..మనస్సును హత్తుకునేలా చెప్పాలనుకుంటే...మీ కోసమే ఈ అందమైన వాలెంటైన్స్ డే విషెస్..కోట్స్. మెస్సేజెస్ తెలుగులో.
Happy Valentine's Day 2025 Wishes In Telugu: ప్రతి ఏడాది ఘనంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజును మీరు కూడా మీ భాగస్వామికి ఇలా కోట్స్ రూపంలో శుభాకాంక్షలు తెలపండి..
VHP And Bajrang Dal Key Statement On Feb 14th Valentines Day: ప్రేమికుల దినోత్సవం ఆనందంగా చేసుకోవాలనుకుంటున్న ప్రేమ జంటలకు అలర్ట్. లవర్స్ డేను వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశాయి.
Biryani Orders Suddenly Fall Down In Hyderabad: ఎంతో రుచికరమైన బిర్యానీ ఎవరికైనా ఇష్టం. హైదరాబాద్‌కే పేరు తీసుకొచ్చిన ధమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహారాల్లో ఒకటి. అయితే బిర్యానీ ప్రియులను ఒక వార్త కలవర పెడుతోంది. దీని దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు అనూహ్యంగా పడిపోయాయి. కారణమేమిటో తెలుసా?
Lucky zodiac signs for marriage: పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో.. కళ్యాణం టైం వస్తే తప్పకుండా పెళ్లి అవుతుంది అనేది కూడా ఎంతోమంది నమ్మే విషయమే.
ముఖ్యంగా శుక్రడు బలంగా ఉందే టైంలో.. పెళ్లి చేయడం మంచిదంటారు. మరి ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ సంవత్సరం ఏ రాశుల వారికి శుక్ర బలం బాగుందో చూద్దాం.
Long And Black Hair Hacks: ఈ రోజుల్లో 30 ఏళ్ల వయసు వచ్చే లోగానే తెల్ల వెంట్రుకల సమస్య పెరిగింది. ఇది చూడటానికి అంద విహీనంగా కనిపించేలా చేస్తుంది.. అయితే దీనికి ఎక్కువ కెమికల్స్ ఉన్న కలర్స్ వాడతారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఇంట్లోనే నేచురల్ గా తెల్ల జుట్టును నల్లగా మందపాటి జుట్టు పెరగాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం అంటే వ్యాలెంటైన్ డే ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రేమించినవారికి మంచి మంచి బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. తక్కువ బడ్జెట్లో మీరు మీ ప్రేమికులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటే మీ కోసమే ఈ వివరాలు. 5 బెస్ట్ వాలెంటైన్ డే గిఫ్ట్ ఐడియాలు మీ కోసం..
Chia Seed Oil FOr Rapid Hair Growth: చియా విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. డైట్ లో చేర్చుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన ఖనిజాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే చియా విత్తనాలతో తయారు చేసిన నూనె హెయిర్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Egg White Vs Yellow Egg For Hair fall Control: గుడ్డులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. అందుకే వైద్యులు ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలి అంటారు. ఎన్నో ఏళ్లుగా గుడ్డును ఉడికించి లేదా ఆమ్లేట్ వేసుకుని తీసుకుంటాం. అయితే హెయిర్ మాస్క్ వాడేటప్పుడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఎల్లో ఎగ్ లేదా వైట్ ఎగ్ రెండిట్లో ఏది ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ.
Coconut Oil For Frizz To Soft Hair: కొబ్బరినూనె మన జుట్టకు బామ్మల కాలంనాటి నుంచి ఉపయోగిస్తున్నాం. ఇది జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. మంచి మాయిశ్చర్ కూడా అందిస్తుంది. కొబ్బరి నూనె చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. అయితే, కొబ్బరినూనె వాడే విధానం చాలా మందికి తెలియదు. ఎలా వాడాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pista Benefits In Telugu: పిస్తా పలుకులు పోషకమైనవి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిస్తాను ఎలా తీసుకోవాలి, ఎటు వంటి వ్యాధిగ్రస్తులు ఈ నట్స్ తీసుకోకూడదు అనే విషయాలు తెలుసుకుందాం.
Health Benefits Of Brazil Nuts: బ్రెజిల్ నట్స్ అనేవి పెద్దవిగా, నునుపుగా ఉండే గింజలు. ఇవి బ్రెజిల్ దేశంలో ఎక్కువగా పండిస్తారు కాబట్టి వీటిని బ్రెజిల్ నట్స్ అని పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Best Morning Habits: ఇటీవలి కాలంలో జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఆరోగ్యం అనేది చాలా సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం ఇమ్యూనిటీ లోపించడం. అయితే కొన్ని రకాల అలవాట్లు మార్చుకుంటే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
Seseme Chutney Recipe: నువ్వుల చట్నీ అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన పచ్చడి. దీనిని నువ్వులు, ఎండుమిర్చి, చింతపండు ఇతర పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది అన్నం, ఇడ్లీ, దోశ ఇతర టిఫిన్లకు మంచి కాంబినేషన్.
Miracle Health Benefits With Drink Radish Juice Twice In Week రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా కాయగూరలు ఉండాల్సిందే. కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిలో ముల్లంగి తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ముల్లంగిని తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
5 Anti Ageing Foods: చర్మా ఆరోగ్యానికి పైనుంచి వేసే మా స్కూలు క్రీములు మాత్రమే కాదు మనం కొన్ని రకాల ఆహారాలు డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి ముఖ్యంగా పండ్లు ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని రకాల పండ్లు టైట్లో చేర్చుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్యాయాలు ముఖంపై కనిపించవు అలాంటి ఆహారాల జాబితా తెలుసుకుందాం
Rose Water Beauty Benefits: రోజ్ వాటర్ సహజ సిద్ధంగా మంచి ఆరోమో కలిగి ఉంటుంది. గులాబీ రెక్కలతో ఈ రోజ్ వాటర్‌ను తయారు చేస్తారు. రోజ్ వాటర్ హెయిర్ కేర్ రొటీన్ లో కూడా చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మన జుట్టుకు హైడ్రేషన్ కూడా అందిస్తుంది. ఇందులో అరోమెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్‌వాటర్ విటమిన్ , యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మం జుట్టుకు మేలు చేస్తాయి.
Collagen Produce Foods: ముఖం అందంగా కనిపించడానికి కొన్ని క్రీములు వాడతాం. వాటిలోని కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. పార్లర్‌కు వెళ్లి వేల ఖర్చు పెడతారు అయితే సహజ సిద్ధంగా ముఖంపై కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. వాటిని డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Health Benefits Of Kiwi Juice: కివి జ్యూస్ అనేది కివి పండ్లతో తయారు చేయబడే ఒక పానీయం. ఇది రుచిలో పుల్లగా, తియ్యగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.