Happy Makar Sankranti 2025 Wishes In Telugu: ఈ సంవత్సరం సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. పురాణాల ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి ఏర్పడుతుందట. అందుకే ప్రతి ఏడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఇలా సోషల్ మీడియా ద్వారా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి.
Sankranthi Muggulu 2025 With Dots Easy: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇళ్లన్నీ రంగుల రంగుల ముగ్గులతో మెరిసిపోతాయి. ముగ్గులు అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఇవి మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం. ముగ్గులు దేవతలకు ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇంటి ముందు వేసే ముగ్గులు దేవతలను ఇంటికి ఆహ్వానించడానికి ఒక మార్గంగా భావిస్తారు. అయితే ముగ్గులు వేయడం ఒక కళ. ప్రతి ముగ్గు ఒక కళాకృతి. మరీ అలస్యం చేయకుండా మీరు కూడా సంక్రాంతి ముగ్గులను ఇంటి ముందు వేయండి ఇలా...
Makara Sankranthi 2025 Muggulu: సంక్రాంతి అంటేనే ముగ్గులు.. సాధారణంగా ఏ పండుగ వచ్చినా ముంగిళ్లు ముగ్గులతో తీర్చిదిద్దుకుంటాం. అయితే, సంక్రాంతి పండుగకు ఎలాంటి ముగ్గులు వేయాలి అని ముందుగానే ప్లానింగ్ వేసుకుంటారు. మీ ముంగిలికి అందాన్ని పెంచే చక్కని చుక్కలు కూడా అవసరం లేని ముగ్గులు వేసుకోండి.
Happy Sankranti 2025: సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం. కానీ మన తెలుగు వారికి సంక్రాంతి అంటే మూడు రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇది శుభకార్యాలకు అనువైన కాలంగా భావిస్తారు. ఈ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి గడుపుతారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు వంటి సంప్రదాయాలు ఈ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ఈ అద్భుతమైన పండుగ సందర్భంగా మీ ప్రియమైనవారికి తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపండి ఇలా..
Happy Makar Sankranti 2025 Wishes In Telugu: 2025 సంవత్సరంలోని సంక్రాంతి వేడుకలు ఒకరోజు ముందే భోగి పండుగ నుంచి ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా పిండి వంటలను ఆస్వాదిస్తూ రోజంతా సంతోషంగా ఉంటారు. ఇలా సంక్రాంతికి ఉన్న ప్రత్యేకతే వేరు.. ఈ ఏడాది సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన వచ్చింది. రైతుల ఇండ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే పండగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో ప్రతి ఏడు సంక్రాంతి పండగను ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. అందరికీ ఇలా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలపండి.
Happy Makara Sankranti GIF Stickers Download: సంక్రాంతి పండుగ ప్రతి ఏడాది వైభవంగా జరుపుకుంటారు. సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఏడాదికి ఒక్కసారి అయినా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటారు. అయితే, ఎక్కడో ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? ఇలా వాట్సాప్ జిఫ్ (GIF) డౌన్లోడ్ చేసుకుని వారికి పంపండి.
Happy Sankranti 2025: హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో సంక్రాంతి పండగ ఒకటి.. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉంటారు. పిండి వంటలతో, బసవన్న ఆటలతో మొదలయ్యే ఈ పండగ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ మేలుకోరే వారికి ఇలా శుభాకాంక్షలను తెలియజేయండి.
Winter Face Mask For Glowing Skin: చలికాలం ముఖం పొడిబారిపోతుంది. దీంతో ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది, దురదలు వంటి చర్మ సమస్యలు కూడా దీంతో ప్రారంభమవుతాయి. అయితే చలికాలంలో కాఫీతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ముఖం చంద్రబింబంలో మెరిసిపోవడమే కాకుండా ఏ స్కిన్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చలికాలంలో కాఫీతో ఫేస్‌మాస్క్ ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం.
Sankranthi Easy Muggulu Rangoli Design 2025: సంక్రాంతి పండగ రోజున ముగ్గులు పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండగ రోజు తప్పకుండా ఏదో ఒక ముగ్గును ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఇంటి ముందు ముగ్గును పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక ఆనవాయితీ.
Sankranthi Chukkala Muggulu 2025: సులభంగా భోగి సందర్భంగా మీ ఇంటి ముందు చక్కటి ముగ్గులు పెట్టాలనుకుంటున్నారా? ఈ సులభమైన డిజైన్స్ మీకోసమే. చుక్కలతో కూడిన ముగ్గులు ఇలా సులభంగా మీ ఇంటి ముందు పెట్టుకోండి.
Sankranthi Bhogi Muggulu 2025: ఈ సంక్రాంతికి మీ ఇంటి ముందు మంచి డిజైన్‌తో కూడిన ముగ్గు వేయాలనుకుంటున్నారా? అది కూడా అతి తక్కువ సమయంలో.. అయితే ఈ డిజైన్స్ మీకోసమే.. ఎలాంటి చుక్కలు లేకుండా ఈ ముగ్గులను ఎంతో తొందరగా సులభంగా వెయ్యొచ్చు..
Sankranti Muggulu 2025: ఈ సులభమైన ముగ్గుల డిజైన్స్ ఇంతవరకు ముగ్గులు వేయలేని వారు కూడా తక్కువ సమయంలో వేయొచ్చు. ఏంటి నమ్మట్లేదా ఒక్కసారి ఈ డిజైన్స్ చూడండి. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఇంటి ముందు వేసుకోండి.
Happy Bhogi Wishes Images 2025: ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు జరుపుకునే పండగే భోగి పండగ.. ఈ పండగ రోజున ప్రతి ఒక్కరూ భోగిమంటలు వేసుకొని ఎంతో ఆనందంగా రోజును కొనసాగిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులకు భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
Happy Bhogi Wishes Images And Quotes 2025: సంక్రాంతి ముందు రోజు జరుపుకునే పండగనే భారతీయులు భోగి పండుగగా పిలుస్తారు. ఈ పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా భోగి పండుగ రోజున రైతులంతా ఎంతో ఆనందంగా ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటలు వేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఇలా భోగి శుభాకాంక్షలు పంపండి.
Apartment Flats Short And Simple Sankranti Designs: సంక్రాంతి పండుగ అంటే ముగ్గులే. అయితే అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారు పెద్ద ముగ్గులు వేసుకోవాలన్నా కుదరదు. చిన్న స్థలంలో అందమైన ముగ్గులు వేయాలంటే కష్టం. అలాంటి వారి కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నవైన అందమైన ముగ్గులు అందిస్తున్నాం. చూడండి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో సంక్రాంతి చేసుకోండి.
Muggulu With Dots 2025: భోగి పండగ సందర్భంగా మీ ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఈ కొత్త ఏడాది డిజైన్స్ రానే వచ్చాయి. ప్రత్యేకమైన డిజైన్స్‌తో కూడిన కొత్త కొత్త డిజైన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలామంది ఈ సమయంలో ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా మీ ఇంటి ముందు సులభంగా భోగి పండుగకు సంబంధించిన ప్రత్యేకమైన థీమ్స్ తో కూడిన ముగ్గులను ఇలా వేయండి.
Sankranthi And Bhogi Unique Muggulu: భోగి పండుగ రోజున అందరూ విభిన్న డిజైన్‌తో కూడిన ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎంతో చక్కగా మీ ఇంటి ముందు మంచి డిజైన్స్‌తో కూడిన ముగ్గులు వేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా డాట్స్ పెట్టి ముగ్గులు వేయండి.
Rava Laddu Recipe: రవ్వ లడ్డూ తెలుగు వంటలలో చాలా ప్రసిద్ధమైన ఒక స్వీట్. ఇది రవ్వ (సూజీ), గురుగులు, నెయ్యి, పంచదారతో తయారవుతుంది. తీపి, కొద్దిగా క్రంచి, సువాసనతో ఉండే ఈ లడ్డులు ప్రత్యేక సందర్భాలలో లేదా రోజువారీ తినడానికి చాలా బాగుంటాయి.
Happy Bhogi Wishes In Telugu: భోగి, సంక్రాంతి పండుగలకు ఒక రోజు ముందు వచ్చే పండుగ. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కొత్త ఆరంభానికి నాంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున మీ ప్రియమైనవారికి తెలుగులో భోగి శుభాకాంక్షలు తెలపండి ఇలా...
Kateri halwa Recipe: సంక్రాంతి పండగకు చాలామంది రకరకాల స్నాక్స్ చేసుకుంటారు. దీనిలో ముఖ్యంగా నువ్వులు, బెల్లం లడ్డులు, చకినాలు తప్పకుండా చేసుకుంటారు. దీనితో పాటు... కాటేరీ హల్వానుకూడా చాలా మంది ఇష్టంతో చేసుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.