Best Remedy For Insomnia: వెల్లులి రెబ్బలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా నిద్ర లేమి సమస్యలకు కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్నవారు పడుకొనే ముందు దిండు కింద రెండు వెల్లులి ముక్కలను పెట్టుకొని పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Ghee Foot Massage Benefits: చలికాలంలో ప్రతిరోజు రాత్రి పాదాలకు నెయ్యితో మర్దన చేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు, స్ట్రెస్, డిప్రెసన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
Hangover Homeremedies: న్యూ ఇయర్ వేడుకలు నిన్న ఘనంగా జరుపుకున్నారు. పార్టీలు, ఈవెంట్లతో దద్దరిల్లింది. పార్టీ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది మందు. ఇది కచ్చితంగా ఉండాల్సిందే. మద్యం లేనిదే ఏ పార్టీలు జరగవు. అయితే, ఫుల్‌గా మద్యం తాగిన మరుసటి రోజు చాలామంది హ్యాంగోవర్‌తో బాధపడుతుంటారు. ఈ ఇంటి చిట్కాతో మొత్తం దిగిపోతుంది..
Top 10 Happy New Year 2025 Wishes And HD Images Quotes In Telugu: 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. 2025 ఏడాదికి వెల్కమ్ చెప్పాల్సి టైమ్ రానే వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 31వ తేదిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక జనవరి 1వ తేదినైతే అన్ని దేశాల్లో పెద్ద పండగనే అని భావించవచ్చు. ఈ రోజు కుటుంబ సభ్యులంతా ఒక దగ్గరికి చేరుకుని ఈ రోజును పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ సందర్భంగా మీకు ఎంతో ఇష్టమైన స్నేహితులకు, ఇతర బంధువులకు ఇలా హ్యాపీ న్యూఇయర్ విషెష్ తెలియజేయండి.
Happy New Year 2025 Wishes And Quotes In Telugu: కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. సందడి మొదలవుతుంది. ప్రస్తుతం 2024 సంవత్సరం ముగించుకుని.. 2025 ఏడాదిలోకి అడుగు పెట్టాం.. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరం సందర్భంగా చాలా దేశాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ సమయంలో అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇంతటి ప్రముఖ్యత కలిగిన పండగ లాంటి రోజు మీరు కూడా ప్రతి ఒక్కరికి సింపుల్‌గా సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలియజేయండి..
New Year Rangoli 2025 Designs: కొత్త సంవత్సరం వాకిట్లో రంగురంగు ముగ్గులు వేసి మురిసిపోతారు ఆడపడచులు. అయితే, కొత్త రంగోళి డిజైన్స్ వేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ముగ్గు రానివారి సంగతి వేరే. అయితే, కొత్త ఏడాది ముగ్గు రానివారు కూడా ఈ ముగ్గు సులభంగా వేసుకోవచ్చు.
Happy New Year 2025 Send These Wishes To Your Friends: కాల గర్భంలో కలిసిపోయిన 2024కి వీడ్కోలు పలికి కోటి ఆశలతో 2025కు యావత్ మానవాళి స్వాగతం పలికింది. కొత్త సంవత్సరం సందర్భంగా మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపి వార ఆనందంలో భాగమవ్వండి.
Happy New Year 2025 Rangoli Designs Ideas: చాలామందికి కష్టమైన ముగ్గులు వేయడం పెద్దగా రాదు. అయితే అలాంటివారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా సులువుగా వెయ్యగలిగే ముగ్గులు ఎన్నో ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.
New Year 2025 Wishes: 2025 నూతన సంవత్సరం అంటే కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు , కొత్త అవకాశాలు. ఈ సందర్భంగా మీరు మీ ప్రియమైన వారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు శుభాకాంక్షలు తెలిపాలని అనుకుంటున్నారా? అయితే ఈ కోట్స్ మీకోసం..
New year Party Recipe: డిసెంబర్ 31వ తేదీ. ఈ సంవత్సరానికి ఇదే చివరి రోజు. దీంతో చాలా మంది ఈ ఏడాదికి ఘనంగా ముగింపు పలుకుతూ..కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. చాలా మంది డిసెంబర్ 31 ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ చేస్తుంటారు. కొంతమంది మాత్రం ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రకరకాల వంటకాలు ఇంట్లోనే తయారు చేసుకుంటుంటారు. అలాంటి వారి కోసం రెస్టారెంట్ స్టైల్ చికెక్ కబాబ్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మేము చెబుతాము. మీరు ట్రై చేయండి.
Happy New Year 2025 Wishes And Hd Images In Telugu: అన్ని దేశాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో ఆంగ్ల కొత్త సంవత్సరం ఒకటి.. దీనిని అన్ని దేశాల ప్రజలు ఎంతో బాగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా దీనిని బ్రిటన్, అమెరికా, దుబాయ్, వివిధ దేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలంతా ఎంతో ఆనందంగా ఒకరికొకరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటారు. అయితే ఇంత ప్రముఖ్యత కలిగిన రోజున మనం కూడా బాగా సెలబ్రెట్ చేసుకుంటూ.. మన మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు పంపుకుందాం..
Sankranti rangoli 2025: కొన్ని రోజుల్లోనే సంక్రాంతి పండగ రాబోతోంది. సంక్రాంతి పండగ అనగానే రకరకాల ముగ్గులు గుర్తుకు వస్తాయి. మీరు కూడా ఈ సంక్రాంతి పండగకు వెరైటీగా ముగ్గులు వేయాలంటే గోవులు గర్వపడే విధంగా వేయడం మాత్రమే కష్టమే. అయినప్పటికీ కాస్త ప్రయత్నిస్తే మాత్రం తెలికగా వేయవచ్చు. మీకోసం ఈ సింపుల్ రంగోలి డిజైన్లను తీసుకువచ్చాము. ఓసారి ట్రై చేయండి.
Happy New Year 2025 Wishes And Quotes Images In Telugu: ప్రతి ఏడాది న్యూఇయర్ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వీరందరికీ మీరు ఇలా Happy New Year 2025 సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
2025 New Year Wishes In Telugu: నూతన సంవత్సరం అనేది మన జీవితంలో కొత్త ఆరంభం, కొత్త అవకాశాలు రాబోతున్నాయిని అర్ధం. ఈ ప్రత్యేక సందర్భంలో మన ప్రియమైనవారికి శుభాకాంక్షలు తెలియజేయడం ఒక అందమైన సంప్రదాయం. ఈ శుభాకాంక్షలు మన హృదయాలను కలిపి, మన సంబంధాలను బలపరుస్తాయి. ఒక చిన్న శుభాకాంక్ష సందేశం కూడా మన ప్రియమైనవారితో మన సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది అత్యంత సంతోషకరమైన అనుభూతి. మీరు కూడా గ్రీటింగ్స్ తెలుపాలని అనుకుంటే ఈ షార్ట్ అండ్ స్వీట్ గ్రీటింగ్స్ మీకోసం.
Rangoli 2025: 2024కి బై బై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి ఇంటి ముందు ఎలాంటి ముగ్గులు వేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇక్కడ కొన్ని సింపులు ముగ్గులను పరిచయం చేస్తున్నాము. వీటని వేసేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఈ ముగ్గులు వేయడం చాలా ఈజీ.
Tasty Jalebi Recipe: భారతీయ ఉపఖండంలో ప్రసిద్ధమైన ఒక రకమైన స్వీట్ జిలేబీ. దీని ఆకారం సర్పిలాకారంలో ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Ariselu Sweet Telugu Recipe: అరిసెలు అంటే తెలుగు వారికి పండుగలంటే గుర్తుకు వచ్చే ఒక రుచికరమైన స్వీట్. దీని రుచి, ఆకారం చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దీని సులభంగా తయారు చేసుకోవచ్చు.
Cabbage Vada Recipe: క్యాబేజి మసాలా వడ ఒక రుచికరమైన స్నాక్. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ప్రాచుర్యం పొందిన స్నాక్. ఇంటిలో తయారు చేయడానికి చాలా సులభమైనది. దీని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
టీ ఆకులు కేవలం టీ కోసమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు చెక్ పెడుతుంది. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలున్నాయి. ముఖ్యంగా సౌందర్య సంరక్షణలో అంటే చర్మ సంరక్షణ, కేశ సంరక్షణలో టీ బ్యాగ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి ఐదు అద్బుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Moringa Fry Recipe: మునగాకు ఆకులతో తయారు చేసే ఒక రుచికరమైన ఆంధ్ర భోజనమే మునగాకు ఫ్రై. మునగాకు ఆకులు పోషకాల గని. వేపుడు చేయడం ద్వారా వాటి రుచి మరింతగా పెరుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.