Potato Bonda Recipe: ఆలూ బోండా ఒక ప్రసిద్ధ భారతీయ స్నాక్, ఇది బంగాళాదుంపలు, శనగపిండి ఇతర పదార్థాలతో తయారు చేయబడుతుంది. ఇది రుచికరమైనది తయారు చేయడం కూడా సులభం. ఆలూ బోండాను చాలా మంది ఇష్టపడతారు. దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
How To Make Instant Vada: వడలు అనగానే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ వడలు తయారు చేయడానికి ఎంతో టైం పడుతుంది. కానీ ఈ సింపుల్ టిప్స్‌తో వడలను సులభంగా తయారు చేసుకోవచ్చు.
Chia Seeds For Heart Health: చియా గింజలు చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం చియా గింజలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. చియా గింజలు గుండెకు ఎలా సహాయపడుతాయి? అనేది తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ అనేది ప్రధాన సమస్యగా మారింది. చెడు కొలెస్ట్రాల్ ఉంటే చాలా సమస్యలు దూరమౌతాయి. కొలెస్ట్రాల్ నియంత్రించకపోతే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంటుంది. అయితే మీ డైట్లో ఇవి చేరిస్తే కొలెస్ట్రాల్‌ను సమూలంగా నిర్మూలించవచ్చు
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి చియా సీడ్స్. ఆయుర్వేదంలో చియా సీడ్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ప్రోటీన్లు,ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం తప్పకుండా ఉంటుంది. మీ డేటాలో ఇది ఉంటే ఎముకలు పటిష్టంగా ధృఢంగా ఉంటాయి
Liver Health Foods: శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో లివర్ కీలకమైంది. లివర్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. మానవ శరీరంలో లివర్ పని తీరు చాలా వైవిద్యమైంది. ఆహారం జీర్ణం నుంచి ఇమ్యూనిటీ వరకూ చాలా పనులు నిర్వహిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలోని విష పదార్ధాలను, వ్యర్ధాల్ని బయటకు తొలగిస్తుంది.
Fermented Rice Recipe: మన శరీర ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు సరైన ఆహారం మన డైట్ లో చేర్చుకోవాలి. దీంతో ఏ ఆరోగ్య సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి.. అయితే కొన్ని రకాల ఆహారాల కూడా దూరంగా ఉంటూ మంచి లైఫ్ స్టైల్ నిర్వహించాలి. ఈరోజు మన బామ్మల కాలం నాటి బ్రేక్ ఫాస్ట్ రిసిపీని తెలుసుకుందాం.. దీంతో మీ గుండె వందేళ్లు బలంగా ఉంటుంది.
Peach Fruit Benefits: పీచ్ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండుతో ఆరోగ్యమైనకరమైన ప్రయోజనాలు పుష్కలం. వీటిని జ్యూస్ రూపంలో నేరుగా కూడా తినవచ్చు. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ..
Avocado Fruit Health Benefits: అవకాడో ఈ బట్టర్ ఫ్రూట్ తినడం వల్ల అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు. ఇది పోషకాలకు పవర్ హౌస్. మీ డైలీ రొటీన్ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, ఖనిజాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
ఆధునిక జీవన విధానంలో వివిధ కారణాలతో అలసట, నిద్ర సహజంగా ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. రోజంతా ఇలానే అలసటగా ఉంటే రెగ్యులర్ డైట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రోజంతా ఎనర్జీ సమకూరుతుంది. ముఖ్యంగా కొన్ని పండ్లు డైట్లో తప్పకుండా ఉండాలి.
ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. స్థూలకాయం లేదా అధిక బరువు ఈ సమస్యల్లో అతి ముఖ్యమైంది. మరి బరువు నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి సూచనలు పాటించాలో తెలుసుకుందాం.
Ulavacharu Recipe In Telugu: ఉలవల రసం అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ వంటకం. ఇది ఉలవలతో తయారు చేయబడుతుంది, దీనిని కుల్తీ అని కూడా అంటారు. ఉలవలు ప్రోటీన్, ఫైబర్ అనేక ముఖ్యమైన ఖనిజాల అధికంగా ఉంటాయి.
Mutton Biryani Recipe: మటన్ బిర్యానీ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన వంటకాలలో ఒకటి. ఇది వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో తప్పనిసరిగా ఉండవలసిన వంటకం. మటన్ బిర్యానీని తయారు చేయడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి, కానీ ఒక సులభమైన రుచికరమైన రెసిపీని ఇలా చేసుకోండి.
Chicken Paneer Cutlet Recipe: చికెన్ పనీర్ కట్లెట్ ఎంతో రుచికరమైన ఆహారం. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఇంటిలో సులభంగా తయారు చేసుకోండి.
Mushroom Fry Recipe: పుట్టగొడుగుల వేపుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. పుట్టగొడులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. వీటని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Jaggery Tea Good For Diabetes: డయాబెటిస్ సమస్య ఉన్న వాళ్ళు బెల్లంతో తయారు చేసే టీని తాగవచ్చాఅనే సందేహం ఉంటుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం బెల్లంలో బోలెడు పోషకాలు ఉంటాయి. కానీ డయాబెటిస్ ఉన్నవారు తాగడం వల్ల ఈ సమస్యలు కలుగుతాయి. దీనికి బదులుగా ఇతర పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.
Never Combine with Papaya: బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఏ, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం ఉంటాయి.. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే బొప్పాయిని డైట్ లో చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తారు.
దోసె అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా దక్షిణాదిలో అతి ముఖ్యమైన, అత్యంత రుచికరమైన ఫుడ్ ఇది. ఇంట్లో దోసె వేసుకొనేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య పెనానికి అంటుకుపోవడం. సరిగ్గా రాకపోవడం. అయితే కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే పెనానికి అడుగు అంటుకోకుండానే క్రిస్పీ దోసె తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
రాత్రిళ్లు నిద్ర రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. నిద్రలేమికి చాలా కారణాలు ప్రభావం చూపిస్తుంటాయి. ఒత్తిడి, ఆందోళన, ప్రయాణాలు, అనారోగ్యం ఇందుకు కారణాలు కావచ్చు. ఫలితంగా గంటల తరబడి బెడ్ పై దొర్లుతుంటారు కానీ నిద్ర పట్టదు. అలానే సమయం గడిచిపోతుంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే సులభంగా నిద్ర పడుతుందంటారు
LDL Reducing Tiny Tips: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతేకాదు మన కార్డియో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవాలి.. మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలి అని సూచిస్తారు. తద్వారా మన దరికి ఏ రోగాలు చేరవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.