Papaya And Lemon Juice Benefits: బొప్పాయి పండు, లెమన్ కలిపి తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండు. ఇది రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. పోషకాలకు పవర్ హౌస్ బొప్పాయి ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. బొప్పాయి, నిమ్మకాయ రెండు కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
Strawbberry Benefit: స్ట్రాబెర్రీ పండ్లు రుచిగా ఉంటాయి ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా లాభాలు తెచ్చి పెడుతుంది. స్ట్రాబెర్రీ పండ్లు డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం
Beetroot Juice Side Effects: బీట్ రూట్ ఆరోగ్యకరమైన కూరగాయ. దీంతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు లేదా జ్యూస్ కూడా తాగవచ్చు. అయితే ఇది ఆరోగ్యకరమైన జ్యూస్ అయినప్పటికి కొంతమందికి మంచిది కాదు.
Saggu Biyyam Benefits: సబుదానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సబుదానా శరీరానికి చల్లబరుచుతుంది. ఇందులో బోలెడు పోషకాలు, విటమిన్లు ఉంటాయి. సబుదానా తినడం వల్ల కలిగే మరి కొన్నిలాభాలు గురించి తెలుసుకుందాం.
Peanut Chutney Recipe:ఇడ్లీ దోశ లోకి ఎంతో సులభంగా పల్లీ చట్నీ తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు కొన్ని పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Banana Milkshake Recipe: బనానా మిల్క్ షేక్ తయారీ విధానం ఎంతో సులభం. బనానా మిల్క్ షేక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
Acid Reduce Fruits: ఈ కాలంలో కడుపు సమస్యలు చాలా మందిని వేధిస్తాయి. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి గుండెమంటకు దారితీస్తుంది. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అయితే, కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
Bird Flu Symptoms: తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ భయంతో బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్‌ఫ్లూ.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వ్యక్తికి సోకింది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మనుషుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? తెలుసుకోండి
Breast Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ప్రతి ఏటా వివిధ రకాల కేన్సర్ వ్యాధులతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మద్రాస్ ఐఐటీ నుంచి కేన్సర్ చికిత్స విషయంలో సరికొత్త ఆవిష్కరణ వెలుగుచూసింది.
ప్రకృతిలో విరివిగా లభించే పదార్ధాల్లో అద్భుతమైంది, భారీగా పోషక గుణాలు కలిగింది నిమ్మకాయ. ఇందులో విటమిన్ సి పెద్దఎత్తున ఉండటం వల్ల ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. రోజూ నిమ్మకాయ సేవిస్తే కలిగే లాభాలు కలలో కూడా ఊహించలేరు.
Barefoot Walk: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా యోగా, వాకింగ్ అనేవి అలవర్చుకోవాలి.
మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో సంపూర్ణంగా ఉంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని సేవిస్తే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు. అలాంటిదే పిస్తా. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. కేలరీలు, ప్రోటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.
Salt Water Benefits: ఉప్పు లేనిదే ఏ కూర రుచించదు. ఉప్పు అతిగా కూడా తినకూడదు. అయితే, ఉదయం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉప్పు నీరు ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది. ఉదయం ఉప్పునీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Coconut Oil Benefits For Skin: కొబ్బరి నూనె చర్మానికి ఒక అద్భుతమైన సహజ పదార్ధం. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి, మృదువుగా చేయడానికి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Cashew Nuts Benefits: జీడిపప్పు డ్రై ఫూట్స్ లో ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు ఆహారంలో తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. జీడిపప్పులో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.
నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్ ఫాస్ట్ అంటారు వైద్య నిపుణులు. ఎందుకంటే అంత ముఖ్యమైంది. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అత్యంత రుచికరమైన మిల్లెట్ దోశ బెస్ట్ ఆప్షన్. వీటిని ఐదు రకాలుగా వేయవచ్చు. వీటివల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయి.
Sapota Health Benefits: సపోటా (Sapota) ఒక ఉష్ణమండల పండు. దీనిని సపోడిల్లా అని కూడా అంటారు. ఇది మెక్సికో మరియు మధ్య అమెరికాకు చెందినది. ఈ పండు రుచికి తియ్యగా, చూడటానికి గోధుమ రంగులో ఉంటుంది.
Mangoes Health benefits: ఎండాకాలం రాబోతుంది ఇక మామిడి పండ్ల సమయం కూడా మొదలవుతుంది. మామిడిపండు తీసుకోవడం వల్ల మనం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా.. దీంతో జ్యూస్, సలాడ్ లేదా నేరుగా కూడా తింటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిపండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం
Sunflower Seeds For Heart Patients: పొద్దుతిరుగుడు విత్తనాలు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఖనిజాలు ఉంటాయి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డామేజ్ కాకుండా కాపాడుతాయి. అంతే కాదు ఇందులో విటమిన్ బి కూడా ఉంటుంది.. ఇవి నరాల ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం కూడా ఉంటుంది. శరీర ఆరోగ్య పనితీరుకు సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలతో గుండెకు మేలు జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.