Black Pepper Benefits: నల్ల మిరియాలు (Black Pepper) ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగించే ఒక ప్రసిద్ధ సుగంధ ద్రవ్యం. దీని శాస్త్రీయ నామం పైపర్ నైగ్రమ్ (Piper Nigrum). నల్ల మిరియాలు రుచికి కారంగా, ఘాటుగా ఉంటాయి. వీటిని పొడి రూపంలో లేదా పలుకులుగా వంటకాల్లో వేస్తారు. నల్ల మిరియాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
Plum Fruit Benefits: ప్లం పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్లం పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. ఈ పండు వల్ల కలిగే లాభాలు, నష్టాలు గురించి తెలుసుకుందాం.
శరీరంలో గుండె, లంగ్స్, లివర్ ఎంత ముఖ్యమూ కిడ్నీలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. సాధారణంగా కిడ్నీల ఆరోగ్యానికి పండ్లు తినమని సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్లు తింటే కిడ్నీలకు విషంతో సమానమంటున్నారు.
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. మధుమేహం అనేది ప్రతి పది మందిలో నలుగురికి కచ్చితంగా ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండాలి. జీవనశైలి బాగుండాలి. ఆ వివరాలు మీ కోసం.
Masala Butter Milk Health Benefits: మసాలా మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. దీని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి కావాల్సి న పోషకాలు అందుతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Mushroom Fried Rice Recipe: మష్రూమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. మష్రూమ్‌తో వివిధ రకాల ఆహారపదార్థాలు తయారు చేసుకోవచ్చు. అందులో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Papaya Health Benefits: బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అయితే బొప్పాయి పండు తినడం వల్ల డయాబెటిస్, అధిక బరువు వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Almond Milk Health Benefits: బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. అయితే చాలా మంది బాదం పాలు తాగడానికి ఇష్టపడుతారు, దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Tips To Reduce Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ అనేది ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరిని బాధపెట్టే సమస్య. ఈ సమస్య ఉండటం వల్ల గుండె పోటుతో పాటు ఇతర అనారోగ్యసమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించడంలో ఆయుర్వేద చిట్కాలు సహాయపడుతాయి.
Bad Combination With Papaya: బొప్పాయి సమతుల ఆహారం. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి.. ఆరోగ్యకరమైన శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే బొప్పాయిలో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. రుచి కూడా తీయగా ఉంటుంది. బొప్పాయితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహారాలతో బొప్పాయి అస్సలు తినకూడదు.
White Pepper Benefits: సాధారణంగా మనం వాడే మిరియాలు నల్ల రంగులు ఉంటాయి. అయితే తెలుపు రంగులో ఉండే మిరియాలు కూడా అందుబాటులో ఉంటాయని మీకు తెలుసా? ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
Dark Circles: ఇటీవలి కాలంలో కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ఇవి మీ అందంపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా అసౌకర్యంగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Health Benefits Of Walnuts: వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ లు డయాబెటిస్, బరువు తగ్గించడం, ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది.
Tulsi Leaves Benefits: తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయి. తులసి ఆకులు ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Watermelon Juice Benefits: వాటర్ మిలన్ జ్యూస్ ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ జ్యూస్ కొంతమంది అసలు మంచిది కాదు. ఎటువంటి వ్యాధిగ్రస్తులు ఈ జ్యూస్‌ను తాగకూడదు అనేది తెలుసుకుందాం.
Fig Fruit Health Benefits: అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ పండును తినడం వల్ల కొన్ని ఆరోగ్యలాభాలు కలుగుతాయి. అయితే కొంతమందికి ఈ పండు ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ వ్యాధిగ్రస్తులు వీటిని తినకూడదు అనేది తెలుసుకుందాం.
Vitamin B12 Fruits And Vegetables: విటమిన్ B12 ఉండే పండ్లు, కూరగాయలు మన శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ఇది నీరసం, మెదడు పనితీరు, నరాల డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది విటమిన్ బి 12 ఉండే పండ్లు కూరగాయలు ఉన్న కొన్ని ఆహారాలు ఉన్నాయి.. ఆ జాబితా తెలుసుకుందాం
Black Wheat Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల ధాన్యాల్లో గోధుమలు ఒకటి. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగినవి. ముఖ్యంగా బ్లాక్ గోధుమలు. ఇందులో ఆరోగ్యానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Nails Signs: మనిషి వేళ్లకు ఉండే గోర్ల గురించి చాలామందికి పూర్తిగా తెలియక పోవచ్చు. గోర్లు కేవలం అందంగా కన్పించేందుకే కాదు. ఆరోగ్య పరిస్థితికి సంకేతం కూడా. గోర్లపై ఉండే తెలుపు, పసుపు మచ్చలు, గోర్లు విరగడం, గీతలు ఉంటే తేలిగ్గా తీసుకోకూడదు. ఇవి కచ్చితంగా శరీరంలో వివిధ రకాల వ్యాధులకు సంకేతం. అందుకే గోర్లపై కన్పించే వివిధ రకాల మార్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు.
Soaked Peanuts Benefits: వేరుశెనగలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం. వీటిలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అయితే వీటిని నానబెట్టి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.