ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా డయాబెటిస్ ప్రధాన సమస్య తలెత్తుతోంది. డయాబెటిస్ వ్యాధి ఉన్నప్పుడు శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కేవలం స్వీట్స్ ఒక్కటే కాకుండా హెల్తీ డైట్ కూడా అవసరం
Urine Infections: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు పెరుగుతున్నాయి. వీటిలో ముఖ్యమైంది యూరిన్ ఇన్ఫెక్షన్. అయితే ఈ మధ్యకాలంలో ఈ సమస్య చిన్నారుల్లో ఎక్కువగా ఉంటోంది. సకాలంలో ఈ సమస్యను నియంత్రించకుంటే ఇతర సమస్యలు చాలా ఉత్పన్నమౌతాయి
Herbal Drinks: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఈ సమస్య అధికమౌతోంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే కీళ్ల నొప్పులు, స్వెల్లింగ్, క్రాంప్స్ వంటి వ్యాధులు ఉత్పన్నమౌతాయి.
శరీరంలో అన్నింటికంటే ప్రమాదకరం కొలెస్ట్రాల్. ఎందుకంటే ఒక్క కొలెస్ట్రాల్ సమస్య చాలా వ్యాధులకు కారణమౌతుంది. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా ప్రాణాంతకం కావచ్చు. చెడు కొలెస్ట్రాల్, చెడు జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోతుంటుంది. దాంతో గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ ఎటాక్‌కు కారణం కావచ్చు
Amla Dipped In honey Benefits: మారుతున్న వాతావరణం కారణంగా మన డైట్ కూడా మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వాలి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. సీజనల్ జబ్బులు మీ దరిచేరకుండా కాపాడుతుంది. అయితే, తేనెలో నానబెట్టిన ఉసిరికాయను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Newborn Baby Weight How Much Will Be There: మారిన జీవనశైలి కారణంగా సంతానం కలగడం అనేది ఎన్నో జన్మల పుణ్యంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలిగిన సంతానం కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల పోషణలో తప్పనిసరిగా పాప బరువు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. బరువు అనూహ్యంగా తగ్గడం.. పెరగడం రెండూ ప్రమాదమే! శిశువు బరువు ఎంత ఉండాలో తెలుసుకోండి.
Coriander Juice Benefits: కొత్తిమీర జ్యూస్ తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్యలాభాల గురించి తెలుసుకుందాం.
Sajje Rotti Recipe: సజ్జ రొట్టెలు డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారికి ఇది అద్భుతమైన ఆహారం. దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. సజ్జల్లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Pineapple Benefits: ఫైనాపిల్ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని పోషకాలు శరీరానికి బోలెడు లాభాలను కలిగిస్తాయి. అయితే దీని ఎలా చేర్చుకోవాలి, ఎవరు తినకూడదు అనేది మనం తెలుసుకుందాం.
Watermelon Health Benefits: పుచ్చకాయ పండులో 90% పైగా నీరు ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి.. పుచ్చకాయను ఎండాకాలంలో బాగా తింటారు, విరివిగా లభిస్తాయి. అయితే మన రెగ్యులర్ డైట్ లో పుచ్చకాయలు చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం.
Protein Source Fruits: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నాన్ వెజ్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే వెజిటేరియన్స్ వాళ్లకు కూడా ప్రోటీన్స్ కొన్ని రకాల పండ్లలో ఉంటాయి. వీటిని డైలీ రొటీన్లో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఖనిజాలు కూడా కలిగి ఉండటం వల్ల శరీరారోగ్యానికి మేలు చేస్తాయి.
ఇటీవలి కాలంలో డయాబెటిస్ ముప్పు పెరిగిపోతోంది. ఆధునిక జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా మధుమేహం వ్యాధిని అద్భుతంగా నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇలాచీ ఇందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది.
Cholesterol Night Signs: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు కారణం. ఎందుకంటే చెడు ఆహారపు అలవాట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
Milk Tea Impact: ఇండియాలో టీ లేదా కాఫీ అనేది ప్రధానమైన దినచర్యల్లో భాగం. అయితే టీ ఆరోగ్యానికి ఏ మేరకు మంచిదనే ప్రశ్న వచ్చినప్పుడు విభిన్న సమాధానాలు వస్తుంటాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా అతిగా తాగితే మంచిది కాదనే చెబుతారు. ఆ వివరాలు మీ కోసం.
Curd Side Effects: పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అందుకే చాలా మంది మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత కచ్చితంగా చివరగా పెరుగు తింటారు. అయితే, కొంతమంది పెరుగును ఉప్పుతో తింటారు. మరికొంత మంది చక్కెరతో తీసుకుంటారు. అయితే, ఉప్పుతోపాటు పెరుగు తీసుకోవడం వల్ల మూడు వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి జాగ్రత్త..
Feet Massage Remedies: ఆధునిక బిజీ ప్రపంచంలో ఆరోగ్యంపై ధ్యాస అనేది ఉండటం లేదు. ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే లభించడం లేదు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల్నించి గట్టెక్కవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
Fenugreek Seeds Remedies: ప్రతి కిచెన్‌లో తప్పకుండా కన్పించే పదార్ధం మెంతులు. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగింది. అందుకే ఆయుర్వేదంలో మెంతులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎలా వాడాలో తెలుసుకోగలిగితే చాలు. ఇందులో ఉండే వివిధ రకాల ఫైటోకెమికల్స్ మనిషి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుతాయి.
Hibiscus Remedies: ప్రకృతిలో కన్పించే వివిధ రకాల మొక్కలు, పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. కొన్ని రకాల పూలలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పూలలో ముఖ్యమైంది మందారం.
Ginger Surprising Benefits: అల్లం మన భారతీయ వంటగదుల్లో కచ్చితంగా కలిగి ఉంటుంది. అయితే ఇందులో నయం చేసే గుణాలతో పాటు పోషకాలు కూడా ఉంటాయి. అల్లం ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. అంతేకాదు కొన్ని రకాల జబ్బులను రాకుండా కాపాడుతుంది. అల్లం డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం .
ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర అనేది కేవలం విశ్రాంతికే కాదు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది. సరైన సమయంలో తగినంత ఉంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. దీనికోసం 5 ముఖ్యమైన సూచనలు మీ కోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.