Best Magical Seeds: శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ప్రకృతిలోనే విరివిగా లభిస్తుంటాయి. ఏవి దేనికనేది తెలుసుకుంటే చాలు. అలాంటిదే చియా సీడ్స్. పరిమాణంలో చిన్నగా ఉన్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో సూపర్ ఫుడ్‌గా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి గుండె నుంచి ఎముకల వరకూ అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచగలవు.
ఆధునిక బిజీ ప్రపంచంలో అధిక బరువు లేదా స్థూలకాయం అనేది అతి పెద్ద సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. శారీరక శ్రమ లేకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతోంది. అయితే డైట్లో కొన్ని పదార్ధాలు చేర్చితే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ డైట్ ఎంటనేది తెలుసుకుందాం.
Mutton In Diabetes Diet: డయాబెటిస్తో బాధపడేవారు ముఖ్యంగా లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు నాన్ వెజ్ తినవచ్చా? ముఖ్యంగా మటన్ తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు అపూర్తి వివరాలు తెలుసుకుందాం.
HMPV Test: చైనా నుంచి వ్యాపిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు దేశాన్ని భయపెడుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు బయటపడుతున్నాయి. అయితే ఈ వైరస్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా ప్రజల్లో మాత్రం భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వైరస్ నిర్ధారణ ఎలా చేస్తారో తెలుసుకుందాం.
Fruits Precautions: మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో పండ్లు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే శరీర నిర్మాణం, ఎదుగుదలకు కావల్సిన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్ని ప్రకృతిలో లభించే పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అందుకే పండ్లు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయంటారు. అయితే కొన్ని పండ్లు పరగడుపున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
Iron Rich Foods: మనిషి ఆరోగ్యం, శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు అవసరమౌతాయి. ఇందులో మినరల్స్, విటమిన్లు కీలకం. వీటిలో ఏది లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి మినరల్స్ ఐరన్. శరీరంలో ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ కొరత ఏర్పడుతుంది.
Chicken 65 Recipe: చికెన్ 65 అనేది భారతీయ కుటుంబాలలో ప్రసిద్ధి చెందిన స్టార్టర్. ఇది తయారు చేయడం చాలా సులభం, రుచికరంగా ఉంటుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం,
Homemade Pizza Recipe: పీజ్జా అనగానే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పీజ్జాలు వివిధ రకాలుగా దొరుకుతాయి. ముఖ్యంగా పిల్లలు బయట పీజ్జాలను తినడానికి ఇష్టపడుతారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే ఇంట్లోనే సులభంగా, ఆరోగ్యకరంగా పీజ్జాను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Cashew Nuts Benefits: జీడిపప్పు ఆరోగ్యకరమైన ఆహారం. దీని చలికాలంలో ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జీడిపప్పు ఎలా తీసుకోవడం మంచిది? అలాగే ఏలాంటి ఆరోగ్యసమస్యలు ఉన్నవారు జీడిపప్పుడు తినకూడదు అనేది తెలుసుకోండి.
Green Saag Bathua Leaves: చలికాలంలో ఆకుకూరలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ సాగ్ బతువా తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు సులువు కరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
అందమైన పళ్లు ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఇతర జీవనశైలి కారణంగా పళ్లు పసుపుగా మారి కళావిహీనమైపోతుంటాయి. పళ్లు అందంగా లేకపోతే సగం అందం పోయినట్టుంటుంది. అంతేకాదు పళ్లు శుభ్రంగా లేకపోతే పంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. పళ్లను అందవికారంగా మార్చే 5 చెడు ఆహార పదార్ధాలేంటో తెలుసుకుందాం.
సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ డయాబెటిస్ రోగుల విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అన్ని పండ్లు డయాబెటిస్ రోగులకు ఆమోదయోగ్యం కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలి. అందుకే ఈ 5 పండ్లను డయాబెటిస్ రోగులకు శత్రువుగా పరిగణిస్తారు.
Crunchy Momos Recipe: క్రంచీ మోమోస్ అంటే సాధారణ మోమోస్ కన్నా కొంచెం వేరు. వీటిని వేయించడం వల్ల బయటి భాగం చాలా క్రంచీగా ఉంటుంది. ఇవి రుచికరమైన స్ట్రీట్ ఫుడ్‌గా చాలా ప్రాచుర్యం పొందాయి.
Pachi Mirapakaya Pachadi Recipe: వేడివేడి అన్నం, ఇడ్లీ, దోసతో బాగా సరిపోయే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చడి చాలా బాగుటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Millet Pulao Recipe: పెరుగుతున్న ఆరోగ్య అవగాహనతో చిరుధాన్యాలు మన ఆహారంలో ప్రధాన స్థానం సంపాదిస్తున్నాయి. వీటిలో ఒకటిగా నిలిచేది చిరుధాన్యాల పులావ్. సాంప్రదాయ బియ్యం పులావ్‌కు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఇది ప్రాచుర్యం పొందింది.
Muskmelon Juice Benefits: తర్బూజా ఆరోగ్యకరమైన పండు. దీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఎలా ఉపయోగించాలి. కలిగే ఆరోగ్యలాభాలు గురించి తెలుసుకుందాం.
Benefits Of Eating Raw Carrots For A Month: క్యారెట్లు అంటే మనకు తెలిసిన కూరగాయ. కళ్లకు మంచివని పిల్లలకు చెప్పేటప్పుడు మనం తరచూ ఉదాహరణగా చెప్పే కూరగాయల్లో ఇవి ఒకటి. కానీ వీటి గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నెల రోజుల పాటు క్యారెట్ తినడం వల్ల ఎలా లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన విధానం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమక్రమంగా పెరిగిపోతుంటాయి. డయాబెటిస్ ప్రమాదకర స్థాయిలో ఉంటే శరీరంలోని ఇతర అంగాలపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవాలంటే 5 బెస్ట్ జ్యూస్‌లు డైట్లో ఉండాల్సిందే
యూరిక్ యాసిడ్ అనేది చాలా ప్రమాదకరమైన సమస్య. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు , జీవనశైలి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్ల నొప్పులు, స్వెల్లింగ్, క్రాంప్స్ వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. యూరిక్ యాసిడ్ పెరిగే కొద్దీ నడవడం కూడా ఇబ్బందిగా మారవచ్చు. ఈ క్రమంలో కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
HMPV Virus: ఊహించిన భయమే వెంటాడుతోంది. రాదు రాదని చెప్పినా వచ్చేసింది. అప్పుడే మూడు ప్రాంతాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఇప్పుడు ఇండియాను చుట్టుముడుతోంది. ఈ క్రమంలో ఎలా ఎదుర్కోవాలి, ఏవి చేయకూడదు, ఏవి చేయవచ్చో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.