Potato Chips Recipe: పొటాటో చిప్స్ అంటే చాలామందికి ఇష్టమైన స్నాక్. సినిమా చూస్తున్నప్పుడు, పార్టీల్లో, లేదా కేవలం అలా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా చిప్స్ తినడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఈ రుచికరమైన స్నాక్‌లో ఎంతో కొవ్వు, ఉప్పు, మరియు కేలరీలు ఉంటాయని మనకు తెలుసు. అయినప్పటికీ, వీటిని తినడం ఆపడం చాలా కష్టమే.
Veg Manchurian Gravy: మంచూరియన్ గ్రేవీ ఇండియన్ కుజిన్లో చాలా ప్రాచుర్యం పొందిన స్టార్టర్. ఇది తీపి, పులుపు, కారం రుచుల కలయికతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. వెజిటేబుల్ మంచూరియన్లో చాలా రకాల కూరగాయలు ఉపయోగిస్తారు. ఈ గ్రేవీని నూడుల్స్, ఫ్రైడ్ రైస్ లేదా రొట్టెలతో సర్వ్ చేయవచ్చు.
Chicken Pakoda: చికెన్ పకోడి అంటేనే నోరూరించే రుచి. కరకరలాడే పిండి, మృదువైన చికెన్, కారం, పులుపు రుచుల కలయిక ఎవరిని ఆకట్టుకోకపోదు? దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
Sorakaya Curry Recipe: సొరకాయ కూర తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి, సొరకాయ కూర వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
How To Make Banana Hair Mask: అరటి పండు జుట్టు సంరక్షణలో ఒక సహజమైన, పోషకమైన చికిత్స కూడా. దీని ఉపయోగించడం వల్ల అనేక రకమైన జుట్టు సమస్యలు మాయం అవుతాయి. మీరు కూడా ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోని ప్రయత్నించండి.
అల్లంకు ప్రతిరూపం లేదా డ్రై అల్లంను సొంఠి అంటారు. ఆరోగ్యపరంగా అల్లం కంటే అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో సొంఠికు చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ క్రమం తప్పకుండా సొంఠి తీసుకుంటే శరీరంలో అద్భుతమైన లాభాలు చూడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రదాన సమస్య బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ కారణంగా అనారోగ్యంతో పాటు నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలుండవు. అయితే ఈ చిట్కాలు పాటిస్తే కడుపు, నడుము చుట్టూ కొవ్వు చాలా సులభంగా తగ్గుతుంది.
Paya Soup: పాయ సూప్ అంటే మేక లేదా గొర్రె కాళ్ళను ఉపయోగించి తయారు చేసే ఒక రకమైన సూప్. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో ఈ సూప్‌ను తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అంతేకాకుండా ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Methi Pakoda: మెంతి ఆకుల పకోడిలు భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన స్నాక్. వర్షాకాలంలో ముఖ్యంగా ఇవి ఎంతో ఇష్టంగా తింటారు. మెంతి ఆకుల ఆరోగ్యకరమైన లక్షణాలు కారం, పులుపు రుచుల కలయిక వీటిని ప్రత్యేకంగా చేస్తాయి.
Hmpv Virus Precautions: చైనాలో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భయం ఇప్పుడు ప్రపంచానికి ఆందోళన కల్గిస్తోంది. కరోనా మహమ్మారి తరువాత ఆ స్థాయిలో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.
HMPV Symptoms: చైనాలో విస్తృతంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ ఇప్పుడు ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపిస్తోంది. కరోనా మహమ్మారి తరహాలో ప్రమాదకరంగా మారవచ్చనే ఆందోళన కలుగుతుంది. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలెలా ఉంటాయో తెలుసుకుందాం.
Tomato Masala Curry Recipe: టమాటో మసాలా కర్రీ అంటే తెలుగు వారి ఇళ్లలో రోజూ చేసే సాధారణ వంటకం. ఇది రుచికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తీపి వంటకం. పిల్లల నుంచి పెద్దవరకు అందరికీ ఇవి బాగా ఇష్టం. వీటిని తయారు చేయడానికి ప్రధానంగా గోధుమ పిండి, బెల్లం, నూనె వాడతారు. తయారు చేయడం ఎంతో సులభం. మీరు కూడా ట్రై చేయండి.
Snake Bite Effective Remedy: పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది. ఎందుకంటే పాములు విష జంతువులు ఆసుపత్రికి వెళ్లే లోగానే ప్రాణాలు పోతాయి... అయితే పాములు జనజీవనంలో ఉండడం తక్కువ అయితే ఈ మధ్యకాలంలో అర్బన్ ప్రాంతాల్లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు వంటివి పడినప్పుడు పాములు ఎక్కువగా బయటకు వస్తాయి. అయితే పాము కాటు వేసిన వెంటనే మన వంటగదిలో ఉండే ఓ వస్తువు పెట్టడం వల్ల పాము విషం శరీరానికి వ్యాపించడం తగ్గుతుందట.
Mutton Keema Curry In Telugu: మటన్ కీమా కర్రీ ఒక రుచికరమైన వంట. దీనిని రొట్టీ, పరాటా, పులిహోరతో సర్వ్ చేస్తే అద్భుతమైన కలయిక. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Cauliflower Stems Curry Recipe: కాలీఫ్లవర్ కాడలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని వృథా చేయకుండా, రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
Skincare Tips With Banana Peel: అరటి పండు ఎంతో రుచికరమైనదని మనందరికీ తెలుసు. కానీ దాని తొక్కను చాలామంది వ్యర్థంగా పారేస్తారు. అయితే ఈ తొక్కలో చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం.
Heart Attack Signs: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాదుల ముప్పు చాలా ఎక్కువగా ఉంటోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. గుండె వ్యాధులు చాలా ప్రాణాంతకమైనవి. సకాలంలో స్పందించగలిగితే బయటపడవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Low BP Symptoms: ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు అధికమౌతున్నాయి. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తపోటు రెండు రకాలుగా ఉంటుంది. హై బీపీ వర్సెస్ లో బీపీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.