Health Benefits Of Hazel Nuts: హేజల్ నట్స్ ఒకరమైన నట్స్. ఇవి డ్రైఫ్రూట్స్‌లో ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా బేకింగ్, చాక్లెట్లో ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్య నిపుణులు ప్రకారం ప్రతిరోజు ఒక హేజల్ నట్స్ తినడం వల్ల చెడు కొెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు. వీటి వల్ల కలిగే మరికొన్ని లాభాలు గురించి తెలుసుకుందాం.
Cauliflower Cutlet Recipe: కాలీఫ్లవర్ కట్లెట్ ఎంతో రుచికరమైనది అలాగే ఆరోగ్యకరమైనది. పిల్లలు, పెద్దలు దీని ఎంతో ఇష్టంగా తినడానికి ఇష్టపడుతారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Health Benefits Of Vitamin K: విటమిన్ కె శరీరానికి ఎంతో ఉపయోగపడే పోషకం. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. దీంతో పాటు ఎముకలను దృఢంగా మార్చుతుంది. విటమిన్ కె ఎక్కువగా ఆకుకూరల్లో, పండ్లలో లభిస్తుంది. అయితే విటమిన్ కె కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Muddapappu Recipe: ముద్దపప్పు అంటే తెలుగు వంటలలో ఒక ప్రధానమైన భాగం. ఇది చాలా రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటి వంటగదిలో ఈ పప్పు తప్పకుండా చేస్తారు.
Lemon Pepper Chicken Recipe: లెమన్ పెప్పర్ చికెన్ తయారు చేయడానికి చాలా సులభం. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చికెన్‌కు లెమన్ రసం, నల్ల మిరియాల పొడి రుచిని జోడించడం ద్వారా ఈ వంటకం తయారు చేస్తారు.
Jowar Rava Khichdi Recipe: జొవర్ రవ్వ ఖిచ్డీ అనేది భారతీయ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించిన పోషకాల నిధి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జొవర్ రవ్వలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.
Carrot And Semiya Payasam Recipe: అంజీర్ క్యారెట్ సేమియా పాయసం ఆరోగ్యకరమైన భారతీయ వంటకం. ఇది తీపి, ఆరోగ్యకరమైన స్నాక్ లేదా డిన్నర్ డెజర్ట్‌గా అద్భుతంగా ఉంటుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
Brinjal Curry Recipe: వంకాయ కూర అంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటి వంటల జాబితాలో తప్పకుండా ఉండే ఒక రుచికరమైన వంటకం. వంకాయ అనే పదార్థాన్ని ఉపయోగించి తయారు చేసే ఈ కూర, తనదైన రుచితో ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.
Mustard Fish Fry Recipe: మస్టర్డ్ ఫిష్ ఫ్రై ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన చేప వంటకం. ఈ వంటకంలో చేపను మసాలా దినుసులతో ముఖ్యంగా ఆవాల పొడితో రుచికరంగా వేయిస్తారు. దీని న్యూ ఇయర్‌కు ఈ డిష్‌ను ఇంట్లో తయారు చేయండి.
Radish Health Benefits: కాయగూరల్లో ముల్లంగి అనేది కొంచెం అసహ్యించుకునే తీరులో ఉంటుంది. ముల్లంగి వాసన చూస్తే తినడానికి ఇష్టపడరు. అయితే ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తెలుపు రంగులో ఉండే ముల్లంగిని తింటే ఎంతో ఆరోగ్యకరం.
South Indian Style Mutton Biriyani: న్యూ ఇయర్‌కి మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నారా? అద్భుతమైన ఆలోచన! మటన్ బిర్యానీ అంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. దీని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ స్టైల్లో తయారు చేసుకుంటేగిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. తయారీ విధానం తెలుసుకోండి.
Green Pea Toast: పచ్చి బఠానీ టోస్ట్ అనేది ఆరోగ్యకరమైన స్నాక్, ఇది తయారు చేయడానికి చాలా సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి.
ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా ఉంటోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె వ్యాధుల ముప్పుపెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా, ధృఢంగా ఉంచుకోవల్సిన అవసరం ఉంది. అయితే ఆహారపు అలవాట్లు హెల్తీగా ఉంటేనే ఇది సాధ్యమౌతుంది. ముందుగా చేయాల్సింది కుకింగ్ ఆయిల్ మార్చడమే.
బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. కొందరికి అధిక బరువు సమస్యగా ఉంటే ఇంకొందరికి పీలగా ఉండటం సమస్యగా ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది బరువు పెరగాలని అనుకుంటారు. కిచెన్‌లో లభించే ఈ పదార్ధాలు వాడితే బరువు పెరగవచ్చు.
Spring Onion Pickle Recipe: ఉల్లికాడల పచ్చడి ఆరోగ్యకరమైన ఆహారం. ఇది తయారు చేయడానికి చాలా సులభం. రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఉల్లికాడలు తమలో పుష్కలమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఈ పచ్చడిని అన్నం, రోటీ, దోసతో సర్వ్ చేసుకోవచ్చు.
Turmeric Powder Uses: భారతీయ వంటకాలకు రంగు, రుచిని అందించే పసుపు కేవలం ఒక సుగంధ ద్రవ్యం. ఇది ఆయుర్వేదం నుండి వచ్చిన ఒక అద్భుతమైన మూలిక. పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Ashwagandha Chai Recipe: అశ్వగంధ ఛాయ్ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధమైన పానీయం. అశ్వగంధ ఛాయ్ తాగడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Gourd Juice For Weight Loss: పొట్లకాయ ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన కూరగాయగా. దీంతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేసుకోవడం సులభం. ఇది బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది అనేది మనం తెలుసుకుందాం.
Benefits Of Jeera Water: జీలకర్ర నీరు, ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్న ఒక సహజ పానీయం. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడం నుంచి బరువు తగ్గడానికి సహాయపడటం వరకు అనేక విధాలుగా మనకు మేలు చేస్తుంది.
సీజన్‌తో సంబంధం లేకుండా టీ తాగడం అనేది దేశంలో దాదాపు 80 శాతం మందికి ఇష్టం. కానీ టీతో అనేక దుష్పరిణామాలుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే టీ గురించి తెలుసుకుంటే మతిపోవడం ఖాయం. చూడ్డానికి జ్యూస్‌లా ఉంటుంది కానీ కానే కాదు. ఇటి వైట్ టీ. కేన్సర్ కారకాల్ని సైతం అంతం చేసే అత్యంత శక్తివంతమైన టీ ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.