Pears Fruit benefits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో పియర్స్ పండు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ పండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Cutlet Recipe: చికెన్ కట్లెట్ అంటే చికెన్ మాంసంతో తయారు చేసే ఒక రకమైన స్నాక్. ఇది క్రిస్పీగా, రుచికరంగా ఉంటుంది. చికెన్ మాంసం, బంగాళాదుంపలు, ఉల్లిపాయ, మసాలా దినుసులు వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇది చాలా సులభంగా తయారు చేయవచ్చు. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన స్నాక్ ఇది.
శరీరానికి కావల్సిన కీలకమైన విటమిన్లలో ఒకటి విటమిన్ బి12. విటమిన్ బి12 లేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. అయితే విటమిన్ బి12 పొందాలంటే మాంసాహారం ఒక్కటే ప్రత్యామ్నాయమంటారు. కానీ కొన్ని శాకాహార పదార్ధాల్లో సైతం విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
Tomato Masala Curry Recipe: టమాటా మసాలా కర్రీ రుచికరమైన టమాటాలతో చేసే అద్భుతమైన కర్రీ. ఇది అన్నం, రోటీ, పరాటా లాంటివి తో బాగా సరిపోతుంది. టమాటా మసాలా కర్రీ మీకు అత్యంత సరైన ఎంపిక.
ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో ప్రమాదకరమైంది హై కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమైతే గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మందులు వాడటం కంటే కొన్ని రకాల ఆయుర్వేద పదార్ధాలతో అద్భుతమైన ఫలితాలు గమనించవచ్చు.
Chilli Chicken Recipe: చిల్లీ చికెన్ అంటే కేవలం ఒక వంటకం మాత్రమే కాదు ఇది రుచికి, వాసనకు ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా యువతలో, స్ట్రీట్ ఫుడ్ ప్రియులలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. కారంగా, తీపగా, ఉప్పుగా, ఒకేసారి అన్ని రుచులను కలిగి ఉన్న ఈ వంటకం, ఎంతో తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.
Spinach Omelette Recipe: పాలకూర ఆమ్లెట్ అనేది ఆరోగ్యకరమైన డిష్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రియమైనది. పాలకూరలోని పోషక విలువలు, గుడ్లలోని ప్రోటీన్ల కలయిక ఈ ఆమ్లెట్‌ను అద్భుతమైన భోజన ఎంపికగా చేస్తుంది.
Lemon Peel Benefits: నిమ్మకాయను తింటాము, రసం తాగుతాము కానీ దాని తొక్కను మనం తరచుగా వ్యర్థంగా పారేస్తాము. కానీ ఈ తొక్కలో అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు దాగి ఉన్నాయి. నిమ్మ తొక్కలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
డయాబెటిస్ వ్యాధి గ్రస్థులు ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆహారపు అలవాట్ల కారణంగానే మధుమేహం సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాడం అన్ని విధాలా ఉత్తమం. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.
Vitamin B12: శరీర నిర్మాణం, ఎదుగుదలకు వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పాత్ర కీలకం. అన్ని రకాల విటమిన్లు తగిన మోతాదులో ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Okra Water Health Benefits: ఓక్రా వాటర్ ఆరోగ్య ప్రియులలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. బెండకాయలోని అనేక పోషకాలు ఈ నీటికి ప్రత్యేకమైన లక్షణాలను అందిస్తాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Thati Bellam Benefits: తాటి బెల్లం అంటే మనకు తెలిసిన సంప్రదాయ తీపి. ఇది తాటి చెట్టు నుంచి లభించే నీరాను ఉడికించి, చిక్కబడిన తర్వాత అచ్చులో వేసి తయారు చేస్తారు. ఇది కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
Dry Fruit Cake Recipe: డ్రై ఫ్రూట్ కేక్ అంటే ఎంతో రుచికరమైన, పోషకాలతో నిండిన కేక్. ఇది ప్రత్యేక సందర్భాలలో తయారు చేయబడే ఒక ప్రత్యేకమైన వంటకం. ఈ కేక్‌లో పొడి ద్రాక్ష, బాదం, గోడంబి, పిస్తా వంటి పొడి పండ్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మసాలాలు, గుడ్లు, నెయ్యి, పిండి వంటివి కూడా ఉంటాయి.
Healthy Murauri Recipe: మురౌరి అంటే బీహార్ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో చాలా ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన వంటకం. ముల్లంగిని ముఖ్య పదార్థంగా చేసుకొని తయారు చేసే ఈ వంటకం, దాని ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి. ముల్లంగి అంటే నచ్చని వారికి కూడా ఈ వంటకం బాగా నచ్చుతుంది.
Pudina Tea Benefits: పుదీనా టీ రిఫ్రెష్‌గా ఉండే పానీయం. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. తాజా పుదీనా ఆకులతో తయారు చేసే టీ. దీని తయారు చేయడం ఎంతో సులభం.
చలికాలం ఆరోగ్యపరంగా వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. మరి చలికాలంలో ఈ సమస్య పెరిగినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఏంటో తెలుసుకుందాం.
Amla Juice Remedies: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఇమ్యూనిటీ తగ్గిపోవడమే. అందుకే చలికాలంలో లభించే కొన్ని పదార్ధాలతో ఈ సమస్యను అద్భుతంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Almonds Benefits: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిలో అతి ముఖ్యమైనవి బాదం. ప్రకృతిలో విరివిగా లభించే బాదంలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అయితే బాదం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మొదటికే మోసం రావచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Weight Loss Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువుల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే మసాలా దినుసులు. బరువు తగ్గే క్రమంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.