Body Booster Foods During Winter: చలికాలంలో శరీరం నీరసంగా, బద్ధకంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బయట చలిగా ఉన్నప్పుడు, మనం వెచ్చగా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. అందుకే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు బెస్ట్ 5 ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..
Diabetic Precautions: ఆధునిక జీవన విధానంలో మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో మధుమేహం వ్యాధిగ్రస్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి.
Amla Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు ప్రకృతి నుంచే లభిస్తుంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని తింటే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు. ఇందులో ముఖ్యమైంది ఉసిరి. ఇది ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు కలిగి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజంతా మనిషి ఎలా ఉంటాడనేది నిర్ణయించేది అదే. తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ హెల్తీగానే ఉండాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లల బ్రేక్‌ఫాస్ట్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. స్కూల్ పిల్లలు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Pesarapappu Halwa: పెసరపప్పు హల్వా లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండటం వల్ల ఈ హల్వా శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Instant Idli Recipe: ఇన్స్టంట్ ఇడ్లీ సులభమైన ఆహారం. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. దీని సులువుగా తయారు చేయవచ్చు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించే చేసే ఈ డిష్‌ను మీరు కూడా ఉపయోగించండి. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఆధునిక జీవన విధానంలో బిజీ లైఫ్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికీ కారణం చెడు ఆహారపు అలవాడ్లు, చెడు జీవనశైలి. హెల్తీ ఫుడ్స్ లేకపోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ల కొరత ఏర్పడుతోంది. ఇందులో ముఖ్యమైంది విటమిన్ బి12, రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం, నాడీ వ్యవస్థ పనితీరులో ఇది చాలా కీలకం. అందుకే విటమిన్ బి12 లోపముంటే బలహీనత, అలసట, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అయితే ఈ 5 హెల్తీ ఫుడ్స్ తింటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
చలికాలం వస్తే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ప్రధాన కారణం ఇమ్యూనిటీ లోపించడమే. అందుకే చలికాలంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. చలికాలంలో బెస్ట్ ఫుడ్ అంటే పిస్తా అని చెప్పుకోవాలి. చిలకాలంలో క్రమం తప్పకుండా పిస్తా తినడం వల్ల ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైనవి కొలెస్ట్రాల్, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు. కొలెస్ట్రాల్ సమస్య మాత్రం గుండె వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Cloves Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువుల్లో ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీర నిర్మాణం, ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఇవి చాలా అవసరం. అయితే ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని వాడితే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు.
Plum Fruit Benefits In Telugu: ప్లం ఫ్రూట్.. పేరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా.. ప్రయోజాలు మాత్రం బొలెడు ఉన్నాయి. ఈ పండు తింటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ A, C K పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్లం ఫ్రూట్ ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
Moringa Soup Recipe: మునగాకు సూప్ తయారు చేయడం ఎంతో సులభం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం దీని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు తగ్గుతాయి.
Boo Chakra Recipe: తీపి భూచక్రాలను ఎక్కువగా పండుగ సమయంలో తయారు చేస్తారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
చలికాలం వచ్చిందంటే చాలు చాలా సమస్యలు ఎదురౌతుంటాయి. ఎందుకంటే శీతాకాలంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. అందుకే ఈ సమయంలో హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు బాగుండాలి. చలికాలంలో ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫిట్నెస్, ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. చలికాలంలో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. చలికాలంలో తీసుకోవల్సిన 5 బెస్ట్ స్నాక్స్ గురించి తెలుసుకుందాం.
Ridge Gourd Remedies: శరీరం ఆరోగ్యంగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు తప్పకుండా ఉండాలి. వాస్తవానికి శరీరానికి కావల్సిన పోషకాలన్నీ మన చట్టూ లభించే వివిధ రకాల కూరగాయలు, పండ్లలోనే పుష్కలంగా లభిస్తుంటాయి. ఏవి ఎందులో ఉన్నాయో తెలుసుకుని వాడితే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు.
Sweet Corn Soup Recipe: స్వీట్ కార్న్ సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అన్ని సమస్యలకు మూలం కొలెస్ట్రాల్. ఒక్క కొలెస్ట్రాల్ పలు వ్యాధులకు దారి తీస్తోంది. అందుకే కొలెస్ట్రాల్‌ను ముందుగా చెక్ పెట్టాల్సి ఉంటుంది.
Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.