Rava Punugulu: రవ్వ పునుగులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ స్నాక్స్. వీటిని ఉదయం తినుబడిగా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Moringa Sesame Powder Recipe: మునగాకు నువ్వుల పొడి అనేది ఆయుర్వేదం నుండి వచ్చిన ఒక అద్భుతమైన ఆహార పదార్థం. ఈ పొడిలో మునగాకు ఆకుల పోషక విలువలు, నువ్వుల గింజల ఆరోగ్యకరమైన కొవ్వులు కలిసి ఒక శక్తివంతమైన మిశ్రమం.
Onion Pickle Recipe: ఉల్లిపాయ నిల్వ పచ్చడి అంటే ఆంధ్ర వంటకాల్లో చాలా ప్రసిద్ధమైన ఒక రుచికరమైన పచ్చడి. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Amla Pickle Recipe: ఉసిరికాయ పచ్చడి అంటే మన తెలుగు వంటకాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం. ఇది కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, ఆరోగ్యం నిండిన ఒక ఆహారం. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Blood Sugar Tips: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో ముఖ్యమైంది అధిక రక్తపోటు. ఏళ్ల తరబడి అధిక రక్తపోటు ఉంటే చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు చుట్టూ ప్రకృతిలో లభించే పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. చియా సీడ్స్‌ను అందుకే సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే కొంతమందికి చియా సీడ్స్ హానికారకం అని మీకు తెలుసా. ఎవరెవరికి చియా సీడ్స్ మంచివి కావో తెలుసుకుందాం.
Fruits For Bad Cholesterol: కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పండ్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
Karivepaku Chutney Recipe: తెలుగు వంటకాల్లో కరివేపాకు పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నం, ఇడ్లీ, దోసెలతో పాటు అనేక వంటకాలకు రుచిని, ఆరోగ్యాన్ని అందించే ఈ పచ్చడిని ఇంట్లో తయారు చేయడం చాలా సులభం.
Gobi Manchurian Recipe: గోబీ మంచురియా అనేది భారతీయ ఉపఖండంలో ప్రసిద్ధమైన చైనీస్ ప్రేరణ పొందిన వెజిటేరియన్ స్నాక్ లేదా స్టార్టర్. ఇది సాధారణంగా కాలిఫ్లవర్‌ను చిన్న ముక్కలుగా కోసి, కొట్టి, ఆపై కారంగా, పుల్లగా, ఉప్పుగా ఉండే ఒక ప్రత్యేకమైన సాస్‌లో వేయించడం ద్వారా తయారు చేస్తారు.
Health Remedies: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్ర్తత్తగా ఉండాలి. డైట్లో పక్కాగా కొన్ని పదార్ధాలుండేట్టు చూసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం.
Egg Paratha Recipe: పిల్లలు ఎంతో ఇష్టంగా తయారు చేసుకొనే ఎగ్ పరటాను ఇప్పుడు ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ ను నేరుగా తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇది ఒక సింపుల్ రెసిపీ. దీని ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Pudina Rasam Recipe: పుదీనా చారు వేడివేడి అన్నంలో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. కేవలం రుచికే కాదు, పుదీనా చారులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఈ చారు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Dandruff Home Remedies: సాధారణంగా చలికాలంలో చాలా మంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం సహజమైన పద్థతులు ఉంటాయి. అందులో వేప నూనె ఒకటి దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Gulab Jamun With Sweet Potato: సాధారణంగా స్వీట్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ అతిగా స్వీట్స్ తినడం వల్ల బరువు పెరగడం, షుగర్ సమస్య వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయని చాలా మంది వీటినికి దూరంగా ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆరోగ్యకరమైన స్వీట్‌ను తయారు చేసుకొని తిన్నారా? అయితే స్వీట్ రెసిపీ మీకోసం.
Allam Perugu Pachadi Recipe: అల్లం పెరుగు పచ్చడి అనేది భారతీయ వంటకాలలో ఒక ప్రముఖమైన పార్ట్. దీని రుచి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అల్లం, పెరుగు రెండూ వేర్వేరుగా ఆరోగ్యానికి మంచివి అయితే, కలిపి వాటి ప్రభావం మరింత పెరుగుతుంది.
ఉరుకులు పరుగుల బిజీ ప్రపంచంలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. ముఖ్యంగా ఈ 5 రకాల రెడ్ ఫ్రూట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శరీరం ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా డైటరీ ఫైబర్ చాలా అవసరం. ఎందుకంటే ఫైబర్ అనేది జీర్ణవ్యవస్థపై కీలకమైన ప్రభావం చూపిస్తుంది. ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుండి..బరువు నియంత్రణకు సైతం దోహదమౌతుంది. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ క్రమంలో ఫైబర్ అధికంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
చలికాలం ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. దాంతో చలిగాలుల ప్రభావం శరీరంపై అధికంగా ఉంటుంది. అందుకే చలికాలంలో సాధ్యమైనంతవరకూ హెల్తీ, ఎనర్జిటిక్ ఫుడ్స్ మాత్రమే తినాలి. చలికాలంలో 5 కీలకమైన పోషకాల కొరత లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలం అంటేనే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. శీతాకాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. అందుకే ఇన్ఫెక్షన్స్ చాలా సులభంగా సోకుతుంటాయి. ముఖ్యంగా గొంతు గరగర, జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటాయి. అయితే ఈ 5 రకాల డ్రింక్స్ తాగితే ఇమ్యూనిటీ బలోపేతం చేసుకోవడం ద్వారా వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు.
White Hair Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది హెయిర్ ఫాల్, జుట్టు తెల్లబడటం. తక్కువ వయస్సుకే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో ఆ విటమిన్ లోపించడమే అంటున్నారు వైద్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.