Khuska Pulao Recipe: ఖుస్కా పులావ్ ప్రముఖమైన భోజనం. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇందులో ఉండే మసాలాలు, బియ్యం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని సాధారణ పదార్థాలతో ఇంట్లోనే త్వరగా తయారు చేసుకోవచ్చు.
ఇటీవలి కాలంలో ఆధునిక బిజీ ప్రపంచంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం లేదా అధిక బరువు పెద్ద సమస్యగా మారుతోంది. ఒకసారి బరువు పెరగడం మొదలైతే తగ్గడం కష్టమే. స్థూలకాయం కారణంగా కేవలం శరీరంలో ఫ్యాట్ పేరుకోపడమే కాకుండా డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటిసమస్యలు తలెత్తుతాయి. అయితే పసుపు నీరు క్రమం తప్పకుండా తాగితే బరువు వేగంగా తగ్గుతుంది. ఆదెలాగో తెలుసుకుందాం.
Lemon Juice Benefits: నిమ్మకాయలు తమ పుల్లటి రుచికి మాత్రమే ప్రసిద్ధి కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు కూడా కలిగి ఉంటాయి. నిమ్మకాయ రసం రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Roasted Chickpeas Benefits: శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే శనగలు, రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Black Pepper Benefits: మిరియాలలో విటమిన్ K, విటమిన్ C, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Pizza Paratha Recipe: పిజ్జా పరాటా ఇది తయారు చేయడానికి చాలా సులభం. కేవలం పరాటా చేసి దానిపై క్యాప్సికం, ఉల్లిపాయ, టొమాటో సాస్, చీజ్ వంటివి వేసి వేయాలి. ఇది పిల్లలు చాలా ఇష్టపడే స్నాక్.
చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ఒక్కోసారి దగ్గు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వదలదు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Pakundalu Sweet Recipe: కొబ్బరి పాకుండలు ఒక ప్రత్యేకమైన స్వీట్. ఇవి చూడటానికి చిన్న చిన్న ఉండలలా ఉంటాయి. రుచికి చాలా రుచికరంగా ఉంటాయి. కొబ్బరి, బెల్లం, బియ్యం పిండి వంటి ప్రధాన పదార్థాలతో ఇవి తయారు చేస్తారు.
Home Remedies For Headache: తలనొప్పి మనలో చాలామందిని వేధించే సమస్య. పని ఒత్తిడి, నిద్ర లేమి, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. అయితే, మనం కొన్ని సహజ చిట్కాలను అనుసరించడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
Shahi Paneer Recipe: షాహీ పనీర్ అంటేనే ఒక రాయల్ టేస్ట్. భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా ముఘలాయి వంటకాల్లో ప్రసిద్ధి చెందిన ఈ క్రీమీ, మసాలాదారు కర్రీ, పనీర్‌ను ప్రధాన పదార్థంగా చేసుకుని తయారు చేస్తారు. దీని రుచి, రంగు, అరోమా అన్నీ కలిసి ఒక అద్భుతమైన రుచిని కలిగిస్తాయి.
Tomato Pickle Recipe: టమోటో నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయి. దీని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం .
Chicken Sweet Corn Soup Recipe: చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సూప్. దీని ఎక్కువగా చలికాలంలో తీసుకుంటారు. తయారు చేయడం కూడా ఎంతో సులభం. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు దీని తాగడం వల్ల బోలెడు పోషకాలు అందుతాయి.
Raisin Water Benefits: ఎండుద్రాక్ష అంటే మనకు తెలిసిన ద్రాక్షను ఎండబెట్టి తయారు చేసిన పండు. చిన్నప్పుడు మనందరికీ ఇష్టమైన ఈ పండు, రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Paya Soup Benefits: పాయా సూప్ అనేది మేక లేదా గొర్రె కాళ్లను ఉపయోగించి తయారు చేసే ఒక రకమైన సూప్. ఇది ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాలలో చాలా ప్రసిద్ధి. పాయా సూప్‌ను తయారు చేయడానికి కాళ్లను బాగా ఉడికించి, వాటిలోని మృదువైన మాంసాన్ని తీసి, మసాలాలతో రుచికరంగా తయారు చేస్తారు.
7 Diabetic Superfoods: డయాబెటిక్ రోగులు తీసుకోవాల్సిన ఆహారాలపై జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి.. అంతేకాదు డయాబెటీస్ రోగులు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం ఎంతో మంచిది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. లేకపోతే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే డయాబెటిస్ పేషంట్లకు సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం .
7 Cancer Risk Foods: మనం తీసుకునే ఆహారం మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా అందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండాలి. తద్వారా ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడటంతో పాటు ఆరోగ్యంగా ఉండటం సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు మనల్ని వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. అలాంటి ఏడు ఆహారాలు సైలెంట్ గా మీలో క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం
Badam Health Benefits: బాదం పప్పులు పోషకాల గని. వీటిని రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Red Foods for Heart: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా ఉంటోంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సువారిని టార్గెట్ చేస్తోంది. అందుకే ఈ సమస్య నుంచి దూరంగా ఉండేందుకు హెల్తీ ఫుడ్ చాలా అవసరం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనవిధానానికి దూరంగా ఉండాలి.
Fatty Liver Problem: ఇటీవలి కాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ప్రధానమైంది ఫ్యాటీ లివర్. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన విధానం, శారీరక శ్రమ లోపించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా వ్యాపిస్తోంది. లివర్‌లో అదనంగా కొవ్వు పేరుకున్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
Pumpkin Seeds Benefits: గుమ్మడికాయ గింజలు అనేవి గుమ్మడికాయలోని విత్తనాలు. ఇవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, అనేక రకాల పోషకాలతో నిండి ఉంటాయి. ఈ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.