Turmeric Milk Benefits: పసుపు పాలను "గోల్డెన్ మిల్క్" అని కూడా అంటారు. ఇది పాలు, పసుపుతో తయారు చేస్తారు. కొన్నిసార్లు ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు.
Black Pepper Health Benefits: నల్లమిరియాలు గత ఎన్నో ఏళ్లుగా వంటల్లో వినియోగిస్తున్నారు. ఇందులో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కొన్ని వంటల్లో కూడా నల్లమిరియాలు వేసుకుని తింటాం. అయితే, నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు అందంపరంగా కూడా అనేక లాభాలు అవేంటో తెలుసుకుందాం...
Alcohol Benefits And Disadvantages: ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు గురించి ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారు? ప్రతిరోజు ఆల్కహాల్ తాగడం వల్ల నిజంగా ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయా? రోజు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
Ginger Health Benefits: అల్లం డైట్ లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం ఎన్నో ఏళ్లుగా ఔషధాల్లో వినియోగిస్తున్నారు. వీటిని పొడి రూపంలో తాజాగా లేదా ఎండిన అల్లాన్ని కూడా విక్రయిస్తారు. డైలీ రొటీన్ లో అల్లం చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం ..
Clove Health Benefits: లవంగం ఒక సుగంధ ద్రవ్యం. దీనిని వంటలలో, ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. లవంగంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం వల్ల కలిగే కొన్ని ఆరోగ్యలాభాలు గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.
Makhana Benefits: ఫూల్ మఖానా, దీనిని తామర గింజలు లేదా ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు, ఇది ఒక రకమైన చిరుతిండి. వీటిని ఎక్కువగా భారతదేశంలో ఉపయోగిస్తారు. ఫూల్ మఖానా పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి.
Flax Seeds Recipes: ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్ధాల్లో శరీరం సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు చాలా ఉంటాయి. అలాంటివే ఫ్లక్స్ సీడ్స్. ఆరోగ్యపరంగా వీటిని సూపర్ ఫుడ్ అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య దూరమౌతుంది.
Empty Stomach Foods: ప్రస్తుతం చాలామంది ఉదయం పూట ఏది పడితే అది తింటూ ఉంటున్నారు.. నిజానికి ఇలా ఖాళీ పొట్టతో కొన్ని ఆహారాలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాళీ పొట్టతో తినకూడని ఆహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Soaked Peanuts In 30 Days: నానబెట్టిన వేరుశనగలను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలేడు లాభాలు కలుగుతాయి, ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు ఖనిజాలు శరీరానికి అద్భుతమైన శక్తిని అందించేందుకు సహాయపడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి.
Ajwain Health benefits: వాముని మనం వంటల్లో వినియోగిస్తాం.. బామ్మల కాలం నుండి దగ్గు, జలుబు, జ్వరం కషాయం వాటికి వినియోగిస్తారు. వామును తీసుకోవడం వల్ల కూడా శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చిటికెడు వాము నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
Watermelon health Benefits: ఎండాకాలం వచ్చేస్తుంది.. దీంతో మార్కెట్లో పుచ్చకాయలతో నిండిపోతాయి. ఈ పుచ్చకాయను డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి హైడ్రేషన్ అందటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయను తినడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు తెలుసుకుందాం.
Papaya Health Benefits: బొప్పాయి తీపిగా రుచికరంగా ఉంటుంది. ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ ఉంటాయి. బొప్పాయి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ..
Cabbage Egg Fry Recipe: క్యాబేజీ ఎగ్ ఫ్రై పోషకమైన వంటకం. ఇది తయారు చేయడం చాలా సులభం. ఈ వంటకం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే ఈ రెసిపీకి కావాల్సినపదార్థాలు, ఎటు వంటి వ్యాధిగ్రస్తులు క్యాబేజీ ఎగ్ ఫ్రై తినకూడదు అనేది తెలుసుకుందాం.
Gut Healthy Fruits: మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు తాజా కూరగాయలు, పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు అని... వీటిని తినడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.. అంతేకాదు సీజనల్ జబ్బులకు కూడా చెక్ పెడుతుంది. అయితే కొన్ని రకాల పండ్లు కడుపు ఆరోగ్య పనితీరును కూడా మెరుగు చేస్తాయట. ఆ పండ్ల జాబితా తెలుసుకుందాం..
Eye Healthy Foods: మనం తీసుకునే ఆహారం కంటి ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది. అందుకే కంటి చూపు మెరుగుపరిచే కొన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. వీటిని తరచూ డైట్లో చేర్చుకోవడం వల్ల 80 ఏళ్ల అయినా కంటి అద్దాలు లేకుండానే చకచకా మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..
Frequent Urination: మనిషి శరీరంలో వివిధ అవయవాల పనితీరు సక్రమంగా ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధం. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా అనారోగ్య సమస్యలు బయటపడుతుంటాయి. మూత్ర విసర్జన అనేది మనిషి ఆరోగ్య స్థితిని సూచిస్తుందని చాలామందికి తెలియదు.
మనిషి ఆరోగ్యంా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఏ సమయంలో ఎంత నీళ్లు తాగాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ వివరాలు మీ కోసం
Rava Laddu Recipe: రవ్వ లడ్డూ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీట్, దీనిని రవ్వ, చక్కెర, నెయ్యితో తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది మరియు దీనిని పండుగలు ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.