MAX OTT Streaming: కన్నడలో లాస్ట్ ఇయర్ అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన సినిమా ‘మ్యాక్స్’ మూవీ . తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది. జీ5లో ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Gobi Dum Biryani Recipe: గోబీ దమ్ బిర్యానీ భారతీయ వంటకం. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Sunflower Seeds Benefits: పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో, షుగర్ కంట్రోల్ చేయడంలో కీలక ప్రాత పోషిస్తాయి. వీటిని ఎలా చేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం.
Beetroot Juice Side Effects: బీట్ రూట్ ఆరోగ్యకరమైన కూరగాయ. దీంతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు లేదా జ్యూస్ కూడా తాగవచ్చు. అయితే ఇది ఆరోగ్యకరమైన జ్యూస్ అయినప్పటికి కొంతమందికి మంచిది కాదు.
Saggu Biyyam Benefits: సబుదానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సబుదానా శరీరానికి చల్లబరుచుతుంది. ఇందులో బోలెడు పోషకాలు, విటమిన్లు ఉంటాయి. సబుదానా తినడం వల్ల కలిగే మరి కొన్నిలాభాలు గురించి తెలుసుకుందాం.
Chicken Curry Recipe: చికెన్ కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చికెన్ కూర తయారు చేసుకోవడం ఎంతో సులభం. చికెన్ కూర కావాల్సిన పదార్థాలు గురించి తెలుసుకుందాం.
Peanut Chutney Recipe:ఇడ్లీ దోశ లోకి ఎంతో సులభంగా పల్లీ చట్నీ తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు కొన్ని పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Sugar Cane Juice Uses: వేసవికాలంలో బయట లభించే కూల్ డ్రింక్ కంటే చెరుకు రసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Banana Milkshake Recipe: బనానా మిల్క్ షేక్ తయారీ విధానం ఎంతో సులభం. బనానా మిల్క్ షేక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
Biryani Tea Recipe: బిర్యానీ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే పానీయం. ఇందులో బోలెడు విటమిన్లు ఉంటాయి. బిర్యానీ టీ వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Revanth Reddy Alleges On PM Modi He Is Not By Birth BC: మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి.
Prabhas vs Chiranjeevi : ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి సైతం ఒక భయం ఏర్పడిందంట. అసలు చిరంజీవి, ప్రభాస్ కి సంబంధం ఏమిటి..? ప్రభాస్ సినిమా అపజయమైతే చిరంజీవి ఎందుకు భయపడుతున్నారు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
How To Check Indiramma Indlu Updates In Mobile Phone: ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, మంజూరు, ఏ దశలో ఉందనే విషయం తెలుసుకోవచ్చు.
Bihar news: బీహర్ లోని ఒక మహిళ ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్ తో పారిపోయి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి తన భర్త తాగి కొడుతున్నాడని, అతడి వేధింపులు భరించలేక మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Hey Chikitha: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ ,'గరుడవేగ' అంజి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హే చికితా’ ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమైంది.
Acid Reduce Fruits: ఈ కాలంలో కడుపు సమస్యలు చాలా మందిని వేధిస్తాయి. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి గుండెమంటకు దారితీస్తుంది. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అయితే, కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.