Kiwi Juice Recipe: కివి జ్యూస్ పోషకమైన పానీయం. ఇది కివి పండ్ల నుండి తయారు చేస్తారు, వీటిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
Pakistan Out From Champions Trophy 2025 Unofficially: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోర పరాభవం ఎదురైంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమి చెందిన పాకిస్థాన్ అనధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. భారీ విజయంతో టీమిండియా ముందడుగు వేసింది.
Virat Kohli Records: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఏకంగా రెండు ఫీట్లు సాధించాడు. ఆ వివరాలు మీ కోసం.
Red Banana Health Secrets: ఎర్ర అరటిపండు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. దీని తొక్క ఎరుపు రంగులో ఉంటుంది, లోపల గుజ్జు లేత గులాబీ లేదా క్రీమ్ రంగులో ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది
Prime Minister Kisan Samman Nidhi Yojana: ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద, అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6000వారి ఖాతాలో జమ చేస్తుంది కేంద్రంలోని మోదీ సర్కార్. ఇప్పటి వరకు 18 విడతలుగా డబ్బును జమ చేసింది. ఇప్పుడు 19 విడత డబ్బులు విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. అంటే, ప్రతి 4 నెలలకు రూ. 2,000 రైతుల ఖాతాలకు బదిలీ చేస్తుంది. రేపు అనగా సోమవారం ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లోకి డబ్బును జమ చేయనున్నారు.
Gold News: మీకు RuPay కార్డ్ ఉంటే, మీరు మేకింగ్ ఛార్జీలపై నేరుగా 25% తగ్గింపు పొందవచ్చు. RuPay తన కస్టమర్ల కోసం ఒక గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద, మీరు కళ్యాణ్ జ్యువెలర్స్ నుండి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే, తయారీ ఛార్జీలపై 25 శాతం ప్రత్యక్ష తగ్గింపు పొందవచ్చు.
Nara Lokesh Spotted In Ind vs Pak Match Photo Goes Viral: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించిన నారా లోకేశ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాలనను గాలికొదిలేసి వినోదం కోసం చూస్తున్న లోకేశ్ తీరుపై ప్రజలతోపాటు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. లోకేశ్ ఫొటో వైరల్‌గా మారింది.
Aarogya Sri Scheme: అనుకున్నదే అయింది. ప్రతిష్ఠాత్మకమైన ఆరోగ్య శ్రీ పథకానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. గతంలోనే ఈ విషయమై వార్తలు వచ్చినా ఇప్పుడు దాదాపుగా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lord shiva: చాలా మంది శివుని ఆలయంలో వెళ్లి శివయ్య ముందు ఉన్న నందీశ్వరుడి చెవిలో ఏదో తమ కోరికలు చిట్టా చెప్పుకుని మొక్కులు తీర్చుకుంటారు. అయితే.. ఈ విధంగా చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు.
Pineapple Health Benefits: పైనాపిల్ పండు పులుపు, తీపి రుచిలో ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. పైనాపిల్ తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అయితే రెగ్యులర్ గా పైనాపిల్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమి ఉంటాయో తెలుసుకుందాం..
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు వారాల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఈ నెలాఖరున ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fan forcibly try to kiss poonam pandey: పూనమ్ పాండే దగ్గరకు వెళ్లి ఒక అభిమాని చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నటి పూనమ్ సీరియస్ అయ్యింది. ఈ ఘటన దుమారంగా మారింది.
IND Vs PAK 1st Innings Highlights: భారత బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ 241 పరుగులకే పరిమితమైంది. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో పాక్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. 242 రన్స్ టార్గెట్‌తో టీమిండియా బరిలోకి దిగనుంది.
Netflix Free Plans: కరోనా సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలో అయితే అసలు థియేటర్‌కు వెళ్లడమే తగ్గిపోయింది. అందుకే ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. పూర్తి వివరాలు మీ కోసం.
Biker raped girl in prayag raj: బైకర్ యువతిని ప్రయాగ్ రాజ్ సంగమ్ కు తీసుకెళ్తానని చెప్పిన తన బైక్ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు.
Tesla Unit in AP: దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు టెస్లా కంపెనీపై దృష్టి సారించాయి. టెస్లా కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటన తరువాత టెస్లా ఇండియా ఎంట్రీకు మార్గం సుగమం కావడంతో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Black Coffee And Blood Sugar: డయాబెటిస్ ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాల గురించి తెలుసుకుందాం.
Prabhas Upcoming Movies: ప్రభాస్ కి ఇండియా మొత్తం మీద ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషలలోనూ తనకంటూ పేరు తెచ్చుకున్న ఈ తెలుగు హీరో ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ హీరోకి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.
Tesla Car Price: భారత్ లో టెస్లా కారు ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టెస్లా రూ. 25 లక్షల కంటే తక్కువ ఆన్-రోడ్ ధరతో ఎంట్రీ-లెవల్ మోడల్‌ను ప్రారంభించి మార్కెట్ వాటాను పొందాలని నిర్ణయించుకుంటే, దేశీయ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.