No Connection With KCR And Harish Rao In Rajalinga Murthy Murder Case: ఓ హత్య వ్యవహారం మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సంబంధం ఉందనే వార్త రాజకీయంగా సంచలనం రేపగా.. అయితే హత్యతో వారికి సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
Health Benefits Of Almond Oil: బాదం నూనె అనేది బాదం గింజల నుంచి తయారు అవుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
Bride body building video: యువతి ఒంటి నిండా బంగారం వేసుకుని బాడీ బిల్డింగ్ చేస్తు హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నెటిజన్ లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు.
Pawan Kalyan Seize The Ship Failures: పోర్టు తీరంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'సీజ్ ది షిప్' అని హల్చల్ చేసినా కూడా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. స్వయంగా రంగంలోకి దిగి పట్టుకున్నా అక్రమ బియ్యం రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నారు.
Health Benefits Of Drinking Garika Juice: సాధారణంగా మనలో చాలా మంది గోధుమ గడ్డి జ్యూస్‌ను తయారు చేసుకొని తాగుతారని మనకు తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా గరిక జ్యూస్ ట్రై చేశారా? గరిక కేవలం పూజలకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Wheat Grass Health Benefits: గోధుమ గడ్డి ఒక అద్భుతమైన ఆహారం. దీంతో పానీయాన్ని తయారు చేస్తారు. ఇది బరువు నియంత్రణలో, డయాబెటిస్ కొంట్రోల్ చేయడంలో ఇతర సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది.
Actor ajith kumar car crash video: తమిళ హీరో అజిత్ కుమార్ రేసింగ్ కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. వెంటనే అక్కడున్న సిబ్బంది అజిత్ ను మరో కారులోకి మార్చారు. ఈ ప్రమాదం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Iron Fish Health Benefits: ఐరన్ ఫిష్ అనేది ఇనుప లోహంతో తయారు చేసిన ఒక చిన్న చేప ఆకారపు వస్తువు. దీని ఐరన్ లోపంతో బాధపడేవారు ఆహారం తయారు చేసే సమయంలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఐరన్ ఫిష్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు గురించి తెలుసుకుందాం.
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ వేదిక కానుంది. ఏడేళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకునేందుకు టీమ్ ఇండియా కసిగా ఉంటే టోర్నీ నిష్క్రమణ ముప్పు నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. రెండు జట్లకు ఉన్న విజయావకాశాల గురించి పరిశీలిద్దాం.
Tollywood stars in Dubai: దుబాయ్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో సినీ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. ఇక అక్కడే నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు అఖిల్.. అఖిల్ తో పాటు ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు కనిపించి.. సినీ ప్రేక్షకులకు కనుల పండగ అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Chhaava Movie 9th day Box office Collecions: విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా.. అక్షయ్ ఖన్నా మరో లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘ఛావా’. ఔట్ అండ్ ఔట్ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను చెరిపేస్తూ దూసుకుపోతుంది.
Health Benefits Of Pepper Milk: నల్ల మిరియాల పాలు ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే ఒక పానీయం. ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు గ్లాసు మిరియాలు పాలు తాగడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Srisailam: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగులో దేవాలయం మెరిసిపోతుంది. ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
New Sim Card Rules: కొత్త సిమ్ కార్డు నిబంధనలు వచ్చాయి. ఇకపై సిమ్ కార్డు తీసుకోవడం అంత సులభం కాదు. మోసాలు, నకిలీలను నియంత్రించేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SLBC Tunnel Update: తెలంగాణ SLBC ఎడమ టన్నెల్లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఈరోజు ఆర్మీ రంగంలోకి దిగింది. నిన్న శనివారం ఉదయం 8 సమయంలో పై కప్పు కూలిపోవడంతో టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికీ అందులో 8 కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించే దిశగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Game Changer Total Hindi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తర్వాత ఏ మాత్రం తేరుకోలేకపోయింది. ఇక హిందీలో ఈ సినిమాను ఎంతకు అమ్మారు. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
LIC Pension Scheme: దేశంలో అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఏళ్ల తరబడి ప్రజల నమ్మకం పొందిన సంస్థగా పేరుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతూ ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Banana Face Mask: అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు . ఇది రక్తపాటున అదుపులో ఉంచడం మాత్రమే కాదు ..ఎముకలను బలంగా మారుస్తుంది. అయితే అరటి పండుతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల బ్యూటిఫుల్ స్కిన్ మీ సొంతం అవుతుంది అది ఎలా తెలుసా?
Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్లు కూడా మైదానంలో భారత్, పాకిస్థాన్ తలపడితే చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ నేడు దాయాది దేశాల మధ్య జరగనుండంతో అందరి చూపు దానిపైనే ఉంది.
Pawan Kalyan Health Update: హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.