UK Illegal Immigrants: అక్రమ వలసదారులపై అగ్రరాజ్యాలు కన్నేశాయి. అమెరికా తరహాలో ఇప్పుడు ఇంగ్లండ్ సైతం గో బ్యాక్ ఇండియన్ అంటోంది. భారతీయ వలసల్ని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లే రైళ్లలో కోచ్ లని భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో బీహర్ లో మధుబని రైల్వేస్టేషన్ లో కొంత మంది ప్రయాణికులు రైలుపై రాళ్లతో దాడులు చేసి, ఏసీ కోచ్ అద్దాలు సైతం పగలకొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Delhi CM Candidate: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురుతోంది. ఫలితాలు వెల్లడై నాలుగు రోజులైనా ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nacharam Pilgrims died in Madhya Pradesh: కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ఘటనకు చెందిన వీడియో వార్తలలో నిలిచింది.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ తగలనుందా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును ఒకేసారి రేవంత్ కు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో పాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు పొంచి ఉన్నాయి. అందులో నుంచి బయట పడితే ఓకే.. లేకపోతే అంతే సంగతులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Bajaj Pulsar N125 Vs Hero Xtreme 125R: ఎప్పటి నుంచో బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్ట్రీమ్ 125R మోటర్‌సైకిల్స్‌లో ఎదో ఒక బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెండిటిలో ఏది బెస్టో? ఫీచర్స్ పరంగా ఏది బాగుంటుదో ఇప్పుడు తెలుసుకోండి.
India Alliance: బీజేపీకు వ్యతిరేకంగా జతకట్టిన ఇండియా కూటమి బీటలువారుతోంది. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు కూటమిలై అనైక్యతకు కారణమౌతున్నాయి. కూటమిలో అగ్రగామిగా ఉన్న కాంగ్రెస్ సైతం ఇదే అభిప్రాయంలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Stock Market: ట్రేడింగ్ వారంలో రెండవ రోజు భారత స్టాక్ మార్కెట్ రెడ్ జోన్లో ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 73.18 పాయింట్ల లాభంతో 77,384.98 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ కేవలం 1.95 పాయింట్ల లాభంతో 23,383.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సోమవారం మార్కెట్ రెడ్ మార్కులో ట్రేడింగ్ ప్రారంభించి భారీ క్షీణతతో ముగిసింది.
America - UK: అక్రమ వలస దారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారినే ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
Bird Flu Alert: మొన్నటి వరకూ పొరుగు రాష్ట్రాలకు పరిమితమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోళ్ల మరణానికి హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణమని తేలింది. ఈ నేపధ్యంలో అందరికీ కలుగుతున్న సందేహం చికెన్, గుడ్లు తినవచ్చా లేదా అని.
PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరింత ఉత్సాహాంగా ఉన్నారు. ఇప్పటికే ఖరారైన ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్రాన్స్ చేరుకున్నారు ప్రధాని మోడీ. అక్కడ AI సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత అమెరికా వెళ్లనున్నారు. అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటి కానున్నారు. రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాకా వీరిద్దరి మధ్య జరగనున్న భేటిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Coconut Oil Benefits For Skin: కొబ్బరి నూనె చర్మానికి ఒక అద్భుతమైన సహజ పదార్ధం. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి, మృదువుగా చేయడానికి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
Pista Benefits In Telugu: పిస్తా పలుకులు పోషకమైనవి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిస్తాను ఎలా తీసుకోవాలి, ఎటు వంటి వ్యాధిగ్రస్తులు ఈ నట్స్ తీసుకోకూడదు అనే విషయాలు తెలుసుకుందాం.
Cashew Nuts Benefits: జీడిపప్పు డ్రై ఫూట్స్ లో ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు ఆహారంలో తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. జీడిపప్పులో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.
Health Benefits Of Brazil Nuts: బ్రెజిల్ నట్స్ అనేవి పెద్దవిగా, నునుపుగా ఉండే గింజలు. ఇవి బ్రెజిల్ దేశంలో ఎక్కువగా పండిస్తారు కాబట్టి వీటిని బ్రెజిల్ నట్స్ అని పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Rahu And Ketu Transit 2025: మార్చి 16వ తేదీన 6 గంటల సమయంలో రాహు కేతు గ్రహాలు పూర్వభద్రపాద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారిపై అరుదైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో వారు అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలు పొందగలుగుతారు.
Beer Price Hike 15 Percent In Telangana: తెలంగాణ ప్రజలపై భారీ పిడుగు పడింది. బీర్ల ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బీర్ల కంపెనీల డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గింది.
Shani Dev: శని కదలికలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం తొలగిపోబోతోంది. దీనివల్ల ఈ ఏలినాటి శని తో బాధపడుతున్న రాశుల వారు కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Hanuman Fevarate Lucky Zodiac Sign In Telugu: ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల కొన్ని రాశుల వారు అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలోని రెండో వారంలో వచ్చిన మంగళవారం రోజు హనుమంతుడిని పూజించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.