PM Modi US Tour: గత యేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి యూఎస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఒక టర్మ్ పూర్తి చేసుకొని ఓడిపోయి.. తిరిగి అమెరికా అధ్యక్షుడైన రెండో నేతగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేసారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దూకుడు మీదున్నారు డొనాల్డ్ ట్రంప్.
Ex CM YS Jagan Mohan Reddy: ఉత్తరాంధ్రపై వైసీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా..! వైసీపీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత.. అక్కడ కొత్త ఇంచార్జ్‌ను నియమించేందుకు రెడీ అవుతోందా..! ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఆ మాజీమంత్రి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారా..!
Mobile phone exploded in woman pant: మహిళ తన భర్తతో కలిసి షాపింగ్ కు వచ్చింది ఆమె భర్తతో కలసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా మొబైల్ ఫోన్ టఫిక్ అని పేలిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
AP Mega Dsc: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చింది. మార్చ్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Magha Punnami: మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు కుంభమేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా
350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్‌రాజ్ ను... నో వెహికల్ జోన్’గా ప్రకటించారు.
Calf flesh in jirra hanuman temple: టప్పా చబుత్రా జిర్రా హనుమాన్ ఆలయంలో కొంత మంది ఆగంతకులు మాంసంముద్దల్ని పడేశారు. ఈ ఘటనపై హిందు సంఘాలన్ని మండిపడుతున్నాయి.
BC Meeting In Kamareddy: తెలంగాణలో బీసీ సభకు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోందా..! కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బీసీ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందా..! రాష్ట్రంలో కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభ నిర్వహిస్తున్నారా..! ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రాబోతున్నారా..!
Chiranjeevi About his Grandfather: తాజాగా చిరంజీవి బ్రహ్మ ఆనందం కార్యక్రమంలో పాల్గొని, తన తాతయ్య రసికుడని తనకు ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక అక్కడితో ఆగకుండా.. ఇంకెంతమంది ఉన్నారో అని కూడా అన్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది..
Telangana MLC Elections: ఢిల్లీలో కమలం పార్టీ జెండా పాతింది..! దాదాపు 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరడంతో.. కమలనాథులంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు..! ఇదే ఊపులో తెలంగాణలోనూ సత్తా చాటాలని కమల పెద్దలు ఊవ్విళ్లూరుతున్నారు..! వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారా..!
IND vs ENG Dream11 Prediction Today Match: ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. సిరీస్ సొంతం కావడంతో ఈ మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Cricket: 2025 సంవత్సరంలో టీం ఇండియా జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ని 4-1 తో కైవసం చేసుకున్న భారత్.. అదే జోరును వన్డేలలోను కొనసాగిస్తోంది. మొదటి రెండు వన్డే మ్యాచుల్లో గెలిచి ఇప్పటికే టీంఇండియా మంచి ఫామ్‌లో కనపడుతోంది. ఈ రోజు ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డేలోను విజయం సాధించి వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
Trump Ukrain: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Valentine Day Offers: పవర్ఫుల్ కెమేరా, అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్లు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thala Pre Release Event: అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘తల’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో ఘనంగా జరిగింది.
Chiranjeevi Shocking Decision: మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను పూర్తిగా సినిమాలకే అంకితమని, రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. బ్రహ్మనందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లే ఈ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలుకి వెళితే..
Manda Krishna: ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ యూటర్న్ అనే కంటే తమ పోరాటానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు. ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ అంశానికి ప్రధాని నరేంద్ర మోడీ మద్ధతు తెలిపారు. మరికొన్ని రోజుల్లో అది చట్ట రూపం దాల్చనుంది. మరోవైపు ఈ అంశంపై మందకృష్ణ తెలంగాణ సీఎంతో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది.
Narendra Modi Paris: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముందుగా ప్యారిస్ వెళ్లారు. అటు నుంచి అమెరికా వెళతారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షుడిని వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
India Postal Rural Dak Sevak Recruitment 2025: పదవ తరగతి చదువుకున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పోస్టల్ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది.. రూ.18 వేల జీతంతో కాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.